Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
పూజీ : ఏమి జరుగుతోంది మహేష్ , ప్రతీ సర్కిల్ లో ఆ జనాలు ఏంటి ? .

అదీ అదీ ..... నన్నే ప్రేమతో చూస్తున్నారనుకున్నానే , బయటకు చూస్తున్నారన్నమాట అంటూ విండోస్ మిర్రర్స్ ఎత్తేసాను - బుంగమూతిపెట్టుకున్నాను .
పూజీ : క్యాజువల్ గా బయటకు చూసాను అంతే , అలకే .... ముద్దొచ్చేస్తున్నావురా అంటూ పెదవులపై ముద్దులవర్షం .....
పూజీ పెదవుల తియ్యదనంతోపాటు మల్లెపూల మత్తుకు హాయిగా కళ్ళు మూతలుపడ్డాయి .
పూజీ : రేయ్ రేయ్ రేయ్ .....
అలెర్ట్ అయ్యాను .
పూజీ నవ్వేసింది , నేను డ్రైవ్ చెయ్యనా ఎంచక్కా నా ఒడిలో ......
ఇలానే హాయిగా ఉంది అంటూ రెండుచేతులతో ఘాడంగా చుట్టేసాను .
పూజీ : మహేష్ మహేష్ .....
రెండు క్షణాలు స్టీరింగ్ పట్టుకోవచ్చుగా , ఉమ్మ్ ఆఅహ్హ్హ్ ..... నా ముద్దుల పూజీ కౌగిలే స్వర్గం .
పూజీ : లవ్ టు అంటూ కంట్రోల్ చేస్తున్నారు .
నవ్వేసి స్టీరింగ్ అందుకున్నాను , కనురెప్ప మూసే సమయం కూడా నావైపు చూపు మరలరాదు , నేనే సర్వస్వం అవ్వాలి .
పూజీ : అంతకంటే అదృష్టమా , నిన్ననే నీ సొంతమైపోయాను అంటూ అల్లుకుపోయారు .
ఉమ్మ్ హ్హ్హ్హ్ ..... కారులోనే ....
పూజీ : కారులోనే .... ! అంటూ excitement , చర్చ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనీ కారులో ఏంటి ఎక్కడపడితే అక్కడ నీఇష్టం అంటూ పారవశ్యం .....
చర్చ్ సంగతే మరిచిపోయాను , దాటి వెళ్లిపోతున్నాను అంటూ మళ్లీ రివర్స్ టర్న్ తీసుకుని 5 నిమిషాలలో చర్చ్ చేరుకున్నాము .

చర్చ్ బయట హడావిడి హడావిడి .....
పూజీ పూజీ అటు చూడు .
పూజీ : ఊహూ ..... నా ముద్దుల భక్తుడిని తప్ప వేరే దిక్కు చూడను .
చర్చ్ కి వచ్చేసాము .
మెయిన్ గెట్ దగ్గర దాదాపు పదిమందిదాకా అమ్మాయిలు ఏకంగా నన్ యూనిఫార్మ్ లో లోపలికివెళ్లడానికి ఆసక్తి చూయిస్తున్నారు , ఆపడానికి ప్రయత్నిస్తున్న కుటుంబసభ్యులను లోపలికి రాకండి అంటూ ఆపేస్తున్నారు - వస్తే ప్రాణాలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు .
ఒకరా ఇద్దరా తల్లిదండ్రులు - అన్నాతమ్ముళ్ళు - అక్కాచెల్లెళ్ళు .... కుటుంబం కుటుంబం బాధపడుతుండటం చూసి , తనూ అందరినీ బాధపెట్టిన రోజులు గుర్తుకొచ్చినట్లు కళ్ళల్లో చెమ్మతో విలవిలలాడిపోతున్నారు పూజిత , నన్ను క్షమించకండి మహేష్ .....

నుదుటితో నుదుటిపై కొట్టాను , మా దేవత పూర్తిగా మారిపోయి కుటుంబంలో సంతోషాలను తీసుకొచ్చారు , గతం గతః , మరిచిపోండి అంతే అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
పూజీ : రేయ్ నువ్వు లేకపోతే , ఈరోజు నేనూ - మన కుటుంబం ఇలా ఇక్కడ .....
మళ్లీ దెబ్బ .....
పూజీ పెదవులపై చిరునవ్వుతో హత్తుకుంది .
గుడ్ , ఇప్పుడు దేవతలా నిర్ణయం తీసుకోండి .
పూజీ : నేనా .... ! .
దేవతే అనుకోవాలి - భక్తుడిని ఆదేశించాలి .
పూజీ : ఈ దేవతకు భక్తుడే ధైర్యం అంటూ కాన్ఫిడెన్స్ , మహేష్ ..... ఏమిచేస్తావో తెలియదు ఆ అమ్మాయిలలో కూడా మార్పు రావాలి అంతే , మహేష్ ..... అదిగో ఆ చర్చ్ ద్వారం దగ్గర ఉన్నదే మదర్ సుపీరియర్ కాదు కాదు అది మదర్ కాదు మమ్మీ రాక్షసి , నన్నే పాపాలు - పుణ్యాలు అంటూ మాయచేసి బుట్టలో వేసుకుంది , వెళ్లిన ప్రతీసారీ హోలీ గ్రెయిల్ డ్రింక్ అంటూ ఇస్తుంది , తాగామా చెప్పినట్లు వినేస్తాము .
Ok ok ..... , ఇక నేను చూసుకుంటాను , దిగండి .
పూజీ : నీ కాన్ఫిడెన్స్ లోనే మార్పు కనిపించేస్తోంది అంటూ నుదుటిపై ముద్దుపెట్టి కిందకుదిగారు .
ఫైల్ అందుకుని వెనుకే దిగాను .

మెయిన్ గేట్ దగ్గర ఒక మహాద్భుతమే ఆవిష్కృతం అయ్యింది .
పట్టుచీర - నగలు - కుంకుమ - కురులలో నిండుగా పూలు ...... అక్కడున్న కుటుంబసభ్యుల ప్రార్థనలు ఫలించి స్వయంగా దివినుండి దేవతే దిగివచ్చిందా అన్నట్లు కన్నీళ్ల పర్యంతమయిన కళ్ళు వెలిగిపోతూ నమస్కరిస్తున్నాయి .
పూజీ : అయ్యో అమ్మా - అక్కయ్యా - చెల్లెళ్ళూ ..... అంటూ వెళ్లి ఆపారు , మీ అందరిలో సంతోషాలను నింపడానికి వచ్చిన దేవుడు అక్కడ అంటూ నావైపు చూయించారు .
పూజీ అంటూ మొట్టికాయవేశాను .
పూజీ : స్స్స్ ..... , నా కౌగిలిలో వొదిగిపోయారు సంతోషంగా .....
అందరూ నవ్వేశారు .
పూజీ : ఇదే ఈ సంతోషాన్ని నింపడానికే వచ్చాడు , ధైర్యంగా ఉండండి , నేనూ ఒకప్పుడు మీ అమ్మాయిల్లా బాధితురాలినే , మార్పు తీసుకొచ్చాడు నాదేవుడు .
కుటుంబసభ్యులు : మాకూ మా తల్లులను ఇలానే పట్టువస్త్రాలలో .....
పూజీ : సాంప్రదాయమైన దేవకన్యల్లా మీ చెంతకు చేరుతారు , అధైర్యపడకండి అంటూ అభయమిచ్చి నాచేతిని అందుకుని వడివడిగా లోపలికి తీసుకెళ్లారు .

లోపల .... మతం మార్చి అమ్మాయిల జీవితాలన్నింటినీ - కోరికలన్నింటినీ నాశనం చేసి నన్స్ గా మార్చడానికి సర్వం సిద్ధం చేశారు .
పూజిత ఎక్కడ అంటూ మమ్మీ రాక్షసి హోలీ గ్రెయిల్ డ్రింక్ అందుకుంది .
పూజితక్క పూజితక్కా ఇంకా రాలేదా అంటూ అమ్మాయిలందరిలో అయోమయం .
మమ్మీ రాక్షసి : వచ్చే సమయం అయ్యింది , అంతలోపు మీ పాపాలన్నింటినీ హరించే ఈ పుణ్యమైన పానీయాన్ని స్వీకరించి పరిపూర్ణులు అవ్వండి .
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 04-08-2026, 01:24 PM



Users browsing this thread: 1 Guest(s)