Thread Rating:
  • 34 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
Hi hi .... అంటూ లోపలనుండి చేతులకు గ్లౌజస్ వేసుకున్న ఒక ఆఫీసర్ పలకరిస్తున్నారు .

నన్నా .... ! అంటూ సైగచేసాను .
నాదగ్గరకు పరుగున రావడం చూసి ఆశ్చర్యం వేసింది .
' బ్రదర్ బ్రదర్ ..... మీరెంటి ఇక్కడ ? ' .
మీరు ..... ? .
' Sorry sorry బ్రదర్ ..... , ఉదయం మీరు హెల్ప్ చేసినవాళ్ళల్లో నేనూ ఒకడిని - ఒకరి అన్నయ్యను , సైబర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను - హ్యాకింగ్ చేసి అయినా మీరుణం తీర్చుకుంటానని విజిటింగ్ కార్డ్ ఇచ్చాను ' .
విజిటింగ్ కార్డ్స్ తీసాను .
' అదే అదే that one బ్రదర్ , నాపేరు అరుణ్ , మీవలన నా ఇల్లంతా హ్యాపీ .... సంబరం పండగ అనుకోండి , థాంక్యూ థాంక్యూ థాంక్యూ బ్రదర్ , అయినా మీరేంటి ఇక్కడ ? , నేనేమైనా సహాయం చెయ్యగలనా ? '
అలాంటిదేమీ లే ..... , ఎలాంటి సహాయం అయినా చేస్తారా ? అంటూ మంటలు ఆరిపోయిన స్టేషన్ వైపు చూస్తున్నాను .
' మా పేరెంట్స్ మరియు పిల్లల్లో సంతోషం మీవల్లనే - మా పరువు కాపాడావు , సహాయం చేసినవారే సహాయం కోరడం కోసం సంశయిస్తున్నారు అంటే నాకర్థమైపోయింది , మీకు సహాయం చెయ్యడంలో నా జాబ్ పోయినా సంతోషమే '
అలా అయితే వద్దు సర్ .....
' మహేష్ అని ఎప్పుడు విన్నాను , మహేష్ మహేష్ .... నీకు సహాయం చేసి ఏమిజరిగినా మా పేరెంట్స్ గర్వపడతారు , ఎవరికీ కలగని అదృష్టం ఇంత త్వరగా నాకు కలిగింది , మనం ఇలా కలవడం దైవ నిర్ణయం , ఏమీ ఆలోచించకుండా ఆ ఇల్లీగల్ పని నాకు అప్పగించండి '
ఇల్లీగల్ అని మీకెలా - ఆ అనుమానం మీకెలా వచ్చింది ? .
' మీరు మంటలార్పుతున్న స్టేషన్ వైపు మీరు చూస్తున్న విధానంలో తెలిసిపోయింది , పైగా లోపల చెబుతున్నవన్నీ ట్రాష్ , షార్ట్ సర్క్యూట్ అని రాసుకోమంటున్నారు - సీసీ ఫుటేజీ హార్డ్ డిస్క్ ఆనవాళ్లేవీ లేవు అంటే ముందే మిస్ అయ్యాయి , లాకప్ డెత్ జరగడం వలన ఎవరో ..... '
మేయర్ కార్యకర్తలు .....
' నేనేమీ సహాయం చెయ్యాలో ఆర్డర్ వెయ్యి మహేష్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ..... , anything anything , జస్ట్ అస్క్ మీ ..... '
థాంక్యూ అరుణ్ సర్ ..... , లాకప్ డెత్ అంటున్నారు అదేదో హ్యాక్ చేసి సీసీ ఫుటేజీ .....
' అది కుదరదు మహేష్ , కాలిపోలేదు - మాయం చేసేసారు , ఎవరు మాయం చేశారో తెలిస్తే లీడ్ దొరుకుతుంది , ఎలాగైనా లాగేస్తాను '
అది సిటీ మేయర్ గాడికే తెలుసు అంటూ నిరాశపడ్డాను .
' వాడి మొబైల్ హ్యాక్ చేస్తే అన్నీ తెలుసుకోవచ్చు మహేష్ '
చెయ్యగలరా అరుణ్ సర్ ....
' చేయగలను కానీ కానీ .... మేయర్ మొబైల్ కు ఒక otp పంపిస్తాను అది 10 నిమిషాలలోపు తెలుసుకోవాలి , అప్పుడు మేయర్ మొబైల్ మన కంట్రోల్ లోకి వస్తుంది '
కానిస్టేబుల్ మేడం : రేపు మేయర్ బర్త్డే - సెలెబ్రేషన్స్ ఏర్పాట్ల కోసం నోవేటల్ హోటల్లో ఉన్నాడు .

ఆలోచించాను , అరుణ్ సర్ .... నాతోపాటు వస్తారా ? .
అరుణ్ సర్ : నువ్వెక్కడికి అంటే అక్కడికి మహేష్ , అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ థాంక్యూ .... , మేయర్ గాడి దగ్గరకే కదా , సిస్టమ్ ఉన్న వెహికల్లో ఫాలో అవుతాను .
థాంక్యూ అరుణ్ సర్ ..... , మేడం .... మీరు ఎలాగైనా రూప మేడం ఫ్యామిలీని కలిసి ధైర్యం చెప్పాలి .
కానిస్టేబుల్ మేడం : CI మరియు మిగతా సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పి నాతోపాటు వచ్చారు , నావంతు సహాయం చేస్తాను మహేష్ ప్లీజ్ , వెహికల్లో రూప మేడం బెస్ట్ ఫ్రెండ్ పూజిత మేడం .
ష్ ష్ ..... నిద్రపోతున్నారు , రాత్రి కూడా నిద్రపోలేదు అలసిపోయి ఉన్నారు , రూప మేడం గారి గురించి తెలిస్తే తట్టుకోలేరు , సో .....
కానిస్టేబుల్ మేడం : అర్థమయ్యింది మహేష్ , చప్పుడు చెయ్యకుండా ముందుసీట్లో కూర్చున్నారు .
దారి చూయించడంతో కొద్దిసేపట్లోనే హోటల్ కు చేరుకున్నాము , వెనుకే అరుణ్ గారు ఫాలో అయ్యారు .
బయట కార్యకర్తల హడావిడి చూస్తే కంఫర్మ్ అయ్యింది లోపలే మేయర్ గాడు ఉన్నాడని .

ముగ్గురం కలిసాము .
కానిస్టేబుల్ మేడం : మహేష్ OTP ఎలా సంపాధిస్తావు ? .
అరుణ్ సర్ : మేయర్ కు తెలిస్తే ప్రాణాపాయం , అడుగడునా వాడి కార్యకర్తలున్నారు .
రౌడీలు కూడా ..... , ఆ ప్రాణాలర్పించి అయినా OTP తీసుకొస్తాను , రూప మేడం కు ఏమైనా అయినా నా కుటుంబం అంతా ఎఫెక్ట్ అవుతారు - రూప మేడం అంటే కుటుంబంలో ఒకరు అంటూ ఏదైతే అది అని ముందుకువెళ్ళాను .
అరుణ్ సర్ : మహేష్ మహేష్ .... ఇది చెవిలో పెట్టుకో ఎవరికీ కనిపించదు - మనం మాట్లాడుకోవచ్చు , ఇది పెన్ కెమెరా అంటూ జేబులో ఉంచారు , OTP తెలియగానే ఈ డివైజ్ లో ఎంటర్ చేస్తే ఇక మిగతాది నేను చూసుకుంటాను , జాగ్రత్త మహేష్ .....
నేను చూసుకుంటాను , మేడం .... మీరు పూజీ మేడం దగ్గరే ఉండండి , మెలకువవస్తే మేనేజ్ చెయ్యండి , వీడెక్కడ సచ్చాడో అంటూ హోటల్ లోపలికివెళ్ళాను , నా అదృష్టం .... లాబీలో కార్యకర్తలతోపాటు నావైపుకే వస్తున్నాడు , చుట్టూ మీడియా కూడా ఉంది , బర్త్డే ఏర్పాట్ల గురించి అనుకుంటాను , వాడి ముఖంలోనే రాక్షసత్వం కనిపిస్తోంది - అక్కడికక్కడే చంపి పాతేయాలని రక్తం సలసలా మరిగిపోతోంది - ఇప్పుడు కావాల్సింది రూప మేడం నిర్దోషితత్వం - అంతవరకూ రాక్షసుడైనా ఊపిరితో ఉండాలి అంటూ కంట్రోల్ చేసుకున్నాను , రక్తం మాత్రం ఉరకలెత్తుతోంది వాడిని వదలొద్దు అని .....

[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 04-08-2026, 01:34 PM



Users browsing this thread: 1 Guest(s)