Thread Rating:
  • 41 Vote(s) - 3.15 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (ALL EPISODES UPDATED)
EP 64    BILLA   
Coldest Episode of the STORY....If you too think so...comment ...

 
 
ప్రభాకర్ తన ఇంటికి వెళ్ళే రోజు…… కాల్ చేసింది దమయంతి…
దమయంతి “ఏంటి ప్రభాకర్….ఎలా ఉన్నావు?”
ప్రభాకర్ “బాగున్నా”
దమయంతి “ఏంటి, ఈ రోజే నా మీ ఊరికి వెళ్ళేది” అని అడిగింది….
ప్రభాకర్ “లేదు …నేను 4 రోజుల క్రితమే వచ్చేసా….. అక్కడుంటే ఏదో ఒకటి అవుతుందని వచ్చేసా”
దమయంతి “సర్లే….మాకు ఒక్క మాట చెప్పలేదు….ఎంగేజ్మెంట్ కి పిలవ్వ ఇక్కడ తెలిసిన వాళ్ళని”
ప్రభాకర్ “ఎంగేజ్మెంట్ కి ఎందుకులే దూరంగా…బెంగళూర్…..అందుకే పెళ్ళి కి పిలుద్దాం అనుకుంటున్నా”
దమయంతి “ సంతోషించాం…పెళ్ళి కైనా పిలుస్తున్నావు.”
 
ప్రభాకర్ “ఒక్క మాట , నా పెళ్ళి వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుంటే బాగుంటుంది”
 
దమయంతి “ఎందుకలా అంటున్నావు…..నా నుంచి అయితే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు”
 
ప్రభాకర్ “నాకు తెలుసు మొన్న ఏమయ్యిందో…..నువ్వు వెళ్ళిపోయాక మిథాలిని నేను మూడో రౌండ్ వేస్తుంటే అది మత్తులో చెప్పింది ‘దమయంతి కి థాంక్స్ చెప్పాలి ….తను చెప్పినట్టు చేసినందుకే నీ కింద ఉన్నా….ఇంత సుఖ పడుతున్నా’ అని కలవరించింది….తరువాత అడిగితే మొత్తం చెప్పింది….అందుకే అంటున్నా”
 
దమయంతి “మళ్ళీ నన్ను ఏం చేయమంటావు…….అది నాకు ఫోటోస్ వీడియోస్ పంపి , నువ్వు కావాలని బెదిరించింది……..అప్పటికి నాకు అది అలాంటి కష్టాల్లో ఉందని తెలియదు…తెలిస్తే మేనేజ్ చేసే దాన్ని……. నీతో ఒప్పించకుంటే, వెళ్ళే ముందు ఇక్కడి గ్రూప్స్ లో షేర్ చేస్తా అంది………..
 
మ్యాటర్ సీరియస్ గా తీసుకువెళ్ళటం ఒక మార్గం….కాని అందులో కూడా ఏదైనా తప్పు జరగొచ్చు…అప్పుడు ఇంకా కాంప్లికేట్ అవుతుంది……
నీకు చెబితే నువ్వు వినవు…..
అందుకే అప్పటికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేశా….
ఇప్పుడు చూడు, ఆమె తో కూడా ఇష్యూ లేదు…….నువ్వు హ్యాపీ గా లైఫ్ లీడ్ చేయొచ్చు…..
 
ఒక్క విషయం గుర్తు పెట్టుకో ప్రభాకర్….. నేను నిన్ను వాడుకోవాలని చూడలేదు…… నా కూతురు బతుకు బాగుండాలని ఆ అడుగు వేసా….
తరువాత నువ్వే కావాలని కోరుకున్నావు…..అలా విషయాలు జరిగాయి……ప్రతిసారి నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగలేదు……..ఎవరూ జరపలేరు కూడా……
ఇంకా గట్టిగా మాట్లాడాలంటే నీకు కూడా కావలసింది దొరికింది……
 
సర్లే…… నా పట్ల నీ ఉద్దేశ్యం ఏంటో నాకు తెలియదు…. కాని నన్ను తక్కువ చూడకు….. నీ చుట్టూ తిరిగే కర్మ లేదు నాకు…… నువ్వు వెళుతున్నావుగా అని విషెస్ చెబుదామని చేశా….. నానుంచి ఇక నీకు ఫోన్ రాదు”
ప్రభాకర్ “ఆగు దమయంతి……. ఫోన్ కట్ చేయొద్దు……. మన డిస్కషన్ రాంగ్ రూట్ లో వెళుతుంది…… ఇద్దరం కామ్ అవుదాం…..
నువ్వు చెప్పింది నిజం , నా ఇష్టం లేకుండా నేను ఏదీ చేయలేదు….
నీ పట్ల నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది……
ఏదో గత 10 రోజులుగా నేను నా ఎంగేజ్మెంట్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోయా, అందుకే చెప్పకుండా వచ్చేసా……ఇక్కడికి వచ్చాక కాస్త స్తిమిత పడ్డాక…..ఆలోచిస్తే కాస్త మనసు ప్రశాంతంగా ఉంది…..
నువ్వు అలా మాట్లాడొద్దు….ఎంగేజ్మెంట్ అయ్యాక నేనే ఫోన్ చేస్తా…
చెప్పడం మరిచా, నీ ఐడియా పాటిస్తున్నా……....కర్ణాటక స్టైల్ డ్రెస్ వేస్తున్నా ఎంగేజ్మెంట్ కి…. మా ఇంట్లో చూపిస్తే బాగుంది అన్నారు…...
పెళ్ళి కి అందర్ని పిలుస్తా….అక్కడి నుంచి ఒక బస్ జనం అయినా రావాలి పెళ్ళికి” అన్నాడు నవ్వుతూ..
 
దమయంతి కూల్ అయ్యింది “సర్లే……మంచిది….నువ్వు మంచి మూడ్ లో ఉన్నావు అది చాలు….. ఎంజాయ్ చేయి ఫంక్షన్…… ఉండనా మరి”
ప్రభాకర్ “మళ్ళీ ఫోన్ చేస్తావుగా”
దమయంతి “ఎంగేజ్మెంట్ అయ్యాక నువ్వు చేయి….అప్పుడు ఆలోచిస్తా”
ప్రభాకర్ “డన్…..థాంక్స్ ఫర్ డ్రెస్ ఐడియా…..బై” అన్నాడు
దమయంతి “బై” అంది…..
 
 
బెంగళూరు:
బెంగళూరు లో ఫంక్షన్ హాల్ లో ఉన్నారు, ప్రభాకర్ వైపు బంధువులంతా….……ఊరి నుంచి 6 బస్సెస్ లో వచ్చారు…. కొంతమంది కార్ లు……400 పైగా ఉన్నారు……ఒక్కగానొక్క కొడుకు ఎంగేజ్మెంట్ కాబట్టి వాళ్ళ నాన్న ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా ఏర్పాట్లు చేశాడు……. ప్రభాకర్ కు, వాళ్ళ నాన్న కు కాస్త దూరం….. రోజు గంటలు మాట్లాడుకునే పరిస్థితి లేదు……. అలా అని వైరం  లేదు…..టూ మేల్ ఈగోస్….అంతే…….ప్రభాకర్ కు తల్లి దగ్గరే చొరవ …ఏమైనా మాట్లాడతాడు తల్లి దగ్గర…..
 
సాయంత్రం అయ్యింది….…. మెల్లగా అమ్మాయి తరపు లోకల్స్ రావటం మొదలెట్టారు ఫంక్షన్ హాల్ కు……… ఫంక్షన్ హాల్ వైభవంగా ఉంది….బాగా డెకరేట్ చేశారు…..ఏర్పాట్లు బాగున్నాయి….
 
ప్రభాకర్ రూమ్ లో తయారు అవుతున్నాడు…….. ప్రభాకర్ కజిన్స్ 4 గురు వచ్చారు కాస్త తాగి “ఏరా మందు లేదా…. మాకు ఇంకా కావాలి” అన్నారు…
 
ప్రభాకర్ “అరే మా నాన్న ఇవన్నీ పెళ్ళి లో పెట్టకండి  అన్నాడు….. కాని నేనే పర్లేదని ఆ బాటిల్స్ అన్ని ఇచ్చా మీకు”
 
కజిన్ “అయిపోయాయిరా…..మేము మా బెంగళూర్ ఫ్రెండ్స్ ను పిలిచాము…వారి ముందు మా తల కొట్టేసినట్టవుతుంది”
 
ప్రభాకర్ “సర్లే….ఇస్తా కాని ఫంక్షన్ హాల్ లో గొడవకాకూడదు… బయటకు వెళ్ళి తాగండి, కామ్ గా ఉండండి” అంటూ 20 వేలు  ఇచ్చాడు…
 
ఇంకో కజిన్ “థాంక్స్ రా మామా…..అరే ఇదేంటి బిల్ల….నీ డ్రెస్ లో పార్ట్ అనుకుంటా “ అంటూ ఇచ్చాడు…
 
ప్రభాకర్ “అవును రా…..నా డ్రెస్ తో పాటు, మైసూర్ పేటా డిజైన్ చేయించా…..వాళ్ళు దానితో పాటు పంపారు….ఈ బిల్ల పెట్టుకొని చూసా, మరి టూ మచ్ అవుతుందని వద్దని అక్కడ పెట్టా” అన్నాడు
 
కజిన్ “లేదు రా మామా……వేస్తే మొత్తం వేయాలి……పెట్టుకో” అంటూ బలవంతంగా పెట్టాడు…..”చూడు అద్దంలో….ఇది కర్ణాటక స్టైల్ కాబట్టి మనకు కొంచెం ఆడ్ గా కనపడుతుంది…కాని లోకల్ వాళ్ళకు బాగా అనిపిస్తుంది….మీ అత్తింటి వాళ్ళకు కూడా” అంటూ కన్ను కొట్టాడు……
 
ప్రభాకర్ “సరే చూస్తా….వెళ్ళేముందు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటా “ అంటూ మైసూర్ పేటా ముందు నుదుటి భాగం లో ఎర్రని బిల్ల పెట్టుకున్నాడు…..
 
కజిన్స్ “సూపర్ గా ఉన్నావురా” అంటూ నవ్వుతూ డబ్బు  తీసుకొని వెళ్ళిపోయారు……
 
ఫంక్షన్ హాల్ అంతా నిండుతున్నారు….అమ్మాయి వాళ్ళు కూడా ఏర్పాట్లు బాగా చేశారు….. ఒక వైపు కంటిన్యూస్ గా క్యాటరింగ్ నడుస్తుంది…అందరికి రూమ్ ఇచ్చారు…… ఫంక్షన్ హాల్ చూసి ప్రభాకర్ బంధువులంతా “ అమ్మో….ఎంగేజ్మెంట్ కే ఇంత ఫంక్షన్ హాల్ పెట్టారంటే ఇక పెళ్ళికి ఎంత పెద్దది పెడతారో” అంటూ మాట్లాడుకుంటున్నారు….
 
ప్రభాకర్ తల్లిని కలిసి “బాగా మంచి పార్టీ ను పట్టావు అక్క నువ్వు…..మా బావ కూతురిని చేసుకోమంటే వద్దని ఎందుకు అన్నావో తెలిసింది ఇప్పుడు….” అంటూ పొగుడుతూ తమ అసూయ బయటికి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు…… బాగా అరేంజ్ చేశారని మెచ్చుకున్నవాళ్ళు ఉన్నారు……
 
ప్రభాకర్ మెసేజ్ పెట్టాడు సుహాసిని కి “హాయ్ సుహా…నీ పిక్ షేర్ చేయవా…ఎలా ఉన్నావో చూడాలి”
సుహాసిని “లేదు అబ్బాయి…..ఇంకో గంట ఆగు…స్టేజ్ మీద మంట పుట్టిస్తా”
ప్రభాకర్ “నాకు కూడా అందరితో కలిపే చూపిస్తావా…అంతేనా?”
సుహాసిని “ఎంగేజ్మెంట్ అయ్యేవరకు అంతే……ఒక్క సారి ఎంగేజ్మెంట్ కానీ, నువ్వు అందరిని నెట్టుకొని ముందుకొస్తావు…..ఇక నీ చుట్టూ నేనే ఉంటాను…ఎవ్వరిని రానివ్వను… నా అన్నీ నీకే ముందు, కాదు కాదు నీకొక్కడికే”
ప్రభాకర్ “ఐ లవ్ యూ…….”
సుహాసిని “మీ టూ..”
ప్రభాకర్ “నీకో సర్ప్రైజ్….”
సుహాసిని “ఏంటి అది”
ప్రభాకర్ “నేను కూడా స్టేజ్ పైనే చూపిస్తా”
సుహాసిని “సరే మరి….బై”
ప్రభాకర్ “బై… will be waiting”
 
ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది….కోలాహలంగా ఉంది….స్టేజ్ పైన సోఫా పై కూర్చున్నాడు ప్రభాకర్ కర్ణాటక ట్రెడిషనల్ డ్రెస్ లో…..మైసూర్ పేటా పై బిల్ల పెట్టుకున్నాడు……చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది కర్ణాటక స్టైల్ అంటున్నారు……. వీడియో కెమెరా తో రికార్డ్ అవుతూ…లైవ్ వస్తుంది 10 స్క్రీన్ ల పై…… ప్రభాకర్ సుహాసిని తల్లిదండ్రులు స్టేజ్ కి చేరో వైపు కింద ఉండి ఆహ్వానిస్తున్నారు అందరిని…….
 
సుహాసిని వచ్చే సమయం వచ్చింది…..పంతులు గారు పిలిచారు …”అమ్మాయిని తీసుకొని రండమ్మ”…
 
సుహాసిని స్నేహితులు తీసుకొని వచ్చారు……. పసుపు పచ్చని చీర లో, 1840స్ డిజైన్ కట్టు తో కుందనపు బొమ్మ లా ఉంది సుహాసిని………అంతా ‘ఎంత బాగుంది “అనుకున్నారు……ప్రభాకర్ తల్లి మురిసిపోయింది……
 
ప్రభాకర్ కన్నార్పకుండా చూస్తున్నాడు….. చిరునవ్వుతో స్టేజ్ దగ్గరికి వచ్చింది సుహాసిని…….ఒకరినొకరు చూసుకున్నారు…..ప్రభాకర్ కర్ణాటక డ్రెస్ స్టైల్ చూసి కళ్ళు జిగేల్ మన్నాయి సుహాసినికి . మెచ్చుకోలుగా సూపర్ అంటూ ఎడమ చేతి బొటన వేలు చూపుడు వేలు చుట్టి కన్ను కొడుతూ చూపించింది………….ప్రభాకర్ సిగ్గుపడ్డాడు….. వీడియోస్ లో అదంతా క్యాప్చర్ అయ్యింది…..చూస్తున్న అంతా నవ్వారు హాల్ లో…..
 
ఇద్దరిని కూర్చోబెట్టి మైక్ లో మంత్రాలు చదువుతూ పూజ చేయించసాగారు పంతులు గారు……
 
ప్రభాకర్ “నీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ అబ్బా…..నా గుండెల్లో గునపం దింపావు” అన్నాడు
సుహాసిని “థ్యాంక్స్ యూ …..బట్ సారీ ఇంకా దింపుతా ముందు ముందు” అంది
ప్రభాకర్ “నీకు నా హృదయం ఇచ్చేసా….నీ ఇష్టం” అన్నాడు..
సుహాసిని “…వెయిట్ చేయి మరి” అంటూ తలదించుకుంది…..
 
పూజ అయిపోయింది……..ఎంగేజ్మెంట్ టైమ్ అయ్యింది ఉంగరాలు మార్చుకోండి అన్నారు పంతులుగారు…..
ఇద్దరి తల్లి తండ్రులు స్టేజ్ పైకి వచ్చారు…డైమండ్స్ రింగ్స్ ఇచ్చారు……
ప్రభాకర్ సుహాసిని ఎదురెదురుగా నిలబడ్డారు….. ఒకరినొకరు చూసుకున్నారు….. అందరూ ఎదురు చూస్తున్నారు…….అన్ని స్క్రీన్స్ లో ఇద్దరి చేతులు కనపడుతున్నాయి….
 
పంతులు గారు సుహాసిని వైపు చేయి చూపి “ముందడుగు వెయ్యమ్మ” అన్నారు…..
 
సుహాసిని నవ్వుతూ “ఒక్క క్షణం పంతులు గారు….ఆ మైక్ ఇస్తారా” అంటూ మైక్ తీసుకుంది….. మైక్ లో “అందరికి హాయ్……ఒక్క క్షణంలో స్టార్ట్ అవుతుంది ఫంక్షన్…… సుమీర్…. can you come up to the stage pl “ అనింది…
 
ఒక అబ్బాయి సూట్ వేసుకొని స్టేజ్ పైకి వచ్చాడు……..సుహాసిని దగ్గర నిలబడ్డాడు…..
 
అతని చేయి పట్టుకొని ముందుకు తెచ్చి ప్రభాకర్ కు తనకు మధ్య నిలబెట్టింది……
 
సుహాసిని ప్రభాకర్ వైపు సుమీర్ వైపు చూసింది….
 
ప్రభాకర్ చేతిలో ఉంగరంతో చూస్తున్నాడు……
 
వీడియో గ్రాఫర్స్ అంతా సుహాసిని ని చూపిస్తున్నారు స్క్రీన్ పైన….
 
సుహాసిని మైక్ పక్కన పడేసి ఒక్కసారిగా సుమీర్ ముఖం పట్టుకొని లిప్ లిప్ కిస్ ఇచ్చింది……అతని పైన పడి, ఆనుకొని ముద్దు కొనసాగించింది…..సుమీర్ కూడా అలాగే ముద్దు పెడుతూ తన చేతులతో సుహాసిని ని కౌగిలించుకున్నాడు……..స్క్రీన్ అన్నీ అదే దృశ్యం చూపెడుతున్నాయి……..రెండు నిమిషాలు సాగింది ముద్దు……..సైలెంట్ అయిపోయింది ఫంక్షన్ హాల్…….ఇద్దరూ ముద్దు నుంచి విడిపడ్డారు…..
 
సుహాసిని స్థిరంగా మైక్ తీసుకుంది “He is Sumear….. my boy friend ….స్టార్ట్ అప్ స్ట్రగుల్ లో ఉన్నాడు ఇన్ని రోజులు , అందుకే నేను మా పేరెంట్స్ కి కూడా ఇతని గురించి చెప్పలేక పోయా…… కాని 5 డేస్ క్రితం బ్రేక్ త్రూ వచ్చింది…… his life is settled now …… లాస్ట్ మినిట్ లో పేరెంట్స్ అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియలేదు…….అందుకే…… నా జీవితం ఇతని తోనే” అంటూ తల్లి తండ్రుల వైపు ప్రభాకర్ వైపు చూసి, సుమీర్ చేయి పట్టుకుంది…….
 
అంతా సైలెంట్ అయిపోయారు…….. ప్రభాకర్ పక్కకు జరిగి స్టేజ్ పైన పక్కన నిలబడ్డాడు……
 
వీడియో గ్రాఫర్స్ లైవ్ ఆపేసారు…..
 
స్టేజ్ పైనుంచి అంతా వెళ్ళిపోయారు…..తల్లిదండ్రులు , ముగ్గురు మాత్రం మిగిలారు……
ఫంక్షన్ హాల్ నుంచి ఒక్కొక్కరుగా లోకల్స్ వెళ్ళి పోతున్నారు……..….
 
సుహాసిని ముందడుగు వేసింది……..సుమీర్ చేయి పట్టుకొని స్టేజ్ పై నుంచి దిగడానికి అడుగులు వేసింది……… ప్రభాకర్ దగ్గరకు వచ్చి ఒక్కసారి చూసింది…….
 
“no offence Brother……Life is hard sometimes……I did what is correct for me…..don`t take it personally” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది సుహాసిని……చేయి చాపలేదు ప్రభాకర్…..
 
సుమీర్ ను ముందుకు వెళ్ళమంది…అతడు స్టేజ్ దిగివెళ్ళాడు…….ప్రభాకర్ దగ్గరకు వచ్చింది సుహాసిని మెల్లగా “Bro……don`t mind……it`s been pleasure meeting you……. I got into this wonderful Telugu designs because of You …… am gonna make start up out of it…. so thanks for idea…….
One more thing , I can distinguish between different sounds……. but let me tell you clearly, am not concerned about your body count ……am doing this to make something with start up  my bank balance……we both GONNA BE 100 CR IN 5 YEARS……. Hope you will settle with it as soon as possible ” అంటూ స్టేజ్ దిగి వెళ్ళింది…
 
అందరూ చూస్తుండగా, ఇద్దరూ రేంజ్ రోవర్ కార్ లో వెళ్ళిపోయారు….
 
ప్రభాకర్ తండ్రి స్టేజ్ దిగి ముందువరుస దగ్గర కూర్చుండిపోయాడు…..తల్లి స్టేజ్ పైన ప్రభాకర్ దగ్గరుంది….
 
సుహాసిని తల్లి తండ్రి , ఇక చేయాల్సిన పని గురించి ఆలోచించి , ఇద్దరూ కలిసి స్టేజ్ దిగి ప్రభాకర్ తండ్రి దగ్గరకు వచ్చారు …..లేచి నిలబడ్డాడు ప్రభాకర్ తండ్రి …
 
సుహాసిని తల్లి తండ్రులు ఒకేసారి “క్షమించండి…… పిల్లలు ఇంత పెద్ద నిర్ణయాలు ఇంత ఈజీగా తీసుకుంటారు అనుకోలేదు…. మాదే తప్పు……… మా అమ్మాయి తరపున మేము క్షమాపణలు చెబుతున్నాం……. మన్నించండి అనటం తప్ప ఏమీ చేయలేము” అంటూ చేతులు జోడించి నమస్కారం పెట్టారు…….. కాసేపటికి ప్రభాకర్ తండ్రి కూడా నమస్కారం చేశాడు….
 
సుహాసిని తల్లి తండ్రి అక్కడే నిలబడి , ప్రభాకర్ తల్లికి నమస్కారం చేశారు……ప్రభాకర్ తల్లి తల తిప్పుకుంది……
 
సుహాసిని తల్లి తండ్రి ప్రభాకర్ వైపు చూసి “క్షమించు బాబు” అని చెప్పి నమస్కరించారు… … ఏంచెప్పాలో తెలియక, తల పైనున్న మైసూర్ పేటా తీసి పక్కన పెట్టాడు…..
 
సుహాసిని తల్లి తండ్రులు చేతులు జోడించి అందరికి నమస్కారం చేసి , అందరి మధ్యలో నుంచి ఫంక్షన్ హాల్ నుంచి వెళ్ళిపోయారు……
 
ప్రభాకర్ వైపు బంధువులు కూడా రూమ్స్ కు వెళ్ళి పోగా వంద మంది దాకా నిలబడే ఉన్నారు……అంతా నిశ్శబ్దంగా ఉన్నారు……
 
ప్రభాకర్ తల్లి సముదాయించడానికి వచ్చింది ప్రభాకర్ ను….. పట్టించుకోలేదు ప్రభాకర్…. తల్లి కూడా దూరం జరిగింది …స్టేజ్ పైన ప్రభాకర్ ఒక్కడే నిలబడి ఉన్నాడు…..
 
వాళ్ళున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ప్రభాకర్ కజిన్స్ తాగి గట్టిగా అరుస్తూ వచ్చారు……
 
“ఒరేయ్…ఒరేయ్…ఏయే మామా…..ఎవత్తిరా అది….వెళ్ళిపోయిందంట పెళ్ళి చేస్కోకుండా….మా మామ నే వదిలేస్తుందా….ఎవతి అది….నా దగ్గరకు రావాలి ఇప్పుడు” అంటున్నాడు ఒకడు…
 
ఇంకొడు “అవునురా మామా……… తొందరగా పిలిపించు……. నేను మాట్లాడతా….. నీ ఆస్తి చూపిద్దాం … ఒప్పిద్దాం… పిలిపించారా… అర్జెంట్… నేను నిలబడి మాట్లాడతా” అంటూ పడిపోయాడు…..
 
మిగిలిన ఇద్దరు కజిన్స్ కలిసి స్టేజ్ ఎక్కారు…..అందులో ఒకడు “మా బావా….దాని కోసం బెంగళూర్ డ్రెస్ వేసుకున్నాడు….. నెత్తిన టోపీ……..బిల్ల కూడా పెట్టుకున్నాడు……..బిల్ల చూసి కూడా పారిపోయిందా….. ఎందుకురా మా బావ ను అలా అవమానించారు….నేను ఊరుకోను…వేసేస్తా వాళ్ళను… చంపేస్తా……రేయ్… నాకు కత్తి ఇవ్వండ్రా…. ఫైటింగ్  చేస్తా  ఫైటింగ్.....” అంటూ ప్రభాకర్ దగ్గరికి వచ్చాడు ఊగుతూ, మెల్లగా “ రేయ్ మామా…… నీ బిల్ల చూసి కూడా పక్కోనితో పారిపోయిందంటే……..నీకు తన సిగ్గు బిల్ల చూపించడం ఇష్టం లేక నేరా……. నీకు అదృష్టం లేదు….. వాడెవడో చూస్తాడు సిగ్గు బిల్ల” అంటూ నవ్వుతూ ఊగుతున్నాడు……
 
ఇంకొకడు స్టేజ్ పైనే దగ్గరకు వెళ్ళి “నువ్వు ఆగరా…… బాధపడకు మామా…… నువ్వు, నీ దగ్గర డబ్బు ఉందని, నన్ను పట్టించుకోలేదు …..  కాని నేను అలా కాదురా, నేను నిన్ను వదలను…… కాని ఒక అమ్మాయి నిన్ను ఛీ కొట్టాక నేను ఏం సహాయం చేయగలనురా……” అంటూ ఇంకా దగ్గరకు జరిగాడు, మెల్లగా ”నీ బదులు బెడ్ రూమ్ లోకి పోలేను గదరా…… ఆఫ్ కోర్స్ నువ్వు పొమ్మంటే పోతా……….. అవునురా, ఎందుకు పోయిందిరా….. నువ్వు మాట్లాడే మాటల్లో నీ మాడాతనం, సారీ అదే నీ మగతనం చూసి సరిపోక , వెళ్ళి పోయిందా….. ఛీ పరువు తీసావు మామా” అంటూ కింద కూర్చున్నాడు…..
 
ప్రభాకర్ బాధతో కోపంతో , ఈ టైమ్ లో వాళ్ళను కొట్టినా, కుక్కను కొట్టినా ఒకటే అని ఊరుకున్నాడు…….
 
ప్రభాకర్ తండ్రి కోపంగా లేచాడు….. “తాగేబోతు నాకొడుకులారా…… పోండి ఇక్కడి నుంచి....…అందుకే నేను ఫంక్షన్ లో తాగుడు వద్దు అంటా……...వింటేనా” అంటూ అరిచాడు….. కొంతమంది వచ్చి వాళ్ళను తీసుకువెళ్ళారు……
 
ప్రభాకర్ తండ్రి వైపు చూసాడు……
 
ప్రభాకర్ తండ్రి “నా మాట ఎవడు వింటాడులే….. ఈ సంబంధం వద్దు అంటే వింటిరా….
వాడికి చెప్పా, ఒరేయ్ ఊర్లు పట్టుకొని తిరగబాకురా, మన ఆస్తి పెంచు, గౌరవం వస్తాది అన్నా…..వింటేనా…..ఇప్పుడు చూడు అందరి ముందు తల తీసినట్టయ్యింది….
పోరా నీ ఇష్టమొచ్చినట్లు పో…. అప్పుడూ పరువు పోగొట్టావు…. ఇప్పుడూ పరువు పోగొట్టావు ……. ముండనాయాలా “ అంటూ గుంటూరు ఫాదర్ అరిచినట్టు అరిచాడు…
 
ప్రభాకర్ కు ఒక్క క్షణం అర్థం కాలేదు…..తన చుట్టూ ఉన్న వాళ్ళ అసలు స్వరూపాలు కనపడుతున్నాయి……..
 
ప్రభాకర్ తల్లి “మీరు పిల్లవాన్ని ఏమీ అనకండి……వాడు వాడి బతుకు బతుకుతున్నాడు….వాడి జీవితం లోకి ఆ పిల్లను  తెచ్చి ఆశలు పెట్టి , వాడి బతుకు నాశనం చేసింది నేను…. నన్ను తిట్టండి …… బాబు ను ఒక్కమాట అన్నా ఊరుకోను “అంటూ ప్రభాకర్ చేతిని కౌగిలించుకొని ఏడ్చింది…
 
ప్రభాకర్ తండ్రి “ఏడవండి అంతా కలిసి……నువ్వు ఎన్నైనా  అను, సంపాదన ఉంటేనే మగోనికి గుర్తింపు” అన్నాడు…
 
ప్రభాకర్ తల్లి “వస్తుంది …….నా బిడ్డకు కూడా వస్తుంది గుర్తింపు….. ఒరేయ్ ప్రభా, నీ మీద నాకు నమ్మకం ఉందిరా….. నా సొంత డబ్బు 5 కోట్లు ఇస్తా తీస్కోరా… ఏదైనా బిజినెస్ పెట్టు….. నీ మీద లేచిన ఈ నోర్లు, మూతపడాలి…తీస్కో రా… కాని నిన్ను ఈ స్థితి కి తీసుకువచ్చిన నన్ను మాత్రం క్షమించరా ” అంటూ అక్కడే స్టేజ్ పైన ప్రభాకర్ చేతులు పట్టుకొని కింద కూర్చుండి పోయింది…..
 
నిశ్శబ్దం చుట్టుముట్టింది హాల్ లో… ప్రభాకర్ తల్లి ఏడుపు తప్ప ఏమీ వినిపించటం లేదు…….…అంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు……
 
ప్రభాకర్ స్థాణువులా, నిలబడి పోయాడు……కళ్ళ నుండి నీళ్ళు కూడా రావటం లేదు….. మనసు విరిగి పోయింది ……. మనసు రాయి అయిపోయింది…..




Announcement :  


Hi All,

Everything has to come to an END....

Next post will be the last post of this Story .... All remaining Episodes (4 to 5) will be posted together.... will take some time....  we reached to the CLIMAX Episode....
YOU GUYS WILL NOT BE DISAPPOINTED WITH CLIMAX EPISODE....

It will be THE END.

I THANK all the persons who commented, who enjoyed reading as Members and as Guests....

I learnt few things about my self during writing this Story....

Thanks ALL.


Note: Comment and discussion, personal messages, emails will continue.
Like Reply


Messages In This Thread
RE: గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (EP 62 63 D Vs P ఎవరిది పై చేయి II III July 31) - by Sectorabcd - 31-07-2026, 04:41 PM



Users browsing this thread: 8 Guest(s)