26-07-2026, 03:36 PM
నిజంగానే దేవతవైపోయావు పూజీ .... అంటూ ఆనందిస్తున్నారు అందరూ ......
కాంచనగారు : దేవతలా చూసుకోవడం మహేష్ కే చెల్లింది .
ల .... థాంక్యూ కాంచనగారూ అంటూ సంతోషంలో బుగ్గపై ముద్దుపెట్టబోయి ఆగిపోయాను , Sorry sorry .....
కాంచనగారు - వాగ్దేవి : ప్చ్ - ప్చ్ ......
పూజీ నవ్వులు ......
వాగ్దేవి : కుంకుమ ఉంచి మహేష్ ను కూడా దేవుడిని చెయ్యడం మీకే చెల్లింది కీర్తమ్మా .....
కాంచనగారు : ష్ ష్ ష్ .... అంటూనే పులకింతకు లోనవుతున్నారు .
పూజీ .... లోకకళ్యాణానికి సిద్ధమా ? .
పూజీ : Any day - any time .....
మాతోపాటు ఎవరెవరు రాబోతున్నారు .
కాంచనగారు : నాకు ముఖ్యమైన డ్యూటీ ఉంది వెళ్ళాలి .
కీర్తి : పూజితమ్మలో మార్పు వచ్చినందుకు పూజ జరిపించడం కోసం బామ్మలతోపాటు గుడికి వెళుతున్నాను .
వాగ్దేవి : నాకు కాలేజ్ లో exam ఉంది వెళ్ళాలి .
ఆశ్చర్యపోయాను , అందరూ ok .... వాగ్దేవి వెళతానంటుంటేనే డౌట్ .
అందరూ నవ్వేశారు .
కంఫర్మ్ ....
పూజీ పెదవులపై తియ్యదనం - కళ్ళల్లో సిగ్గు , లవ్ యు లవ్ యు చెల్లీ - తల్లులూ .....
వెళదామా ? .
అమ్మ - బామ్మ : ఆగండాగండి మీకున్న సమయం కూడా తక్కువని తెలుసు , కానీ మా తల్లిప్రేగు ఆగునా అంటూ వడ్డించుకునివచ్చి అందరికీ ఆప్యాయంగా తినిపించారు .
అమ్మ - బామ్మ ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాము .
విజయోస్తు అంటూ దీవించారు .
ఇక తిరుగులేదు పూజీ , జయం మనదే , మరిచేపోయాను - అమ్మా బామ్మా .... ఏదైనా ఎంప్టీ ఫైల్ ఉంటే ఇవ్వండి , అదే ఇవ్వండి , వెళ్లి కారు ఫ్రంట్ డోర్ తెరిచి పూజీ చేతిని అందుకున్నాను .
పూజీ : ఊహూ అంటూ బుంగమూతి .
అందరూ లోపలనుండి తొంగిచూస్తుండటం చూసి ముచ్చటేసింది , దేవీ కోరికను తీర్చడం భక్తుడి అదృష్టం అంటూ అమాంతం ఎత్తుకునివెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను .
పూజీ : యాహూ యాహూ ..... ఒకవైపుకు కూర్చుని చుట్టేసి ముద్దులతో ముంచెత్తుతున్నారు .
అందరికీ బై చెప్పి బయలుదేరాము .
దారిపొడవునా న్యూస్ ఛానెల్ లో చూయించినట్లు మేయర్ కార్యకర్తలు - అభిమానులు సంబరాలు చేసుకోవడం , SP మేడం గారి ఫోటోలు - దిష్టి బొమ్మలు దహనం చేస్తుండటం చూసి రగిలిపోయాను - రక్తం మరిగిపోతోంది .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)