04-08-2026, 01:27 PM
ఏంజెల్స్ .....
అమ్మాయిలు : ఏంజెల్స్ ఏంజెల్స్ .... అంటూ పులకింత .
Yes ఏంజెల్స్ ..... , మీరు నిజాయితీగా ప్రేమించి మోసపోయారు నిజమే కానీ ఒకటి ఈ సృష్టిలో తల్లి ప్రేమ - తోబుట్టువుల ప్రేమ ను మించిన స్వచ్ఛమైంది - నిస్వార్థమైన అనుబంధం లేనేలేదు . తొమ్మిది నెలలు మోసి , జన్మించబోతున్న బిడ్డ ఆయురారోగ్యాలతో ఉండాలని చివరశ్వాస వరకూ మన క్షేమమే కోరుకునే స్వచ్ఛమైన అద్భుతమైన ప్రేమ అమ్మ ప్రేమ - తల్లిప్రేమను వర్ణించడానికి పదాలు సరిపోవు - అమ్మ ఒడి ఒక ఆలయం ( ఆలయాన్ని మించినదా మీరు ప్రేమించినవాడి ప్రేమ ) అలాంటి తల్లికి ప్రేమానురాగాలు పంచకపోయినా పర్లేదు అలా బయట కన్నీళ్లు మాత్రం తెప్పించకూడదు , ఈ రాక్షసి చెబుతున్న పాపాలు కాదు అమ్మను బాధపెట్టడం అసలైన పాపం , ఒక్కసారి అమ్మ అంటూ ఒడిలోకి చేరండి - ఆ తల్లి కళ్ళల్లో మీరు చూడబోవు ఆనందబాస్పాలకు మీ జన్మ ధన్యం అవ్వకపోతే మిమ్మల్ని ఆపను మీఇష్టం , కుటుంబ ప్రేమ కంటే గొప్పదా మీ రొమాంటిక్ ప్రేమ , చెప్పలేం భవిష్యత్తులో మీకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు రాకపోలేరుగా .... , జీవితం చిన్నది - ఉన్నన్నిరోజులూ .... చుట్టూ ఉన్నవాళ్లను సంతోషపెట్టి సంతోషంగా ఉందాము , ఇక మీఇష్టం .
పూజీ : రేయ్ రేయ్ మోసం రా .... , ఇదేదో నువ్వు వచ్చినరోజునే వివరించి ఉంటే ఆరోజే మార్పు వచ్చేసేది అంటూ ఛాతీపై దెబ్బలవర్షం .
దెబ్బదెబ్బకూ ముద్దు .....
పూజీ : లవ్ యు రా అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయి ఆనందిస్తున్నారు .
అమ్మాయిలు : మాకూ ఈ సంతోషం కావాలి - ఆ బంధం కావాలి - ఈ ముద్దులు కావాలి - ఈ ప్రేమానురాగాలు కావాలి పూజితక్కా ..... , మీరు పడిన బాధతో పోలిస్తే మేము మోసపోవడం లెక్కలోకి రాదు , మీరే ధైర్యంగా ఎదురించారు అంటే ....
పూజి : మీరు సులభంగా త్యజించవచ్చు చెల్లెళ్ళూ , చాలా చాలా సంతోషంగా ఉంది మీనుండి మార్పు వస్తోంది అంటే ....
అమ్మాయిలు : ముందు ఈ ఏడుపుగొట్టు పాపాల నన్ డ్రెస్ ను తీసి విసిరేయ్యాలనిపిస్తోంది .
ఇంకేంటి ఆలస్యం ఏంజెల్స్ ? .
అమ్మాయిలు : ప్రతీ ఏంజెల్స్ పిలుపుకూ పులకింతకు లోనవుతున్నట్లు కళ్ళల్లో సంతోషం - పెదవులపై చిరునవ్వులు ..... , తీసేస్తున్నారు .
పూజీ : మహేష్ మహేష్ ..... చెల్లెళ్ళు నిజమైన ప్రేమ తెలుసుకున్నారు , లవ్ యు లవ్ యు .....
మమ్మీ రాక్షసి : గర్ల్స్ గర్ల్స్ ..... ఒకసారి నన్ డ్రెస్సులోకి మారాక తీసేస్తే జీసస్ ఆగ్రహానికి లోనవుతారు , ఈ లవ్ & ఎమోషన్స్ & సెక్స్ తాత్కాలికం , మీరు మీకే పాపాత్ములుగా పైన హెల్ లో రకరకాల శిక్షలు అనుభవిస్తారు , అంతవరకూ కాదు ఇప్పుడే మీకు ఏదైనా జరగొచ్చు అంటూ భయపెడుతున్నారు , నేను చూడండి 5 ఇయర్స్ నుండి అన్నీ బంధాల నుండి విముక్తి పొంది ఎంత పుణ్యాన్ని సంపాదించానో .....
ఓ ఓ ఓ ..... ఫైనల్ గా మీదగ్గరకే వస్తాను , ఏంటమ్మా అన్ని బంధాలనుండీ విముక్తి పొందారా ? , ఎప్పుడు ? , ఎప్పుడంటే ఈ ఫైల్ ప్రకారం ఐదారుగురితో డైవర్స్ ల తరువాత , ఐదా .... ఆరా .... ? , ఫైల్ లో చూస్తాను ఉండండి .
మమ్మీ రాక్షసి : ఆ ఫై...ల్ నీకెక్క...డిది ? అంటూ తడబాటు .
పూజీ : అంటే నిజమేనన్నమాట , చెల్లెళ్ళూ విన్నారా ? .
కళ్లారా చూస్తున్నారుగా పూజీ .... ( ఐదారే .... ) మామూలు సెకలు లావుగా , ఒకరా ఇద్దరా ఆరుగురితో సంబంధాలు పెట్టుకుని జీవితమంతా శృంగార కోర్కెలు తీర్చేసుకుని చివరికి వయసైపోయాక తగుదునమ్మా అంటూ పాపాలు ఉద్ధరించడానికి సిద్ధమైపోయింది , ఇప్పటికీ ఈమె గారి శృంగారకోర్కెలు తీరి ఉండవు అందుకే ఇలా చిన్నవయసు ఏంజెల్స్ కోర్కెలు హరింపజేసి రాక్షసానందం పొందుతున్నారు , నాలాంటి వాళ్ళు - నా దేవత పూజీ ఉండగా ఇలా జరగనివ్వం .
అమ్మాయిలు : దేవత పూజితక్క .... పూజితక్క దేవత దేవత , అవును పట్టుచీర - నగలలో దేవతలా ఉంది , కుంకుమ దైవత్వాన్ని సూచిస్తోంది .
మిమ్మల్ని రక్షించుకోవడానికి దేవతలా వచ్చింది అంటూ చేతిని పెనవేసి చేతిపై ముద్దుపెట్టాను .
పూజీ : మీకోసం కూడా తీసుకొచ్చాను అంటూ కొంగు చివర ముడిని విప్పి అందరికీ కుంకుమ దిద్దారు .
అమ్మాయిలు : పూజితక్కా - దేవీ పూజిత అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారంతా .....
కుంకుమ ధరించాక మీరూ దేవకన్యలైపోయారు , మీ ప్రెస్సెన్స్ లో అంటే దేవతాదేవకన్యాల ఉనికితో ఈ చర్చ్ కూడా ఆలయంలా మారిపోయినట్లుంది .
మమ్మీ రాక్షసి : తప్పు తప్పు తప్పు పాపం పాపం ....
అమ్మాయిలు : ఇందుకేనేమో మిమ్మల్ని గొర్రెలు అనేది .
ఆశ్చర్యపోయాను - శభాష్ శభాష్ అంటూ చప్పట్లతో ప్రోత్సహిస్తున్నాను .
మమ్మీ రాక్షసి : నెలరోజులు కామక్రోధాలను త్యజించి ఉండలేకపోయారు , మీరా నన్ను అనేది , నన్ ప్రాసెస్ మధ్యలో వదిలేసి వెళ్లిపోతే జరిగే అనర్థాలు అంటూ భయపెడుతున్నారు .
ఏంటి ఏంటమ్మా కామక్రోధాలు అంటూ సృష్టి విషయాలు మాట్లాడుతున్నారు , అంటే మీరు పూర్తిగా త్యజించినట్లేనా ? .
మమ్మీ రాక్షసి : అవును అంటూ గర్వం ....
ఒక్క నిమిషం కళ్ళుమూసుకుని నేను చెప్పేది బుద్ధిగా వినాలి - మీనుండి ఏ రియాక్షన్ లేకపోతే ఈ దేవకన్యలతోపాటూ దేవతనూ వదిలేసి నా దారిన నేను వెళ్లిపోతాను .

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)