31-07-2026, 01:09 PM
(30-07-2026, 07:06 PM)Saibabugvs Wrote: అది నిర్మల నే. ఈ మొబైల్ మీద టైప్ చేస్తుంటే వాక్యాలు విరిగి నా రాతికి కొత్త అర్థాలు ఇస్తున్నాయి. రాసి పోస్ట్ చేశాక పోనీ చూసి తప్పులు సరిదిద్దుదాం అంటే ఆ ఆప్షన్ కనబడలేదు. ఒక పక్క జాబ్.
బాగా రాయాలని ఉన్నా రాసి చిత్తుపత్రి సరిచూసుకోలేకపోతున్నా.
మీరు రాసింది సరిగ్గానే ఉంది బ్రో.."ఎవరి కళ్ళలో పడకూడదో వారి కళ్ళలోనే పడింది ఉష" కరెక్టేకదా...
నేనే తప్పు రాసాను, నిర్మలనా అని అడగబోయి ఉష నా అనేసాను....
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)