04-08-2026, 08:04 AM
నాకెందుకో సరోజ వాళ్ళ హస్బెండ్ తో విడిపోతుంది. ప్రభాకర్ తనకి లైఫ్ ఇచ్చి, తిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడమే ఈ కథ క్లైమాక్స్ అనిపిస్తుంది.
లేదా దమయంతి వాళ్లని ఒకటి చేసి భర్త లేని సరోజ కి పెళ్లి పెటాకులైన ప్రభాకర్ కి లైఫ్ సెటిల్ చేస్తుందేమో.
చంద్రమోహన్ సరోజ ప్రస్తావన వచ్చినప్పుడు కసురుకున్న తీరు, సరోజ ఇన్ని రోజులు కథలో కనబడకపోవడం. ప్రభాకర్ కి తనంటే ప్రేమ లాంటి భావన ఉండటం. తనతో ఎదో పూర్వ జన్మ సంబంధం ఉంది అని ప్రభాకర్ అనుకోడం. గొలుసు కట్టులో ఇప్పటికి ఇప్పుడు ప్రభాకర్ పిలిస్తే నో అనే ఆడది లేదు సరోజా తప్ప. ప్రభాకర్ కి తాను దక్కాలంటే జీవితంలో ఇలాంటి ఎదురు దెబ్బ అవసరం. ఈ కారణాలన్నీ చూస్తుంటే క్లైమాక్స్ ప్రభాకర్ వెడ్స్ సరోజా అనె అనిపిస్తుంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)