Thread Rating:
  • 20 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కొత్త బంధం
#39
Heart 
కొత్తగ కట్టారు ఆ మాల్. సతీష్ ఉన్నట్లైతే కార్లో వెళ్ళేదే కాని ఇప్పుడు మాత్రం తను డ్రైవ్ చేస్తూ పార్కింగ్ లో ప్లేస్ కోసం కస్టపడదల్చుకోలేదు. అందుకే ఆటో తీసుకుంది ఆమె.

డ్రైవర్ పక్కన కూర్చోబోయాడు బసవ. ఉలిక్కిఫడి అతని వంక భయంగా చూసాడు డ్రైవర్. ఆరడుగుల పొడవుతో మర్రి మొదళ్ళ మాదిరి బాహువులతో చిన్న సైజు కొండ లా ఉన్న బసవడ్ని చూస్తూ "ఏంటీ ముందు కూర్చుంటారా? కుదరదు సాబ్.ఐనా మీరు ఇద్దరే కదా వెనక మీ వైఫ్ పక్కన కూర్చోండి సార్" నిష్కర్షగా చెప్పేసాడు డ్రైవర్.

ఉలిక్కిపడింది ఉష డ్రైవర్ తమిద్దరిని మొగుడు పెళ్ళాలు అనుకుంటున్నాడు. ముందు కోపం ఒచ్చినా ఇప్పుడు వాడికి వివరించి తాము మొగుడూ పెళ్ళాలు కాదని చెప్పడం ఎందుకని ఊరుకుంది.

"బసవయ్య వెనక కూర్చో" చెప్పింది ఉష
"అది కదమ్మా నీ పక్కన అంటే" నసిగాడు ఇంకేమి చెప్పాలో తెలియక
"పర్లేదు కూర్చో" చెప్పింది అతని కళ్ళలోకి చూస్తూ.


అప్పటివరకూ విశాలంగా ఉన్న సీట్ ఇరుకైనట్టు గాలి వెచ్చనైనట్టు అనిపించింది ఉష కి.

డియోడరెంట్ వాడే అలవాటు లేదు బసవకి. పొద్దున్న స్నానం చెయ్య్డం ఉతికిన షర్ట్ లుంగీ ఒంటికి తగిలించుకోవడం అంతే.

అంత దగ్గరగా కూర్చోవటం మొదటిసారికావడంతో అతని శరీరం నుండి వస్తున్న ఏదో తియ్యటి వాసన ఆమెకు మొదటిసారి తెలిసింది. అది అత్తరు కాదు, చెమట కాదు.. మరి?
ఇంతలో ఫోను మోగింది. చూస్తే విరిజ తన స్నేహితురాలు. ఫోన్ ఎత్తి "చెప్పవే. కాల్ చెయ్యడం మానేసావ్" అంది

"ఎప్పుడూ నేనే కాల్ చెయ్యాలా, నీదగ్గర ఫోను లేదా లేక టైము లేదా? " దెప్పింది విరిజ అటువైపునుండి.

"కుదరలేదే! లేకపోతే నీకు కాల్ చెయ్యకుండా ఉంటానా? నా రంకు మొగుడివి నిన్ను తప్పించుకోగలనా?" అనేది చప్పున పక్కకి తిరిగి బసవడి వంక చూసింది. అతను బయటకు చూస్తున్నాడు.

హమ్మయ్య అనుకుంటూ "చెప్పవే బాబూ నాన్చకుండా" అంది.

మేము అంటే నేను నా మొగుడు ఇంకో వారం లో హైదరాబాద్ లో ఉంటాము. ఇక అక్కడే.
 నా ఫ్రెండ్స్ అందరిని పిలుస్తున్నారు. నువ్వు మీ ఆయన్ని తీసుకుని ఫ్రిదయ్ సాయంత్రం కల్లా వచ్చేయండి. వీకెండ్ మా ఇంట్లో ఉండి మండే వెళ్ళిపోదురుగాని" చెప్పిందామె 

"కుదరదేమోనే" విరిజ సంగతి తెలిసీ నిరాకరించడానికి ప్రయత్నించింది. 

"లంజా! దొమ్మరిదానా. నీకోసం మేము వొల్లు పులిసిపోయేలా పనిచేయాలి. నువ్వేమో కనీసం మేము కొత్తగా ఊర్లో దిగినా పట్టించుకోవు.
కనీసం మాకు ఈ ఊరు కొత్తగదా ఏదన్నా పని ఉంటుందేమో అని హెల్ప్ కి కూడా రావు "

ఈ తిట్లు అన్ని బసవ ఎక్కడ వింటాడో అని కంగారు పడుతూ అతని వంక చూసింది. అతనింకా ఆటో బయటకీ చూస్తున్నాడు. 

" సరెనే బాబు. ఇక ఆపు అంటూ ఆమెతో లోకాభిరామాయణం మాట్లాడడం మొదలుపెట్టింది.

బసవ అన్ని మాటలు వినిపిస్తున్నాయి. కానీ అతని మనసు మెదడు మాత్రం ఇక్కడలేవు.బయట ఉక్కకి అందరికీ చెమటలు పడుతున్నాయి. కానీ చెమట కూడా సుగంధమవుతుందని అతనెప్పుడూ అనుకోలేదు. ఆమెనుండి వస్తున్న వాసన అతన్ని బిర్రబిగిసేలా చేస్తోంది.
అసహనంగా కాళ్ళు రెండు దగ్గరకు ముడుచుకుంటూ మరింత బిగుసుకుంటున్నాడతను.

మాట్లాడుతుండగానే తట్టింది ఉష కి ఆ పదం. 


మదం..
ఆమెకు తోచిన పదం. 

గజరాజు కుంభస్థలం నుండి జాలువారిన మదంజలం తాగడానికి ఆడుతుమ్మెదలు పోటీ పడ్డాయిట
తలఁగవు కొండలకైనను, మలఁగవు సింగములకైన (
దారి తొలగవు కొండలు అడ్డొచ్చినా,
వెనుతిరగవు సిం హాలు ఎదురొచ్చినా  
)
గుర్తొచ్చిన పద్యం

తన అలోచనలకి తనలో తనే నవ్వుకుంది.

ఆటో లో కి వచ్చే గాలి తగలకపోయుంటే ఆమె నుదిటికి , అరచేతుల కి పట్టిన చెమట ని గమనించి ఉండేవాడు బసవ.

ఆమె ఇంకొంతసేపు మాట్లాడి ఫోను పెట్టేసింది.

పెళ్ళైన కొత్తలో సతీష్ పక్కన కొత్త పెళ్ళి కూతురుగా కూర్చున్నప్పుడు కలిగింది ఒక గగుర్పాటు. చలేసినట్టు శరీరం అంతా పొక్కి వెంట్రుకలు లేచి నిలబడ్డాయి అతను మొదటి సారి తనని తాకినపుడు.

ఇప్పుడు కలిగె సంచలనం అంతకు వంద రెట్లు ఎక్కువగా ఉంది.

ఆమెలో కలుగుతున్న ఈ సంచలనమంత బసవ గమనించలేదు కాని ఆమె రాసుకున్న చెర్రీ బ్లాసం బాడీ లోషన్ ఆమెకి పట్టిన చెమటలో కలిసి అతనికి మత్తెక్కిస్తోంది.


వాళ్ళిద్దరూ ఆలొచనలనుండి తేరుకోకమునుపే ఆటో మాల్ దగ్గర ఆగింది.

ఆటో దిగబోతూ పొత్తికడుపులో కలుక్కుమనడంతో అబ్బా అనుకుని కిందకు చూసుకుంది. ఎర్రగా చిన్న చుక్క. ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి ఉష కి. 

ఇది పీరియడ్ సమయం అనుకోలేదు ఆమె. లోపలప్యాంటీ కూడా వేసుకోలేదు. జీన్స్ దళసరిగా గా ఉంటుంది కదా అని. ఇప్పుడు చూస్తే ఇది.ఆమెకు ఏమి చెయ్యలో పాలుపోలేదు 
బసవ ఆమెవంకే చూస్తున్నాడు ఇంకా దిగదేమని.
Like Reply


Messages In This Thread
కొత్త బంధం - by Saibabugvs - 01-03-2025, 09:53 AM
RE: కొత్త బంధం - by Saibabugvs - 02-03-2025, 08:31 PM
కొత్త బంధం -2 - by Saibabugvs - 02-03-2025, 09:08 AM
RE: కొత్త బంధం - by Saikarthik - 02-03-2025, 03:53 PM
RE: కొత్త బంధం - by Anubantu - 02-03-2025, 06:54 PM
RE: కొత్త బంధం - by Sunnyfu - 03-03-2025, 08:28 AM
RE: కొత్త బంధం - by Saibabugvs - 03-03-2025, 08:31 AM
RE: కొత్త బంధం - by yekalavyass - 03-03-2025, 12:03 PM
RE: కొత్త బంధం - by Uday - 03-03-2025, 12:56 PM
RE: కొత్త బంధం - by Ram 007 - 03-03-2025, 02:53 PM
RE: కొత్త బంధం - by Anubantu - 03-03-2025, 07:00 PM
RE: కొత్త బంధం - by Saradagaa - 03-03-2025, 07:31 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 03-03-2025, 09:08 PM
RE: కొత్త బంధం - by nareN 2 - 04-03-2025, 10:51 AM
RE: కొత్త బంధం - by swapna5577 - 09-03-2025, 04:25 PM
RE: కొత్త బంధం - by Ram 007 - 10-03-2025, 04:47 PM
RE: కొత్త బంధం - by utkrusta - 10-03-2025, 05:16 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 10-03-2025, 06:44 PM
RE: కొత్త బంధం - by Nautyking - 12-03-2025, 10:56 AM
RE: కొత్త బంధం - by Madhavi96 - 21-03-2025, 06:16 PM
RE: కొత్త బంధం - by saleem8026 - 27-03-2025, 06:00 AM
RE: కొత్త బంధం - by varanath - 26-07-2026, 02:57 PM
RE: కొత్త బంధం - by ram123m - 26-07-2026, 03:43 PM
RE: కొత్త బంధం - by pedapandu - 26-07-2026, 03:44 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 26-07-2026, 04:24 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 26-07-2026, 10:36 PM
RE: కొత్త బంధం - by Venrao - 26-07-2026, 11:35 PM
RE: కొత్త బంధం - by K.rahul - 27-07-2026, 10:21 AM
RE: కొత్త బంధం - by Uday - 27-07-2026, 07:26 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 29-07-2026, 12:42 AM
RE: కొత్త బంధం - by Saibabugvs - 29-07-2026, 05:41 AM
RE: కొత్త బంధం - by trimurtuluS - 29-07-2026, 02:06 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 29-07-2026, 02:58 AM
RE: కొత్త బంధం - by Saibabugvs - 29-07-2026, 05:38 AM
RE: కొత్త బంధం - by trimurtuluS - 29-07-2026, 02:09 PM
RE: కొత్త బంధం - by trimurtuluS - 29-07-2026, 11:00 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 30-07-2026, 12:53 AM
RE: కొత్త బంధం - by lmilf36 - 30-07-2026, 08:32 AM
RE: కొత్త బంధం - by Uday - 30-07-2026, 06:31 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 30-07-2026, 07:06 PM
RE: కొత్త బంధం - by Uday - 31-07-2026, 01:09 PM
RE: కొత్త బంధం - by exbashok - 01-08-2026, 06:41 AM
RE: కొత్త బంధం - by Saibabugvs - 02-08-2026, 07:16 AM
RE: కొత్త బంధం - by Mahesh12345 - 03-08-2026, 11:17 AM
RE: కొత్త బంధం - by trimurtuluS - 02-08-2026, 04:44 PM
RE: కొత్త బంధం - by Babu143 - 02-08-2026, 07:31 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 03-08-2026, 12:09 AM
RE: కొత్త బంధం - by Saibabugvs - 03-08-2026, 12:24 AM
RE: కొత్త బంధం - by mohan1432 - 03-08-2026, 12:09 AM
RE: కొత్త బంధం - by ytail_123 - 03-08-2026, 08:11 AM
RE: కొత్త బంధం - by trimurtuluS - 03-08-2026, 03:15 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 03-08-2026, 10:04 PM
RE: కొత్త బంధం - by Sasuke22 - 04-08-2026, 07:43 AM
RE: కొత్త బంధం - by Saibabugvs - 04-08-2026, 07:53 AM
RE: కొత్త బంధం - by Mahesh12345 - 04-08-2026, 08:03 AM
RE: కొత్త బంధం - by nagababu737 - 04-08-2026, 12:59 PM
RE: కొత్త బంధం - by VishnuV - 04-08-2026, 01:24 PM
RE: కొత్త బంధం - by Sasuke22 - 04-08-2026, 05:11 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 04-08-2026, 05:43 PM
RE: కొత్త బంధం - by Kumar4400 - 04-08-2026, 05:48 PM
RE: కొత్త బంధం - by Uday - 04-08-2026, 05:53 PM
RE: కొత్త బంధం - by Sasuke22 - 06-08-2026, 06:08 AM
RE: కొత్త బంధం - by trimurtuluS - 06-08-2026, 02:55 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 07-08-2026, 06:05 AM
RE: కొత్త బంధం - by Mahesh12345 - 07-08-2026, 06:42 AM
RE: కొత్త బంధం - by Sasuke22 - 07-08-2026, 10:01 AM
RE: కొత్త బంధం - by vaddadi2007 - 07-08-2026, 01:44 PM
RE: కొత్త బంధం - by Uday - 07-08-2026, 02:37 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 07-08-2026, 03:46 PM
RE: కొత్త బంధం - by exbashok - 08-08-2026, 07:23 AM
RE: కొత్త బంధం - by vaddadi2007 - 08-08-2026, 01:40 PM
RE: కొత్త బంధం - by trimurtuluS - 08-08-2026, 03:24 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 10-08-2026, 08:07 AM
RE: కొత్త బంధం - by vaddadi2007 - 10-08-2026, 11:10 AM
RE: కొత్త బంధం - by nagu65595 - 10-08-2026, 11:30 AM
RE: కొత్త బంధం - by stories1968 - 10-08-2026, 04:40 PM
RE: కొత్త బంధం - by exbashok - 16-08-2026, 11:58 AM
RE: కొత్త బంధం - by Sasuke22 - 17-08-2026, 06:25 AM
RE: కొత్త బంధం - by sunilserene - 17-08-2026, 09:36 AM
RE: కొత్త బంధం - by exbashok - 24-08-2026, 11:35 AM
RE: కొత్త బంధం - by Uday - 24-08-2026, 06:19 PM
RE: కొత్త బంధం - by Saibabugvs - 26-08-2026, 12:52 AM
RE: కొత్త బంధం - by Saibabugvs - 26-08-2026, 12:54 AM
RE: కొత్త బంధం - by Sasuke22 - 26-08-2026, 06:53 AM
RE: కొత్త బంధం - by Babu143 - 27-08-2026, 05:38 PM
RE: కొత్త బంధం - by varanath - 29-08-2026, 10:40 PM
RE: కొత్త బంధం - by exbashok - 01-09-2026, 08:51 AM
కొత్త బంధం - by Saibabugvs - 02-03-2025, 05:34 AM



Users browsing this thread: 1 Guest(s)