Thread Rating:
  • 38 Vote(s) - 3.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️(రక్త కధనరంగం-1)❤️
(27-07-2026, 06:36 AM)Sunnysunnysunny Wrote:  
"నా గురించి మీకు ఇప్పటి వరకు తెలిసినదంతా అసంపూర్ణం. మీకు పూర్తి నిజం తెలియదు. నేను ఎవరో, ఎక్కడి నుండి వచ్చానో ఎవరికీ తెలియదు.

అంత చిన్న వయసులో నా కడుపులోకి బిడ్డ ఎలా వచ్చిందో మీ నాన్నకి కూడా తెలియదు. ఈరోజు నేను మీకు అన్నీ చెబుతున్నాను.
అయ్యా సన్నీ గారూ - మీరు మనసు మార్చుకొని మీ మూడు interconnected కథలని కొనసాగించడం చాలా సంతోషం. అక్కడక్కడా కొంచెం తికమక గా (చాలా పాత్రల పేర్ల వల్ల) ఉన్నగాని, కొంచెం మనసు పెట్టి చదివితే సులభంగానే అర్థం అవుతాయి. కేవలం దెంగులాట మాత్రమే కాకుండా, ఎక్కువ బూతులు లేకుండా కథ పైన tight grip తో వ్రాస్తున్న మీ శైలి అద్భుతం. దయచేసి ఎవరో ఏదో అన్నారని ఇంత మంచి కథలని మధ్యలో ఆపేయవద్దని మా ప్రార్థన. 


తోటి పాఠకులని సవినయ మనవి - రాయటం చేతకాని వారికి వ్రాసేవారిని విమర్శించే హక్కు లేదు. ఇష్టం కానిది చదవమని ఇక్కడ మనల్ని ఎవ్వరూ బలవంతం చేయడం లేదు.
[+] 2 users Like na_manasantaa_preme's post
Like


Messages In This Thread
RE: ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️..రక్త కదనరంగం❤️ - by na_manasantaa_preme - 27-07-2026, 08:15 AM



Users browsing this thread: 1 Guest(s)