06-08-2026, 04:12 PM
(06-08-2026, 02:53 PM)Mahesh12345 Wrote:ఏమైనా రాస్తున్నారా మీరు అసలు ఇది అసలు ఇలాంటి సైట్ లో రాయాల్సిన కథ కాదు.
దుమ్ము లేపుతున్నారు మీరు
నా ఉద్దేశ్యం లో ఇలాంటి సైట్ లో ఇలాంటి కథలు చాలా తక్కువ గా వస్తున్నాయి మొదట్లో takkula sajal అని ఒక రైటర్ ఉండేవారు వారు ఇప్పుడు పేరు మార్చి pallaki గా రాస్తున్నారు వారు కూడా ఇలాంటి కథలని చాలా బాగా రాసేవారు అలానే ragaa గారు కూడా ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారు ఈ సైట్ లో గుడ్ మెమోరీస్ గారు chari 113 గారు ఇలా కొంతమంది
అలానే మళ్ళీ ఇప్పుడు మీరు కూడా అదే కోవ లో రాస్తున్నారు
నిజానికి చాలా అంటే చాలా బాగుంది కథ
కథలు ఎప్పుడూ ఇలా ఉంటేనే చదవడానికి ఆసక్తి వస్తుంది
మీరు ఇలానే రెచ్చిపోండి మీ కథ కి తిరుగులేదు ఇంకా
ధన్యవాదాలు మిత్రమా


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)