Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - 12
#9
(04-08-2026, 04:46 PM)k3vv3 Wrote: ఈ విభాగంలోవచ్చే పాఠకులు కేవలం బహు కొద్ది మంది, వారి ఆసక్తిని బట్టి

మొదటి పోస్టు దాదాపు 150 మిత్రులు చదివారు లేదా చూశారు. వారిలో కేవలం 7 గురు మాత్రమే ప్రతిస్పందించారు.

నాకు ఆసక్తి ఉన్న కథలు ఎవరూ స్పందించకపోయినా, వాటిని నేను కొనసాగిస్తూనే ఉంటాను.

ఈ థ్రెడ్ కేవలం ఆసక్తి ఉన్నవారి కోసమే మొదలుపెట్టాను. వారు కూడా దాదాపు శూన్య ప్రతిస్పందన చూపుతున్నారు.

ఇక్కడ పాఠకులే దాదాపు శూన్యం, వచ్చిన వారి ప్రతిస్పందన అలాగే ఉంటే ఏమీ చేయలేము. పోస్టు చేయడం ఆపడం ఒకటే మార్గం అనిపించింది.


నేను ఆపుతానన్న సందేశం 50మంది చూశారు....కేవలం ఒక్కరే స్పందించారు!!!

కనీసం 5/8 పాఠకులు అడిగితే మళ్ళీ పోస్టు చేస్తాను....


నేను మధుబాబు గారి రచనలు 40ఏళ్ళకు పైగానే చదువుతున్నాను, మీలో కొంత  మంది కూడా చదువుతుండవచ్చు. 

స్పందనకు ఎవరూ ఏమీ ఖర్చు చేయనవసరం లేదు కదా!

మన తెలుగువాళ్ళు వట్టి వెధవాయిలొయ్ అన్న మాటకు ప్రత్యక్ష తార్కాణం ఇది.

ఎవరినీ నిందించడం లేదు.....నా కంఠశోష అంతే Dodgy

స్పందించని వారి గురించి వదిలెయ్యండి స్పందించే వారి కోసం ఆలోచించండి మీరు 

మీరు త్వరగా లింక్ పోస్ట్ చెయ్యగలరు 

ఎందుకని అంటే ఇప్పటివరకు మధుబాబు గారు ఐతే జానపద నవల లు రాసారు లేకపోతే షాడో సిరీస్ లు రాసారు కానీ ఎక్కడ కూడా గంగారాం మీద గ్యాంగ్స్ ఏవీ ఫోకస్ చెయ్యలేదు కానీ ఈ నవల లో మాత్రం గంగారాం మీద గ్యాంగ్స్ ఫోకస్ పెట్టాయి మరి ఇప్పుడు షాడో ఎం చేస్తాడో అని చూడాలని ఉంది.

కాకపోతే ఇంతకుముందు ఒక నవల లో మాత్రం గంగారాం నీ కిడ్నాప్ చేసి షాడో నీ రప్పించి తప్పించాలని చూస్తారు కానీ అక్కడ కూడా షాడో దొరకడు మళ్ళీ ఇన్ని రోజులకు గంగారాం గురించి ఆలోచిస్తారు గ్యాంగ్ వాళ్ళు 

సో ఈ నవల ఇంకా ఆసక్తి గా ఉంటుంది. మిగిలిన వారి గురించి వదిలెయ్యండి మాలాంటి అభిమానుల కోసం ఐన మీరు లింక్ పోస్ట్ చేయండి 
[+] 2 users Like Mahesh12345's post
Like Reply


Messages In This Thread
RE: నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - by Mahesh12345 - 04-08-2026, 06:23 PM



Users browsing this thread: 1 Guest(s)