26-07-2026, 07:07 PM
(26-07-2026, 05:42 PM)Sunnysunnysunny Wrote: ముందుగా నిన్న జరిగిన సంఘటనకు మన్నించండి. అన్నీ ఒకేసారి తెలిసే సరికి కొంచెం సహనం కోల్పోయాను ఏమో. కానీ ఒకరి కష్టాన్ని దొంగలించడం (paid sites ) కొంచెం బాధగా ఉంది. ఈ విషయంలో సైటు నుండి కూడా మనం ఏం చేయలేము చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా అయిన చేస్తారు అని చెప్పారు.
నా కధలకు ఇప్పటి వరకు స్పందించని కొంతమంది అజ్ఞాత రీడర్స్ కూడా నిన్నటి నుండి ఈరోజు కూడా చాలా మంది మెసేజెస్ మరియు మెయిల్ రాసి పంపారు..
నిజంగా నేను రాస్తున్న దానికి ఇప్పుడు కొంచెం ఒక మంచి అనుభూతి కలిగింది. ఇంతమంది సపోర్ట్ ఉంది అని నాకు తెలియదు.
కచ్చితంగా అనుకున్న ప్రకారం మూడు కధలను మరింత చక్కగా రాయడానికి ట్రై చేస్తాను.
కుదిరితే ఈరోజు మరిన్ని అప్డేట్లు ఆశించవచ్చు
Meghana


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)