04-08-2026, 06:41 AM
(03-08-2026, 05:26 PM)k3vv3 Wrote: పాఠక మితృల ప్రతిస్పందన ప్రోత్సాహకరంగా లేదు.
అందుకే అప్డేట్ ఇవ్వలేదు, ఈ రోజు
ఏంటండీ మీరు అలా అన్నారు ఒక్కసారే
మీ అప్డేట్ కోసం మేము వెయిట్ చేస్తుంటే
నేను ఇంకా మీకు లింక్ దొరకలేదేమో అందుకే మీరు పెట్టలేదు అనుకుంటున్న కానీ మీరేమో ప్రోత్సాహం సరిగ్గా లేదు అంటున్నారు ఇది కరెక్ట్ కాదండి.
లింక్ త్వరగా పోస్ట్ చేయండి మేమంతా వెయిటింగ్


.![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)