Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - 12
#3
సూపర్ మళ్ళీ షాడో సిరీస్ మొదలుపెట్టారు. షాడో గురించి ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టదు ఎప్పుడూ కొత్తగా ఉంటుంది 

ఇదివరకు నేను చదివిన అన్ని షాడో కథలు కూడా పూర్తి స్థాయిలో ప్రచురించబడి మొత్తం ఏకబిగిన ఒకేసారి చదివే వాడిని కానీ ఇప్పుడు బాగం భాగాలు గా చదవాలి 

ఇది కూడా ఒక రకం గా ఇంకో మజా వస్తుంది 

చాలా చాలా థాంక్స్ అండి మీకు 

తర్వాత బాగం కోసం వెయిటింగ్ 
[+] 3 users Like Mahesh12345's post
Like Reply


Messages In This Thread
RE: నైఫ్ ఇన్ ది నైట్ - by Mahesh12345 - 27-07-2026, 09:01 AM



Users browsing this thread: 1 Guest(s)