26-07-2026, 08:39 PM
నిజం చెప్పాలంటే ఆలస్యమయ్యే తేదీని చెప్పి, అంతకంటే ముందుగా కథని తిరిగి మొదలుపెడదామని అనుకున్నాను.
మీరు ప్రత్యేకంగా ఎప్పటినుండి తిరిగి మొదలుపెడతారని అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను - వచ్చేనెల మొదటివారం నుండి ఈ కథని మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈసారి ఇచ్చే అప్డేట్ లు అన్నీ పెద్దవిగానే ఉంటాయి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)