29-07-2026, 08:46 PM
(29-07-2026, 02:41 PM)Mahesh12345 Wrote:రైటర్ ఒక విషయం చెప్పండి ఇంతకీ చివరికి ఐన తెలుస్తుందా రోహన్ గురించి నివి కి లేకపోతే అసలు ఎప్పటికీ రోహన్ ప్లాన్స్ కానీ ప్రేమ్ అమాయకత్వం కానీ ఎప్పటికీ నీవి కి తెలియదా ఐతే
దీనికి ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి అంటే మీరు మళ్ళీ చదివి తెలుసుకోండి అలాంటి డైలాగ్స్ వెయ్యద్దు సరేనా
ఇంతకు రోహన్ ప్లాన్స్ గురించి నివి కి అసలు ఎప్పటికైనా తెలుస్తాయా తెలీదా మరి ఆ ఒక్క దానికి మాత్రం ఆన్సర్ ఖచ్చితం గా ఇవ్వండి చదివి తెలుసుకోండి అని మాత్రం అనద్దు సరేనా
తెలుస్తుంది..రోహన్ చేసిన మోసం, అని నీవికి తెలుస్తాయి.. రోహన్ అండ్ ఆదిత్యని దూరం పెడుతుంది.. తన భర్తతో కలిసి ఉంటుంది.. నేను చదివిన ఒరిజినల్ స్టోరీ ప్రకారం....కానీ ఈకథకి రచయిత ఎలా అనుకున్నాడో. ఆలా రాస్తాడు కావచ్చు..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)