Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
అరుణ్ సర్ వినిపిస్తోందా ? .

అరుణ్ సర్ : Yes మహేష్ నీ వెనుకే ఉన్నాను .
మీరూ వచ్చారా ? .
అరుణ్ సర్ : ఏదైతే అది నీతోనే .
సరే అయితే మీరెల్లి ఆ కార్యకర్తలలో కలిసిపోండి అంటూ ప్లాన్ వివరించాను , నా యాక్టింగ్ కు తగ్గట్లు సమయానికి OTP పంపించండి .
అరుణ్ సర్ : అలాగే మహేష్ అంటూ వెళ్లి కలిసిపోయారు .

యాక్షన్ స్టార్ట్స్ ..... , మొబైల్ తీసి స్విచ్ ఆఫ్ చేసాను - స్విచ్ ఆఫ్ సరిపోదు పర్ఫెక్ట్ గా ఉండాలి ఏమాత్రం డౌట్ రాకూడదు , చుట్టూ చూసి మొబైల్ స్క్రీన్ పగిలిపోయేలా నేలకేసి కొట్టాను , లాబీలో ఉన్న డెకరేషన్ ఫౌంటెన్ లో నీటితో ముఖం - షర్ట్ తడిచేసుకున్నాను చెమటపట్టి కంగారు తెలిసేలా .....

చుట్టూ నలుగైదుగురు కార్యకర్తలతో మీడియాతో మాట్లాడుతూ ఆల్మోస్ట్ నాదగ్గరకు వచ్చేస్తున్నాడు .

హలో డాక్టర్ గారూ .... డాక్టర్ గారూ ..... మా తాతగారు its an ఎమర్జెన్సీ .... హలో హలో .... షిట్ షిట్ ..... మై బ్యాటరీ డైడ్ .....
వచ్చేశాడు .
రేయ్ .... కంట్రోల్ , వెనకనుండి ఢీకొట్టాను .... సర్ సర్ .... Can i get your ఫోన్ ప్లీజ్ ప్లీజ్ .....
మేయర్ గాడు : మా తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది , ఇంట్లో ఎవరూ లేరు , నేనేమో ఇక్కడ ఉండిపోయాను , మా తాతగారు అంటే నాకు ప్రాణం , ఫామిలీ డాక్టర్ కు ఒక్క కాల్ చేసుకోవాలి , ఒక్క నిమిషం పడుతుంది ఒకే ఒక్క నిమిషం పడుతుంది అంతే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
మేయర్ గాడు : రేయ్ నీ మొబైల్ ఇవ్వరా .... ? .
అనుకున్నాను .... , అరుణ్ సర్ కానివ్వండి .

అరుణ్ సర్ : రేయ్ మొద్దు ఆగరా వెధవ , మీడియా మొత్తం కవర్ చేస్తోంది , అయ్యగారూ .... ఇప్పుడు గనుక మీరు మొబైల్ ఇచ్చి హెల్ప్ చేస్తే స్టేట్ కాదు సెంట్రల్ మొత్తం మీ పేరే మారుమ్రోగిపోతుంది .
మేయర్ గాడు : అవునవును , మొబైల్ ఇవ్వబోతున్న కార్యకర్తను వెనక్కు లాగేసాడు , తీసుకో తీసుకో బాబూ , నా సిటీ ప్రజల కోసమే నేనున్నది .
ముక్కూ ముఖం ఏకం చేయాల్సింది .... థాంక్స్ చెప్పి అందుకున్నాను , మేయర్ లాక్ ....
మేయర్ తీసిచ్చాడు .
లాక్ చూసి అరుణ్ సర్ వైపు కన్ను కొట్టాను .
అరుణ్ సర్ : ఆల్రెడీ సెంట్ అంటూ చిరునవ్వుతో పిల్లర్ వెనుకకు చేరాడు .
PA : ఆగు , ఒకసారి మొబైల్ ఇవ్వు .....
ఓట్ వేసిన ప్రజాలపైనే నమ్మకం లేదన్నమాట మేయర్ గారికి , ఎమర్జెన్సీ అన్నా కూడా ..... తీసుకోండి చూడండి , స్విచ్ ఆఫ్ అవ్వడంతో టెన్షన్ వచ్చేసి నేలకేసి కొట్టేసాను .
మేయర్ : రేయ్ PA మొత్తం దొబ్బేలా ఉన్నావు , ఎవరైనా ఐఫోన్ పగలగొడతారా , ఎమర్జెన్సీ వదిలెయ్యి .
థాంక్యూ థాంక్యూ మేయర్ అంటూ వాడి నడుమును చుట్టేసాను .
ఈ కార్యకర్తలు ఊరుకుంటారా మేయర్ జయజయనాదాలతో హోరెత్తిస్తున్నారు .
మేయర్ గాడు : ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు .
ఇదే ఛాన్స్ ..... నోటిఫికేషన్ లోని otp ని అరిన్ సర్ కు వినిపించేలా చిన్నగా చెప్పాను - అక్కడికక్కడే ఆ మెసేజ్ డిలీట్ చేసేసాను , లేచి అరుణ్ సర్ నెంబర్ కే కాల్ చేసాను , హలో డాక్టర్ గారూ నేను మహేష్ ( మేయర్ను అంతం చెయ్యబోయేది ఎవరో తెలియాలికదా ) ఆ అవును నేను వేరే మొబైల్ నుండి కాల్ చేస్తున్నాను , తాతగారికి ఎమర్జెన్సీ మీరు ఇంటికి వెళ్ళండి నేను వెంటనే వచ్చేస్తున్నాను , అలాగే థాంక్యూ థాంక్యూ డాక్టర్ , మీరు మళ్లీ ఈ నెంబర్ కు కాల్ చెయ్యకండి వేరే వాళ్ళది , థాంక్యూ సర్ .... మీరు ఇబ్బందిపడకుండా కాల్ చేసిన డిలీట్ చేసేసాను .
నువ్వే చాలా సహాయం చేసావు అంటూ భుజం తట్టి వెళ్ళిపోయాడు మేయర్ , రేయ్ మీడియా ఎక్కడరా ఇదంతా కవర్ చేయలేదా ? , ఏమి పీకుతున్నార్రా మీరు చూసుకోవాలికదా అంటూ అక్కడే కొడుతున్నాడు .
నీ పతనానికి తొలి అడుగు పడిందిరా అంటూ వాడివైపు చూసి పిల్లర్ వెనుకకు చేరాను .
అరుణ్ సర్ : మహేష్ ఇక్కడ అంటూ వెయిటింగ్ సెక్షన్ దగ్గరకు పిలిచారు .
అరుణ్ సర్ : లాప్టాప్ లో OTP ఎంటర్ చేసి సక్సెస్ అన్నట్లు గర్వపు నవ్వు ....
ఏమైనా తెలుస్తోందా ? .
అరుణ్ సర్ : అన్నీ తెలుస్తాయి అంటూ కీ ప్యాడ్ పై వేళ్ళతో వేగంగా మ్యాజిక్ చేసేస్తున్నారు , అంత ఫాస్ట్ గా ఆపరేట్ చెయ్యడం ఫస్ట్ టైం చూస్తున్నాను , మహేష్ .... మిడ్నైట్ అరకులో బర్త్డే బాష్ - అందరూ అటెండ్ అవ్వబోతున్నారు , అక్కడే అంతా చర్చించుకోబోతున్నట్లు చెప్పారు , ఏదో ఫైల్ గురించి కూడా మెసేజ్ ఉంది మహేష్ - భేరసారాలు జరిగినట్లు తెలుస్తోంది , సముద్ర మార్గం ద్వారా డెలివరీస్ - ఫేక్ కరెన్సీ .... ఇంకా ఏవేవో ఉన్నాయి .
మీటింగ్ లొకేషన్ అరుణ్ సర్ ....
అరుణ్ సర్ : నీ మొబైల్ కు పంపించేసాను , మొబైల్ పగిలిపోయింది కదా .
స్విచ్ ఆన్ అయ్యింది అదిచాలు , టైం 6pm అంటే మేయర్ గాడు కూడా అరకుకే బయలుదేరినట్లు ఉన్నాడు , అరుణ్ సర్ .... నేను అరకువెళ్లి ఎలాగైనా సరే మనకు కావాల్సిన సమాచారాలను సాధించి మీకు పంపిస్తాను , స్టేట్ మొత్తం చూసేలా మీరే చూడాలి .
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 04-08-2026, 01:36 PM



Users browsing this thread: 1 Guest(s)