30-07-2026, 07:06 PM
(30-07-2026, 06:31 PM)Uday Wrote: బావుంది, ఎవరో మరి అది...మళ్ళీ ఉషనేనా...
అది నిర్మల నే. ఈ మొబైల్ మీద టైప్ చేస్తుంటే వాక్యాలు విరిగి నా రాతికి కొత్త అర్థాలు ఇస్తున్నాయి. రాసి పోస్ట్ చేశాక పోనీ చూసి తప్పులు సరిదిద్దుదాం అంటే ఆ ఆప్షన్ కనబడలేదు. ఒక పక్క జాబ్.
బాగా రాయాలని ఉన్నా రాసి చిత్తుపత్రి సరిచూసుకోలేకపోతున్నా.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)