Thread Rating:
  • 43 Vote(s) - 3.05 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Boss ( HR ) Tho రతిలీలలు
.

.

.

.

.


వెళ్లి తన్వితో మాట్లాడాలి 1స్ట్ నేనే అడుగుతా లే సౌమ్యని అని అనుకుంటూ వెళ్లా.... క్యాబిన్ మొత్తం ఫజ్జీ గా అయిపోయింది.... సౌమ్య నా సైడ్ అదోలా చూసింది క్యాబిన్ లోకి వెళ్లగానే....

సౌమ్య పవన్ గాడు తన్వి లేచి ఉన్నారు లాప్‌టాప్ లో ఏదో చూస్తూ ఎటో వెళ్లడానికి అన్నట్టు రెడీ అవుతున్నారు....

నేను: (తన్వి దగ్గరకి వెళ్లి) ఏం అయిందే (అని అడిగితే)

తన్వి: మీటింగ్ రా పదా వెళ్దాం...

నేను: అబ్బా అప్పుడేనా అనుకుంటూ లాప్‌టాప్ తీస్తున్నా.....

ఎందుకో...
తెలియదు ఇంకా ఎందుకో... నన్నే ఎవరో చూస్తున్నారు అన్నట్టు అనిపించి తల లేపి చూశా.... సౌమ్య అలా నిల్చుని నా సైడ్ ఏ చూస్తుంది....

(పోకిరి లో ఉంటుంది కదా చూపులు గుచ్చుకుంటాయి అని.... అది ట్రూ ... రియల్ గా ట్రూ ఎమోషన్ అండ్ ఫీల్ తో చూస్తే గుచ్చుకుంటాయి.....)

అప్పుడు సౌమ్య కళ్లలో ఏదో అంధకారం.... ఫేస్ లో స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల ఎగ్జాస్షన్ కనిపించాయి..... నేను సౌమ్యని చూశా మా ఇద్దరి లుక్స్ లాక్ అయ్యాయి ఏం చేయాలో అర్థం కావట్లే.... సౌమ్య కళ్లు ఏదో చెప్తున్నట్టు అనిపించింది.... ఇంకా పక్కకి చూడలేక పోయా....

సౌమ్య: వద్దు లే లాప్‌టాప్ (అంటూ నాతో డల్ వాయిస్ తో ఏదో concern గా మాట్లాడింది.....)

నాతో మాట్లాడింది సౌమ్య అన్ని డేస్ గ్యాప్ తర్వాత అలాంటి సిట్యుయేషన్ లో.... ఆ గొంతులో బాధ కొట్టొచ్చినట్టు వినిపించింది.... బాధగా హస్బెండ్ కి చెప్పినట్టు చెప్పింది.... నాకు చాలా బాధేసింది ఆ మూమెంట్ లో.....

ఒకేసారి తన్వి సౌమ్య సైడ్ చూసింది.... దొంగ మొహం ది పొద్దున నుండి మమ్మల్ని సవగొట్టి వీడికి మాత్రం ఎంత బాగా చెప్తుందో చూడు (అని అనుకుంది అంట తర్వాత చెప్పింది)

నేను: సరే (అని తల ఆడించా)

ఇంకా సౌమ్య వెళ్ళిపోయింది వెనుకే తన్వి కదిలింది పదా రా అంటూ నా చేయి పట్టుకుని నన్ను తీసుకెళ్తూ....

అది అలా చేయి పట్టుకుని తీసుకెళ్లడం చాలా నచ్చింది....

.

.

.

.

.

Post Mortem Meeting....

వెళ్లే సరికి మీటింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ.... ప్రొజెక్షన్ లో వాల్యూస్ అండ్ గ్రాఫ్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి.... అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు.....

అటు last కి Display కి దగ్గర ఫారిన్ టీమ్ వాళ్లు ఇద్దరు ఉన్నారు ఏదో డిస్కస్ చేస్తున్నారు.... అక్కడే రష్యన్ డార్లింగ్ కూడా ఉంది అబ్బా ఈ రోజు ఇంకా సెక్సీ గా ఉంది.... అక్కడే అందరి ముందు ఆ టేబుల్ మీద వేసి దాని దెంగుతే ఉంటుంది ఆ.... స్వర్గం దెంగి దెంగి full squirt చేయిస్తూ దాని రసాలు మొత్తం ఆ టేబుల్ మీద రూమ్ మొత్తం చల్లాలి.... హ్మ్మ్......
.

.

.

.

.


ఇంకా పక్కనా అందరూ అక్కడే ఉన్నారు... వేరే టీమ్స్ అన్ని TLs అండ్ మేడమ్... మేడమ్ కూడా వచ్చేసింది.... RE వాళ్లు.... సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ వాళ్లు... పిఆర్ టీమ్ వాళ్లు ఇంకా వాళ్లు వాళ్లు ఉన్నారు.... చైర్స్ ఫిల్ అయిపోయాయి... మా టీమ్ ఏ లేట్ ఇంకా....


సౌమ్య వెళ్లగానే దాని Ex గాడు సౌమ్యని అలా చూసాడు చెవు గోక్కుంటూ.... అది గమనించి వీడు ఏంటి ఇలా గోక్కుంటున్నాడు అనుకున్నా.... ఇంకా మేము టేబుల్ కి ఇటు లాస్ట్ కి రైట్ సైడ్ లో నిల్చున్నాం అక్కడ జరిగేది చూస్తూ....

అటు లాస్ట్ టేబుల్ కి లెఫ్ట్ లో ఫారిన్ టీమ్ కూర్చున్నారు....
Opposite లో అంటే టేబుల్ కి రైట్ సైడ్ లో లాస్ట్ కి మేడమ్ కూర్చుంది పక్కన వేరే Office heads ఇంకా TLs అంటూ కూర్చున్నారు.... వాళ్ల వెనుక టీమ్ మెంబర్స్ అలా నిల్చుని ఉన్నారు ఇంకా ఒకరు అక్కడ డిస్ప్లే దగ్గర నిల్చుని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే అంతా అటే చూస్తున్నారు....
సో ఆ రూమ్ అంతా ఫిల్ అయింది....

అక్కడికి వెళ్లగానే మేము ఎంట్రీ లోనే అక్కడే లాస్ట్ లో ఉండిపోయాం... తన్వి నేను పవన్ గాడు అక్కడే ఆగిపోయాం....

పవన్ గాడు వేరే టీమ్ వాళ్లలో ఎవడో పిలిస్తే టేబుల్ కి రైట్ సైడ్ అటు లాస్ట్ కి అంటూ వెళ్లాడు ఇప్పుడే వస్తా అంటూ....

 ఇంకా ఆ జనాల్లో మెల్లిగా వెళ్లి నిల్చున్నాం... తన్వి నా రైట్ సైడ్ తన ల్యాప్ పట్టుకుని నిల్చుంది.... Tbh అప్పుడు నేను తన్వి చాలా కామ్ గా ఉన్నాం ఎలాగో ప్రాబ్లమ్ ఫిక్స్ అయింది అంత వర్క్ ఏం ఉండదు ఇంకా.. అండ్ ప్రాబ్లమ్ మా వల్ల అవ్వలేదు... మేము ఫిక్స్ చేయడంలో చాలా హెల్ప్ చేశాం సో కాస్త చిల్ గా ఉన్నాం అప్పుడు....

కానీ ఆ రూమ్ మొత్తం చాలా టెన్షన్ వాతావరణంతో నిండిపోయింది.... ఆ తప్పు చేసిన టీమ్ అయితే ఏదో కోర్ట్ లో నిల్చున్నట్టు నిల్చున్నారు....

ఇంకా నేను ఈ సారి ఆ రష్యన్ ఫిగర్ ని చూడడం ఆపి ఆ డిస్ప్లే మీద దృష్టి పెట్టా దీనమ్మ ఒకసారి చూసినందుకే ఇంత పెంట అయింది అని....

అపుడే అక్కడీకి సౌమ్య మేడమ్ దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడడం గమనించా....

ఇక్కడ మేడమ్‌ని మెచ్చుకోవాలి అంత tough and pressure situation లో కూడా ఆ మీటింగ్ ని హ్యాండిల్ చేస్తూ Cool గా Act చేస్తుంది.... నిజంగా మేడమ్ అలా Cool గా Defensive mode లోనే Confident గా ఉండడం వల్లే ఆ ఫారిన్ టీమ్ వాళ్లు,ఆ రష్యన్ పాప పూకు మూసుకుని ఎక్కువ డోమినేట్ చేయలేకపోతున్నారు

సౌమ్య మేడమ్ తో మాట్లాడింది... అప్పుడే అక్కడ చెప్పే వాడు ఛేంజ్ అయ్యాడు... డిస్ప్లే లో అన్ని గ్రాఫ్స్ అది ఇది అని Headache చూపించారు.....

ఇంకా Simple గా అక్కడ ఏం జరుగుతుంది అంటే

-Team చేసిన ఫ్లా flaw నుండి మొదలు పెట్టి
Root cause analysis చేసి
-ఎంత లాస్ ఏంటి అని light గా చెప్పేసి
-ఇంకా Some office politics లోంచి వెళ్తూ Blames చేసుకుంటూ
- లాస్ట్ లో ఆ ఫారిన్ టీమ్ వాళ్లు మళ్లీ ఆ అందరి వర్క్స్ అలా అలా re-analysis చేసి కాస్త ఓవరాక్షన్ దెంగి...
-ఇంకా మీరు అలా చేశారు ఇలా చేశారు మీకు అది కట్ ఇది కట్ పిచ్చలు వట్టకాయలు అని కాసేపు పూకు చించుకుని...
-లాస్ట్ లో ఆ తప్పు చేసిన టీమ్ వాళ్ల గురించి మా మేడమ్ HR head తో చెప్పి వాళ్లకు మా మేడమ్ ఏదో డిసైడ్ చేసినట్టు టెర్మినేషన్ ఆర్ డీప్రోమోషన్ or రిటన్ వార్నింగ్ పర్మనెంట్ రెడ్ మార్క్... ఏదో ఇంకా వాళ్లకు ఇచ్చేది ఇచ్చి....
-అంతా అయిపోయాక కామ్ అయ్యాక ఇంకా ఇస్తే ఈ ప్రాబ్లమ్ ఫిక్స్ చేయడంలో ఎఫర్ట్స్ పెట్టిన వాళ్లకు Appreciation ఇలాంటివి ఉంటాయి....

"నిజానికి సాఫ్ట్‌వేర్ లో ఇలాంటివి అవుతూనే ఉంటాయి... ఇలా అయినప్పుడు మన వల్ల అయితే మనకి ఇబ్బంది కానీ... వేరే వాళ్లది అయితే మనకు చాలా ప్లస్ అవుతుంది.... సింపుల్ గా ఎలా అంటే ఎక్స్‌పీరియన్స్ లెటర్ లో అంత ప్రెజర్ సిట్యుయేషన్ ఫేస్ చేశాం అని వస్తుంది... Appraisal bonus వస్తుంది కెరీర్ గ్రోత్ బాగుంటుంది తర్వాత" 

.

.

.

.

ఇంకా అప్పటికి మా మీటింగ్ లో loss and damage గురించి వచ్చింది ఇంకా.... అది చూస్తున్నా దాని నెక్స్ట్ ఏదో సోది స్టార్ట్ చేశారు అలా ఇలా అని అంటుండగానే ఏదో హ్యాండ్ నా రైట్ హ్యాండ్ ని పట్టుకున్నట్టు అనిపించింది..... సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది.... ఆ ఏసి రూమ్ కంటే చల్లగా ఉంది ఆ హ్యాండ్..... ఎవరు అని చూసే లోపే అటు మేడమ్ లేచింది ఏదో మాట్లాడుతూ... Defensive లోనే కాన్ఫిడెంట్ గా.... అటు సౌమ్య Ex గాడు అండ్ ఇంకొడు Argue చేస్తున్నారు....

Maakii.... అన్నట్టు కోపం వచ్చింది వాడు మేడమ్ మీద ఆ హీట్ లో కాస్త ఫైర్ అవుతుంటే..... కానీ మేడమ్ వాడికి గట్టిగా తిరిగించేసింది.... అలా కాసేపు కాస్త డిస్కషన్ అయింది.... అది సమ్ పాలిటిక్స్ నడిచాయి ఇంకా ఆ తప్పు చేసిన టీమ్ కి ఏదో బ్యాకింగ్ వస్తూ కాస్త వాళ్ల మీద బ్లేమ్ కంట్రోల్ చేసే లా కానీ అవేమీ అవ్వడం లేదు అని ఇంకా సౌమ్య దాని Ex ఏ టీమ్స్ వర్క్ అంటూ చూడడం స్టార్ట్ చేశారు.... ఆ ఒక టీం ఏ తప్పు చేయలేదు ఏమో.... ఇప్పుడు ఎలా చేశారు... నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవ్వడం వీళ్ల వల్ల అవుతుందా లేదా... వీళ్ల ప్రోగ్రామ్ ఉంచాలా ఆపేయాలా అనే యాంగిల్ లో చూస్తూ పోతారు.... 

ఆ పార్ట్ ఎందుకో అర్థం కాలేదు నాకు అప్పుడు మాకు... cause అక్కడ రీజన్ ఒకరి Blind mistake.... మాకు అవసరం లేదు ఆ పార్ట్ ఆఫ్ డిస్కషన్ కానీ తెచ్చారు.... దినమ పాలిటిక్స్ అనుకున...

ఒక టీమ్ లీడ్ వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నిల్చుంటున్నారు 1/1.... నా సౌమ్య ఎక్కడ అని నేను మేడమ్ ఉన్న సైడ్ చూశా లాస్ట్ టైమ్ అక్కడే ఉంది కదా అని... కానీ అక్కడ లేదు... ఎక్కడ అని అప్పుడు చూస్తే నా లెఫ్ట్ సైడ్ లో తన్వి ఉంది....

ఒకేసారి తన్విని చూసి షాక్ లో నా రైట్ కి ఫాస్ట్ గా తల తిప్పుతూ చూశా....

తీరణలో లో ప్రేమగా మొగుడిని పట్టుకుని దేవుడిని చూస్తున్నట్టు నా చేయి పట్టుకుని నా పక్కన ఏదో పెళ్లాం లాగా వచ్చి నిల్చుని చూస్తుంది సౌమ్య.....

ఒకేసారి నా కాళ్ల కింద ఫ్లోర్ కదిలినట్టు అనిపించింది.... అంతసేపు నా హ్యాండ్ పట్టుకుంది తన్వి అనుకున్నా.... కానీ సౌమ్య అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు....

సౌమ్య నా హ్యాండ్ పట్టుకున్నాక కాస్త కాన్ఫిడెంట్ గా నిల్చుని చూస్తున్నట్టు అనిపించింది.... దీనమ్మ దీనికి నా మీద ఇంత నమ్మకం, ఇష్టం, ప్రేమ ఉన్నా కూడా మళ్లీ ఆ నాటకాలు ఆడడం ఎందుకు అనిపించింది.... 

ఆ క్షణం సౌమ్య నా పక్కన అలా నా చేయి పట్టుకుని నిల్చుంటే నా Wife ఏ అన్నట్టు అనిపించింది.... నాకు అర్థమైంది ఇంకా అప్పుడు దానికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి... 

ఇంకా నాకు ఆ క్షణం ఆ గాంధార గోళం లో సౌమ్య నా సరసన ఉన్నపుడు అర్థమైంది "నాకు దాని మీద ఉన్న ఫీలింగ్స్ ఉన్నాయి" అని..... ఆ ఫీలింగ్ జస్ట్ Sexually మాత్రం కాదు ఏదో సౌమ్యని నా మొడ్డ కింద పడుకోబెట్టి పూకు దెంగాలి అనేలా కాకుండా life long ఉండాలి అనే Type లో....

ఇంకా సౌమ్యని అలా చూస్తూ ఆ హెక్టిక్ లో ఆ చిన్న స్వీట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నా....

అప్పుడే సౌమ్య నా హ్యాండ్ వదిలి 4steps ముందుకు వెళ్ళింది.... ఏంటి అని అప్పుడు మళ్లీ ఆ గోల లోకి వచ్చా ట్రాన్స్ లోంచి...

సౌమ్య ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసింది కానీ అవతల కౌంటర్ లాగా తన ఎక్స్ గాడు ఉన్నాడు... వాడు సౌమ్యని అదోలా చూశాడు.... వాడి చూపులు అస్సలు నచ్చలేదు నాకు.... ఆ మూమెంట్ లో వాడు సౌమ్యని అలా చూడడం నాకు టెంపర్ పెంచేసింది ....

సౌమ్య ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండగానే వాడు మధ్యలో ఆపి ఏంటి ఇది ఇలా చేస్తారా అసలు అని ఏదో రూడ్ గా చెప్తున్నాడు....

నాకు అర్థమైంది వాడు సౌమ్యని టార్గెట్ చేశాడు అని కానీ ఓపెన్ గా ఏం చేయలేక అలా చేస్తున్నాడు అని... వాడు అంటున్న ఒక్కో ఒక మాటకి నా కోపం కట్టలు తెంచుకుంటుంది....

సౌమ్య రెస్పాన్స్ లో చెప్తుంది కానీ వాడు కావాలని ప్రొఫెషనల్ గా Poke చేస్తున్నాడు... నాకు అర్థమైంది ఇంకా అది ఎక్కడికి వెళ్తుంది అని..... అంత AC లో కూడా నాలో Heat నాకు తెలిసింది నా మజిల్స్ టైట్ అవుతునై ఊపిరి స్లో అయింది కళ్ళ నిండా వాడే కనిపిస్తునడు, మైండ్ లో మిగతా ఆలోచనలు అని ఆఫ్ అయ్యాయి...... సౌమ్యలో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది....

అదే టైమ్ అనుకుని వాడు హేయ్ అని వాయిస్ రైజ్ చేశాడు సౌమ్య మీదికి.....

.

.

.

.

హ్యాండ్ పక్కకి చాచి పక్కన ఉన్న టేబుల్ మీద పెన్ తీసుకుని ముందుకు అడుగు వేశా....

[Image: Weak-class-Hero.gif]

.

.
 
.

.

.

మైండ్ అంతా ఒకటే నా సౌమ్యని వీడు ఇంత మంది ముందు అంటున్నాడు.... నాకు తెలుసు ఆ రోజుతో నా కెరీర్ అయిపోయింది అని.... నాకు తెలుసు వాడి బాడీ లో పెన్ విరిగిపోయే లోపు బ్లడ్ కారుతూ నాలుగు హోల్స్ పడి 5th hole లో బ్లడ్ రాకుండా పెన్ ఇరుక్కుపోతుంది అని.... నాకు తెలీదు నాకు సౌమ్య మీద తెలియని ఫీలింగ్ కోసం అది ఎందుకు చేస్తున్నా అని కానీ... 

నాకు తెలిసింది ఒకటే అది నా సౌమ్య కోసం అంతే ఇంకా.....
Like Reply


Messages In This Thread
RE: Boss ( HR ) Tho రతిలీలలు - by StrongGrip - 07-08-2026, 08:55 PM



Users browsing this thread: 6 Guest(s)