04-08-2026, 01:25 PM
అంత ఆతృత ఎందుకు కాస్త ఆగవే బ్రహ్మ రాక్షసి అంటూ కాళీమాత పూనినట్లు గాండ్రించారు పూజీ .....
మమ్మీ రాక్షసి బెదిరిపోతోంది .
అమ్మాయిలు : పూజితక్క పూజితక్క .... , పూజీ అలంకరణను చూసి అవాక్కవుతున్నారు , పట్టుచీర - నగలు - కుంకుమ బొట్టు ..... సంభ్రమాశ్చర్యానికి లోనవుతున్నారు , ఎంత అందంగా ఉన్నారు - బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ..... , ఆ హ్యాండ్సమ్ ఎవరు అంటూ తదేకంగా చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు .
మమ్మీ రాక్షసి : అందం పై మోజు - నగలపై కోరిక , మగాళ్లపై వ్యామోహం మిమ్మల్ని మిమ్మల్ని పాపలోకంలోకి తీసుకెళతాయి , ముందు ఈ పుణ్యపానీయాన్ని స్వీకరించండి అని అందించబోయారు .
చేతికి ఏది దొరికితే అది అందుకుని గురిచూసి కొడితే హోలీ గ్రెయిల్ నేలపాలయ్యింది .
పూజీ : లవ్ యు మై లవ్ అంటూ ఏకంగా పెదవులపై ముద్దు .
అమ్మాయిలు : లవ్ ..... మై లవ్ ..... ముద్దు ..... హగ్ ..... కోరికలు రగిలినట్లు కన్నార్పడం లేదు , టింగ్లింగ్ సెన్సేషన్స్ తో షివర్ అవుతున్నారు , పెదాలు తడుముకుంటున్నారు - నుదుటిపై మెడపై చెమటను తుడుచుకుంటున్నారు .
సక్సస్ సక్సస్ ..... కంటిన్యూ కంటిన్యూ .....
మమ్మీ రాక్షసి : పూజిత ..... అంటూ కోపపు స్వరం .
హలో ఎస్క్యూజ్ మీ .... మీకిక్కడ మాటల్లేవు , కాసేపు మూసుకుని ఉండాలి లేకపోతే నీ పాపపు చిట్టా బండారం బయటపెట్టాల్సి వస్తుంది అంటూ ఫైల్ చూయించాను , మొత్తం మొత్తం ఇందులో ఉంది .
పూజీ : ఫైల్ ఖాళీ కదరా .....
ష్ ష్ ష్ .....
మమ్మీ రాక్షసి కాస్త బెదిరింది .
దొరికింది పిట్ట .....
పూజీ : అర్థమైంది అర్థమైంది అంటూ బుగ్గపై ఘాడమైన ముద్దు .
Thats మై లవ్ అంటూ సైడ్ నుండి మీదకు లాక్కుని పెదవులపై ముద్దుపెట్టాను .
పూజీ : సిగ్గుతో గుండెల్లో దాక్కున్నారు , సో స్వీట్ .....
మమ్మీ రాక్షసి : పూజిత .....
పూజీ : శటప్ , బయట అంతమంది పేరెంట్స్ ను మీ స్వార్థం కోసం బాధపెట్టాలని చూస్తున్న నీపై నాకొస్తున్న కోపానికి ..... కంట్రోల్ చేసుకుంటున్నాను కాబట్టి బ్రతికిపోతున్నావు , చర్చ్ లో ఇలా రొమాన్స్ చెయ్యకూడదు కానీ తప్పడం లేదు , ఆ అమ్మాయిలలో పాపం పాపం అంటూ నింపేశావు , ఆ పాపాల స్థానంలో ప్రేమను చిగురించేలా చేస్తాను , మళ్లీ వాళ్లంతా వాళ్ళ తల్లిదండ్రులు - తోబుట్టువులు - స్నేహితులతో - మళ్లీ వాళ్ళ జీవితంలోకి రాబోవు వారితో కలర్ఫుల్ లైఫ్ గడిపేలా చెయ్యడానికి తప్పు లేదనిపించింది , చెల్లెళ్ళూ ..... ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి , నేను చెబుతున్నానని కాదు ఎందుకంటే మీకు చెప్పే అర్హత నాకు లేదు క్షమించండి .
అమ్మాయిల నుండి నిట్టూర్పులు - మొదలైన ఫీలింగ్స్ కోరికలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఒకరినొకరు చూసుకుంటున్నారు , గుసగుసలు ....
పూజీ : కంటిన్యూ రా - నువ్వు సూపర్ అంతే అంటూ చేతులతో బుగ్గలపై ముద్దులు ....
అమ్మాయిలు : పూజిత మేడం పూజిత మేడం ....
పూజీ : నాతప్పు నేను తెలుసుకున్నాను , ఒకడు మోసం చేసి వెళితే మాత్రం ఏంటి - వాడికంటే ప్రాణంలా ప్రేమించేవాళ్ళు మీ కుటుంబసభ్యులు బయట ఉన్నారు , జరిగినదేదో జరిగిపోయింది , జరిగినదంతా మరిచిపోయి మీవాళ్ళతో కొత్త జీవితాన్ని ప్రారంభించండి , ప్రేమానురాగాలను త్యజించే శక్తి మానవులకు లేదు , ప్లీజ్ చెల్లెళ్ళూ .....
మమ్మీ రాక్షసి : నమ్మి మళ్లీ మోసపోయి పాపాలను మూటకట్టుకోకండి .
పూజీ : శటప్ అన్నానా , మాటొచ్చిందా నేనేమి చేస్తానో నాకు తెలియదు .
ష్ ...... గంభీరం .
మమ్మీ రాక్షసి మూసుకుంది .
పూజీ : అందమైన నవ్వులు .....
ముత్యాలు రాలుతాయేమోనన్నంత సంతోషం .... , బుగ్గలపై చేతులతో ముద్దులు కురిపిస్తూనే ఉన్నాను .
పూజితక్కా పూజితక్కా ..... మీరు నవ్వుతుంటేఎంత బాగున్నారో .
పూజీ : ఈ సంతోషం ఈ హీరో వల్లనే - రోజురోజుకూ దూరమవుతున్న తల్లీబిడ్డల బంధాన్ని పూర్తిగా దగ్గరకు లాగేసి విడిపోనంతలా చుట్టేసి ముడివేసేసాడు , ఇప్పుడికి ఆ బంధం నుండి నన్నెవ్వరూ వేరు చెయ్యలేరు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)