Thread Rating:
  • 31 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తప్పు ఎవరిదీ?
(30-07-2026, 07:01 AM)iHellBoy69 Wrote:
ఇంగ్లీష్ స్టోరీ ఇలాజికల్ గా ఏం ఉండదు కానీ, ముందు నివి యే ఇనిషియేట్ తీసుకున్నట్టు, తనే, రోహన్ అడ్వాన్స్ అవ్వటానికి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను అది మాత్రమే చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇంగ్లీష్ స్టోరీ లో ఇంత డైలాగ్స్ కూడా ఉండవు. అంతే చేంజ్ తప్ప స్టోరీ లో సోల్ మాత్రం పోదు. క్రెడిట్స్ మొత్తం ఒరిజినల్ రైటర్ కే ఉంటాయి. నేను చిన్న చిన్న చేంజెస్ చేసి ఇంకా బెటర్ అవుట్పుట్ కోసం ట్రై చేస్తున్నాను అంతే.


హలో iHellBoy69 గారు..

చాలా బాగా రాస్తున్నారు.. ఒరిజినల్ స్టోరీని తక్కువ చేయాలనీ కాదు కానీ. మీరు అంతకంటే చాలా బాగా రాస్తున్నారు..కథలో పాత్రధారుల ఎమోషన్స్, ప్రేమ, మోసం, కోపం..అవకాశవాదం.ఇలా ఒకటి ఏమిటి..నవరసాలు ఉన్నాయి..ఒరిజినల్ స్టోరీలో చివరలో (ఒరిజినల్ స్టోరీలో ముగింపుని ఇక్కడ చెప్పి మీ కష్టాన్ని వృధా చేయాలనీ నాకు లేదు అండి.. ఎందుకు అంటే ఒక కథని రాయాలి ఎలాంటి కష్టం ఉంటుందో నాకు తెలుసు అండి.. నేను కూడా ఒక కథని రాసాను కాబట్టి) రెండు ముగింపులు ఉన్నాయి.. మీరు ఏది రాస్తారో అని నాకు చాలా ఆసక్తిగా ఉంది అండి..

మీకు సలహాలు ఇచ్చేంత వాడిని కాను కానీ..మీరు ముగింపుని సుఖంతం చేస్తారని.. అనుకుంటున్నాను..మీరు ఆలా రెండు ముగింపులు ఇవ్వకుండా కథకి ఏ  ముగింపు అవసరమో మీరు ఆ ముగింపు ఇస్తారు అనుకుంటున్నాను..ఎందుకు అంటే కథని ఒరిజినల్ స్టోరీలో కంటే అద్భుతంగా రాస్తున్నారు...
[+] 2 users Like nani222's post
Like Reply


Messages In This Thread
RE: తప్పు ఎవరిదీ? - by nani222 - 30-07-2026, 08:39 PM
RE: తప్పు ఎవరిదీ? - by Uday - 25-08-2026, 07:44 PM
RE: తప్పు ఎవరిదీ? - by Uday - 26-08-2026, 12:37 PM



Users browsing this thread: Ganjak1, 2 Guest(s)