26-07-2026, 03:34 PM
అవునవును కాంచనగారూ .... త్వరగా , పూజీ వచ్చే సమయం అయ్యింది అంటూ భుజాలను కదిలించాను .
కాంచనగారు : జిల్లుమన్నారు , సరే సరే sorry మహేష్ .
వాగ్దేవి : వెయిట్ వెయిట్ కీర్తమ్మా అంటూ మొబైల్ తో వచ్చింది , స్టార్ట్ అంటూ రికార్డ్ చేస్తోంది .
ప్రతీదీనా అంటూ మళ్లీ మొట్టికాయ .
వాగ్దేవి : స్వీట్ మెమోరీస్ .....
కాంచనగారు : ( లవ్ యు తల్లీ ) వణుకుతున్న చేతులతోనే చూడచక్కగా మడతలు మడిచి మరొకవైపు కొనను నడుముచుట్టూ బిగించి పట్టుకుని మడతలను బిగుతుగా లోపలి......కి ..... ఆఅహ్హ్హ్ .....
హ్హ్ ..... నో నో నో .....
కాంచనగారు మారుమాట్లాడకుండా పరుగులుతీశారు .
పిలవబోయి ఆగిపోయాను .
వాగ్దేవి : Yes yes అదే అదే అదే .... కీర్తీ కీర్తీ అంటూ ఎత్తుకుని వంటగదిలోకి వెళ్ళింది .
Explain ఛాన్స్ కూడా లేకపోయింది , పెదవులపై చిలిపినవ్వు పరిమళించింది , వైట్ సిల్క్ షర్ట్ వేసుకుని బుద్ధిగా సోఫాలోకి చేరాను , పూజీ .... నేను రెడీ ఇక 40 మినిట్స్ మాత్రమే , సింపుల్ టచ్ కే చెమటలుపెట్టేశాయని నవ్వుకున్నాను - ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో ఉంచాను .
పూజీ :కమింగ్ .....
ఫ్యాన్ గాలికి టీపాయ్ పై మడుచుకున్న న్యూస్ పేపర్ పూర్తిగా తెరుచుకుంది .
ఆయ్ .... హెడ్లైన్స్ లో రూప మేడం ఫోటో అంటూ ఎక్సైట్ అవుతూ అందుకున్నాను .
షాక్ ..... " వైజాగ్ SP రూపశ్రీ సస్పెండ్ ? Or డిస్మిస్ ? "
What అంటూ డీటెయిల్ చదివాను .....
* మేయర్ పై తప్పుడు అభియోగాలు
* మేయర్ పై తప్పుడు కేసులతో ఇబ్బందులు
* మేయర్ గా ఏ సమాజికి కార్యక్రమం చేయాలన్నా SP చేతిని తడపాలని దౌర్జన్యం
* SP ఆరాచకాలకు సపోర్ట్ ఇవ్వలేదని తప్పుడు ఆరోపణలతో మేయర్ కార్యకర్తల నలుగురి అరెస్ట్ అందులో ఇద్దరి లాకప్ డెత్ .
* వైజాగ్ SP గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండీ అధికార దుర్వినియోగంతో కోట్ల రూపాయల అర్జన
* పదుల సంఖ్యలో బినామీలు ఉన్నట్లు నిర్ధారణ
* రేపో మాపో SP ఇళ్లపై CBI సోదాలు .....
ఇలా చాలానే అభియోగాలతో SIT విచారణలో భాగంగా నిన్న అదుపులో తీసుకుని గుంటూరులో విచారణ .
* సిటీ మొత్తం పలుచోట్ల మేయర్ అభిమానూలు .... SP దిష్టిబొమ్మల దహనం .....
హాల్లోని టీవీ రిమోట్ అందుకోబోయి ఆగిపోయాను , గదిలోకివెళ్లి టీవీ ఆన్ చేసాను , ఛానెల్స్ మార్చి చూస్తే న్యూస్ ఛానెల్స్ అన్నింటిలో లాకప్ డెత్ - తప్పుడు అభియోగాలు - SP రూప మేడం గారి గురించే , SIT విచారణకు వెళ్లబోతున్న లైవ్ విజువల్స్ ....
SP మేడం గారి కళ్ళు చెబుతున్నాయి నిజాయితీ గురించి - కళ్ళల్లో చెమ్మ కనిపించగానే చలించిపోయి సోఫాలో కూలబడ్డాను , ఆ మేయర్ గాడు ప్లాన్ చేసి ఇరికించినట్లున్నాడు , ఏమిచెయ్యాలి ఏమిచెయ్యాలి ......
రూప మేడం ..... అని పిలుపు వినిపించింది , ఏంటి ఏంటి అంటూ అందరితోపాటు పైనుండి పూజీ వచ్చింది .
లేదు లేదే అంటూ బయటకువచ్చి న్యూస్ పేపర్ ను దాచేసుకున్నాను , కన్నీళ్లు తుడుచుకున్నాను , ఈ విషయం తెలిస్తే దేవీపూజిత తట్టుకోలేరు .
Wow
Wow
Wow ..... బ్యూటిఫుల్ పూజమ్మా - అక్కయ్యా .....
తల్లీ తల్లీ .... నిన్నెలా చూడాలని ఆశపడ్డామో అలా చూస్తున్నాము , పట్టుచీర - నగలలో దేవతలా ఉన్నావు అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు బామ్మ - పూజితమ్మ , మా మహేష్ వల్లనే అంటూ ఆనందిస్తున్నారు , ఏంటి బంగారూ .... మాట్లాడటం లేదు .
తన్నుకొస్తున్న కన్నీళ్లను తుడుచుకున్నాను , ఈరోజు ఎవరైనా న్యూస్ పేపర్ చూశారా ? .
లేదు - లేదు - లేదు .....
తెలియకూడదు - తెలియకూడదు .....
పూజీ : ఏమి తెలియకూడదు మై డియర్ మహేష్ ? అంటూ వచ్చి చేతిని చుట్టేశారు .
అందరిలో సంతోషం .....
ఏమీలేదు ఏమీలేదు , మా అందమైన దేవతకు ఒకటి తక్కువ అయ్యింది .
పూజీ : ఏంటి ? .
బామ్మ - అమ్మ : ఏంటి ? .
వాగ్దేవి - కీర్తి : ఏంటబ్బా .... ? .
కాంచనగారు దేవుడి గదిలోకివెళ్లి కుంకుమ తీసుకొచ్చి పూజీతోపాటు నాకూ పెట్టారు - పూజీ కురులలో మల్లెపూలతో అలంకరించారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)