30-07-2026, 01:49 AM
EP 61 D Vs P ఎవరిది పై చేయి I
మల్లి ని వాళ్ళ ఊరి పొలిమేరల్లో చింత చెట్టు దగ్గర దించి, బైక్ లో ఉషారుగా వస్తున్నాడు ప్రభాకర్……. తన ఊరు చేరుకున్నాడు……..ఎంటర్ కాగానే ముందే వేడి వేడి ఇడ్లీ దోసలు వేస్తూ కనిపించింది అక్కడి ఫేమస్ హోటల్……. ఉదయం 5 నుంచి హోటల్ తెరుస్తారు అక్కడ….. ఉషారుగా బైక్ ఆపాడు ప్రభాకర్….అక్కడే ఉన్న నీళ్ళ జగ్గు తీసుకొని ముఖం కడుక్కున్నాడు…… పెద్ద చెప్పిన గండం దాటిపోయినందుకు సంతోషంగా ఉన్నాడు….ఇక తన జీవితానికి ఢోకా లేదని, సుహాసిని తో గడపొచ్చని కలల్లో ఉన్నాడు……. హోటల్ లోపలికి వచ్చాడు…….
ఆమె అడిగింది “ఏం టిఫిన్ పెట్టాలి బాబు’ అంది
ప్రభాకర్ “ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ, ఒక ఉప్మా పెసరట్టు…..స్ట్రాంగ్ కాఫీ” అన్నాడు….
వేడి వేడిగా అందించింది……అక్కడే టేబుల్ పై పెట్టుకొని తినసాగాడు….వేడిగా, రుచిగా ఉన్నాయి…….టిఫిన్ చేసి మంచి కాఫీ తాగేసరికి ఒంట్లో ఉరుకలేత్తుతున్న రక్తం కాస్త నెమ్మదించింది…….. బిల్ కట్టి బయటికి వచ్చాడు…. చుట్టూ చెట్లు, ఇంకా జనసంచారం లేదు…..తన సంతోషం ఎవరితో పంచుకోవాలా అని ఆలోచించాడు……. మనసుకు తట్టింది దమయంతి మాత్రమే , ఎందుకంటే ఆమె ఒక్కదానికే పెద్ద అన్న మాటలు చెప్పివున్నాడు….. ఫోన్ చేసాడు దమయంతి కి…….. లిఫ్ట్ చేసింది 3 రింగ్స్ కు…
ప్రభాకర్ “ దమయంతి …ఏంచేస్తున్నావ్”
దమయంతి “తెల్లారి తెల్లారి ఆడోళ్ళు ఏంచేస్తారు…. ఇంటి ముందు ఊడ్చి, పెరట్లో సర్దడానికి వచ్చా….చెప్పు”
ప్రభాకర్ “నేను చెబితే వినలేదు……నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది , వద్దు అంటే వినలేదు……నాతో గొడవ పడి, కన్విన్స్ చేసి పంపావు మల్లి తోటి……ప్రాణం అరచేతిలో పెట్టుకొని బయట పడ్డాము…..నీ మాట నమ్మినందుకు నన్ను అనాలి….ఇంకోసారి నన్ను బలవంతపెట్టావో చెబుతా నీ పని….నేను అరేంజ్ చేయమంటే చేయాలి నువ్వు….నీ ఇష్టం కాదు ఇప్పటినుండి గుర్తుపెట్టుకో”
దమయంతి “ఏంటి అంత సీరియస్ గా మాట్లాడుతున్నావ్…ఏం అయ్యైంది…ఇద్దరు గొడవపడ్డారా?”
ప్రభాకర్ జరిగిందంతా వివరించాడు…..
దమయంతి “అయ్యో…అంత జరిగిందా…..మీ ఇద్దరికి ఏమీ కాలేదు కదా….ఎంత ప్రమాదం తప్పింది…..సారీ….ఏమీ అనుకోవద్దు….ఇంతకు అది ఎక్కడుంది”
ప్రభాకర్ “నీ ముందు ఉన్న నా గురించి అడక్కుండా , నేను ఎక్కడున్నానో అడక్కుండా, ఆమె గురించి వాకబు చూడు”
దమయంతి “నువ్వు బాగుండే మాట్లాడుతున్నావ్ గా …సరే చెప్పు…నువ్వు ఎక్కడున్నావ్”
ప్రభాకర్ “నేను , మా ఊరు వచ్చా….మల్లి ని మీ ఊరి దగ్గర వదిలా…ఇప్పటికి ఇంటికి పోయి ఉంటుంది …… సర్లే ఉంటా…ఇక నుంచి నా మీద డామినేట్ చేయడానికి ప్రయత్నించకు…..నే చెప్పినట్టు విను….నా చేయి పై నుంటది గుర్తుపెట్టుకో” అన్నాడు
దమయంతి “సరే బాబు….నా వల్ల నీకు ప్రాణం మీదికి వచ్చింది కాబట్టి, నాదే తప్పు….నువ్వు చెప్పినట్టు వింటాను……ఇక నా నుంచి నీకు ఈ ఫోన్ రాదు” అంది….
ప్రభాకర్ “నీ వల్ల ఒక ఉపయోగం కూడా జరిగింది లే……అడవిలో పెద్ద చెప్పినట్టు, నాకున్న గండం గడిచింది….ఇక నేను హాయిగా ఉండగలను ”
దమయంతి “ అమ్మయ్య నీకున్న ఒక టెన్షన్ తీరిపోయిందన్నమాట…మంచిది …. ఇక నువ్వు ఎంజాయ్ చేయి నీ కలల్లో, నీ సుహాసిని తో …….. మరి ఇందాక నువ్వు చెప్పావుగా, మల్లి కి నీళ్ళల్లో ఇచ్చిన మాట నన్ను తన్ను ఒకేసారి చేస్తానని……దాని సంగతేంటి?” అని మెల్లగా అడిగింది దమయంతి….
ప్రభాకర్ విసుక్కుంటూ “ఆపు…..కాస్త కాన్సంట్రేట్ చేసి పని చేస్తుంది అని అబద్ధాలు చెప్పా….నువ్వు కూడా……... కొంపదీసి నీకు అలాంటి ఆశ , దానితో కలిపి ఉందా చెప్పు….. నన్ను మాత్రం వదిలేయ్…..ఇంకా నేను ఉంటా…బై” అంటూ ఫోన్ పెట్టేసాడు…….. బైక్ దగ్గరకు కదిలాడు……
ప్రభాకర్ , దమయంతి ఇచ్చిన సలహా మేరకు కర్ణాటక స్టైల్ డిజైన్ కొరకు వెతకసాగాడు…..నెట్ లో ఎంత చూసినా తెలియట్లేదు….. ఇక డైరెక్ట్ బెంగళూర్ లో కనుక్కోవడం మంచిదని, బెంగళూర్ లో ఉన్న ఫ్రెండ్ కు ఫోన్ చేసాడు….అతను…”అరే మామా….లాస్ట్ ఇయర్ మా అన్న గాని పెళ్ళి కి మొత్తం నేనే తిరిగారా….నాకు అంతా తెలుసు….నువ్వు అక్కడినుంచే డిజైన్ చేయించుకునే షాప్స్ కూడా ఉన్నాయి” అంటూ 3 షాప్స్ నంబర్స్ ఇచ్చాడు……
ఆ పని మొదలెట్టాడు ప్రభాకర్….మూడు షాప్స్ కు ఫోన్ చేసి కర్ణాటక అబ్బాయిల డ్రెస్ డిజైన్స్ చూపించమని చూసి చూసి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాడు…….. వీడియో కాల్ లో దగ్గరి టైలర్ సహాయంతో కొలతలు తీసుకొని వీక్ లోపల డ్రెస్ ఇస్తామన్నారు…..పేమెంట్ చేసేసాడు ప్రభాకర్……. ఆ షాప్ అతను, “సార్ మీరు ఒరిజినల్ బెంగళూర్ స్టైల్ కావాలంటే తలకు మీరు మైసూర్ పేటా పెట్టాల్సిందే” అన్నాడు.
“అదేంటి …పిక్చర్స్ పంపండి” అన్నాడు…
“పిక్చర్స్ పెట్టారు”
“మరి ఎక్కువ ట్రెడిషనల్ అవుతుందేమో” అన్నాడు ప్రభాకర్…
“సార్…మీకు ఒరిజినల్ బెంగళూర్ మెన్ డ్రెస్సింగ్ కావాలంటే వితౌట్ మైసూర్ పేటా , ఇట్స్ హాఫ్ ఫుల్ ….. హౌఎవర్ ఈ మధ్య ఇది పెట్టుకోవటం ఫ్యాషన్ అయిపోయింది” అన్నాడు….
“సరే మ్యాచింగ్ మీరే రెడీ, చేసి పెట్టండి” అన్నాడు ప్రభాకర్…….ఇక ప్రభాకర్ కు ఉన్న చివరి టెన్షన్ కూడా తీరిపోయింది…….. రోజు సుహాసిని తో మాట్లాడటం…చాటింగ్….సరిపోతుంది…
ఇంట్లో వాళ్ళతో పెళ్ళి ఏర్పాట్లు…”తాను ఒక వారంలో వస్తానని చెప్పాడు…….. పెళ్ళయ్యాక కొన్ని నెలలు తాను కాపురం ఇదే ఊర్లో ఉంటానని, తరువాత తాము ఇద్దరం అక్కడికి షిఫ్ట్ అవుతామని “ ముందే చెప్పివుంచాడు……
దమయంతి నుంచి కూడ ఫోన్ రావడంలేదు….
ప్రభాకర్ సమయం చూసుకొని వాళ్ళ కాబోయే అత్త లలిత తో కూడా మాట్లాడాడు పద్ధతిగా……. సమయం గడిచిపోతుంది సంతోషంగా….. ఎంగేజ్మెంట్ రోజు ఇంకో రెండు వారాలు ఉంది……
4 రోజుల తరువాత:
దమయంతి ఫోన్ రింగ్ అయ్యింది….నిద్రపోతూ ఫోన్ ఎవరిదో చూడకుండా కాల్ కట్ చేసింది….
మళ్ళీ రింగ్ అయ్యింది ఫోన్…….’అబ్బా..” అంటూ మళ్ళీ కట్ చేసింది…
మళ్ళీ రింగ్ అయ్యింది…..ఫోన్ చేసిన వాళ్ళను వాయించాలని , ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది….
ప్రభాకర్ “ ఏం చేస్తున్నావ్…ఎక్కడున్నావ్”
దమయంతి “ఏంటి నీ బాధ, అన్ని సార్లు ఫోన్ చేస్తావు, మధ్యాహ్నం హాయిగా నిద్రపోతుంటే….. ఎక్కడుంటాను నా బెడ్ మీద ఉన్నాను”
ప్రభాకర్ “మీ ఆయన ఉన్నాడా”
దమయంతి “లేదు….సిటీ పోయాడు…సాయంత్రం వస్తాడు”
ప్రభాకర్ గట్టిగా అరిచాడు “ఇక్కడ కొంపలంటుకుంటుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా….నీ వాట్సాప్ కు పంపిన ఫోటోస్ వీడియో చూడు….కోతిలాగా ఎగురుతావు” అంటూ ఫోన్ కట్ చేసాడు……
దమయంతి “ఏంటి వీడిబాధ” అనుకుంటూ నిద్ర కళ్ళతో ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి అతను పంపిన ఫోటోస్, వీడియో చూసింది……’అవి తాము మొదటిసారి కలిసిన రోజు పిక్స్ అండ్ వీడియోస్….. తను, సరోజ, ప్రభాకర్ స్పష్టంగా కనిపిస్తున్నారు…..జూమ్ చేసి దగ్గరి నుంచి కూడా ఫోటోస్ తీసారు….
సరోజ ప్రభాకర్ ముద్దు పెట్టుకోవటం….ఇద్దరు గదిలోకి రావటం…
దమయంతి బయటికి వచ్చి కూర్చోటం….
మళ్ళీ సరోజ చీర సర్దుకుంటూ బయటికి రావటం….…సరోజ కూర్చొని , దమయంతి లోపలి కిళ్ళటం…
దమయంతి ప్రభాకర్ బట్టలు సర్దుకుంటూ బయటికి రావటం……. ముగ్గురు, ఒకరి తరువాత ఒకరు దొడ్డిదారి గుండా బయటికి పోవటంమ్మ్…
ఇంకా…
వారు వెళ్ళిన కాసేపటికి ఎవరో రూమ్ లోకి వచ్చి తీసిన బెడ్ ఫోటోస్…
బెడ్ కింద నుంచి డబ్బా తీసి , డబ్బా లోంచి తీసి బెడ్ మీద రెండు వాడిన బెడ్ షీట్స్ పరిచి రెండు ఫోటోస్ ఉన్నాయి….
వీడియోస్ వున్నాయి.
ఆ ఫోటోస్ చూసి దిమ్మ తిరిగిపోయింది దమయంతి కి……అంటే తాము వచ్చాక ఆ రూమ్ లోకి ఎవరో వెళ్ళారు…….తాము వాడిన బెడ్ షీట్స్ తీసి ఫోటోస్ కూడా తీసారు….. వారే ఈ ఫోటోస్ అన్ని తీసారు…..అంటే వారెవరో సరోజ వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉండేవారు అయివుండాలి ……
బాత్‌రూమ్ లో దూరి “ఎవరా” అని ఆలోచించి…..ఎవరూ తట్టక పోవడంతో…..ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ అన్ని ఫోటోస్ చూసింది…..
ఏమీ తెలియటం లేదు….
ప్రభాకర్ కు ఫోన్ చేసింది దమయంతి “ఈ… ఏంటి ఈ ఫోటోస్” అని అడిగింది…
ప్రభాకర్ “నన్ను అడుగుతావేం…..నా పెళ్ళి దగ్గర్లో ఉంది. నేను టెన్షన్ పడుతుంటే”
దమయంతి “సరే….కామ్…..కామ్….ఫోటోస్ చూస్తే ఇది ఎవరో సరోజ వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉన్నవాళ్ళు చేసినట్టు ఉంది……….కాని నాకు ఎంత ఆలోచించినా ఎవరో తెలియటం లేదు….జూమ్ చేసి తీసారు”
ప్రభాకర్ “మీ ఊర్లో ఎవరు తీసారో నువ్వే ఊహించలేకపోతే నేనేం చెప్పేది” అన్నాడు విసుక్కుంటూ…
దమయంతి “ అదేగా తెలియటం లేదు….చెప్పు నీకు ఈ ఫోటోస్ ఎలా వచ్చాయి”
ప్రభాకర్ “ఒక ఫోన్ నుంచి వచ్చాయి…నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది…….ట్రూ కాలర్ లో చూస్తే లేదు…….ఎంక్వైరీ చేస్తే అస్సాం లోని సిమ్ అని వస్తుంది….ఎవరో మనం వాళ్ళను గుర్తు పట్టకుండా పగడ్బందీగా చేసారు” అన్నాడు.
దమయంతి “ఆ నంబర్ ఇవ్వు నా దగ్గర ఉందేమో చూస్తా”…
పంపాడు ప్రభాకర్…. చూసింది దమయంతి….ఆ నంబర్ సేవ్ చేసిలేదు….
తన వాట్సాప్ గ్రూప్స్ లో చూసింది, కనపడలేదు…
ఊరి వాట్సాప్ గ్రూప్స్ లో చూసింది కనపడలేదు….,.
అస్సాం అని ఉందంటే, ఎవరో ప్లాన్ చేసి చేసారు అనుకుంది… అదేమాట అంది ప్రభాకర్ తో…
ప్రభాకర్ “నాకు దగ్గర్లో పెళ్ళి ఉంది….ఈ టెన్షన్స్ ఏంటో అర్థం కావటం లేదు…..మనం ఇంత టెన్షన్ పడుతుంటే సరోజ ఏం చేస్తుంది,,,,తనకు పంపుదామా?...ఇంతకు ఎక్కడుంది తను” అడిగాడు.
దమయంతి “ఆమె గురించి అడగొద్దు…నాకు తెలియదు…రెండు సార్లు ఆమె టాపిక్ వస్తే ఇంతంత లేచాడు మా ఆయన…ఎందుకో అర్థం కాలేదు….ఇక నేను కూడా ఏవో ఆర్థిక లావాదేవీలు ఏమో అని వాకబు చేయలేదు” అంది…
ప్రభాకర్ “ఇంతకు , ఈ ఫోటోస్ తీసిన ఆడది ఎవరు…. నన్ను కోరుకుంటుందా … నా పెళ్ళి చెడదొబ్బేస్తున్నారు అంతా కలిసి” అని వాపోయాదు..
దమయంతి మెల్లగా ఆలోచిస్తూ “ఫోటోస్ వీడియోస్ తీసింది ఆడోల్లే అని ఎందుకు అనుకోవాలి, మగవాడు ఆ వీడియోస్ లో ఉన్న ఆడదాని కోసం తీసుండొచ్చుగా” అంది
ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు…..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)