27-07-2026, 10:37 PM
చాలా బాగా రాస్తున్నారు కృష్ణ నీ స్పై గా చూపించడం అలానే సరస్వతి నీ మహాలక్ష్మి నీ కూడా స్పై గా చూపించడం కానీ వాళ్ళలో వాళ్ళకే ఎవరు తెలియకపోవడం
ఇప్పుడు నిజం గా నే కృష్ణ వాళ్ళ నాన్న చనిపోయాడా ఒకవేళ చనిపోతే కృష్ణ తర్వాత యాక్షన్ ఏంటి
మరి సరస్వతి ఏం చేస్తుంది
నెక్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)