04-08-2026, 05:29 PM
(04-08-2026, 01:36 PM)Mahesh.thehero12 Wrote: స్విచ్ ఆన్ అయ్యింది అదిచాలు , టైం 6pm అంటే మేయర్ గాడు కూడా అరకుకే బయలుదేరినట్లు ఉన్నాడు , అరుణ్ సర్ .... నేను అరకువెళ్లి ఎలాగైనా సరే మనకు కావాల్సిన సమాచారాలను సాధించి మీకు పంపిస్తాను , స్టేట్ మొత్తం చూసేలా మీరే చూడాలి .
అద్భుతమైన కథా రచన మహేష్ మిత్రమా, మళ్ళీ ఇన్నాళకి మహేష్ ఇన్ అడ్వెంచర్ అండ్ ఆక్షన్ ఫామ్ లోకి కథను తెచ్చావు. ఇక తిరుగు లేకుండ పెద్ద ఆక్షన్ అడ్వెంచర్ కథను రసికత పూకుండా నడిపించి మమ్మల్ని అలరించి నీ కథాబిమానులకు అత్యానందాన్ని పంచాలని కోరుతూ నీ అభిమాన కన్నడ మిత్రుడు కుమార్.... కర్ణాటక.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)