30-07-2026, 06:10 PM
మీరు ఒక కథని మొదలు పెట్టారు అంటే దానికి సరైన ఫినిష్ లేకుండా ఇలా మద్య లో వదిలివేయటం అంత తెలివైన పని కాదు.
మీరు చెప్పినట్లే మీకు మీకు పర్సనల్ లైఫ్ కూడా ముఖ్యం.
ఒక మంచి ఫినిష్ తో ముగించడానికి ఐనా మీకు కుదిరినప్పుడు రాసి ముగించారు అనే భావన మీకు. ఒక మంచి కధను చదివినాను అనే భావన రీడర్స్ కి ఉండేలా చూడండి

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)