30-07-2026, 07:01 AM
(30-07-2026, 06:50 AM)Mahesh12345 Wrote:నిజానికి నేను ఒరిజినల్ స్టోరీ చదవలేదు. ఒకవేళ మీరు ఒరిజినల్ స్టోరీ లింక్ ఇచ్చిన కూడా చదవను నేను ఎందుకంటే మీరు చెప్పారు కదా అక్కడ లాజిక్ లేదు అని కానీ మీరు రాసే కథ కథనం అంత చాలా బలం గా ఉంది కథ ముందుకి వెళ్ళేకొద్దీ ఎక్కడ కూడా అసలు ఇలా జరుగుతుందా అనే ఆలోచన కూడా లేకుండా మొత్తం అంత కరెక్ట్ గా సన్నివేశానికి తగ్గట్టు గా సరిపోయేటట్టు మీరు రాస్తున్నారు. నిజం చెప్పాలి అంటే మీరు రాసే కథ లో ఎక్కడ కూడా ఒక్కటి అంటే ఒక్క సన్నివేశం కూడా ఇల్లాజికల్ గా లేదు పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో రాస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది
నెక్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్ త్వరగా నెస్ట్ అప్డేట్ ఇవ్వండి
ఇంగ్లీష్ స్టోరీ ఇలాజికల్ గా ఏం ఉండదు కానీ, ముందు నివి యే ఇనిషియేట్ తీసుకున్నట్టు, తనే, రోహన్ అడ్వాన్స్ అవ్వటానికి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను అది మాత్రమే చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇంగ్లీష్ స్టోరీ లో ఇంత డైలాగ్స్ కూడా ఉండవు. అంతే చేంజ్ తప్ప స్టోరీ లో సోల్ మాత్రం పోదు. క్రెడిట్స్ మొత్తం ఒరిజినల్ రైటర్ కే ఉంటాయి. నేను చిన్న చిన్న చేంజెస్ చేసి ఇంకా బెటర్ అవుట్పుట్ కోసం ట్రై చేస్తున్నాను అంతే.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)