Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
వాగ్దేవి : లవ్లీ ఫోజ్ , మొబైల్ మొబైల్ ఎక్కడ అంటూ క్లిక్ మనిపించారు .

కాంచనగారూ .... ఏమైంది ఏమైంది ? - మీరు బానే ఉన్నారుగా ? , వాగ్దేవి హెల్ప్ చెయ్యకుండా ఫోటోలు తీస్తావేంటి ? , బామ్మా బామ్మా ......
వాగ్దేవి : చేసిందంతా నువ్వే చేసి , Are you alright అని ఎంత అమాయకుడిలా అడుగుతున్నాడో చూడు బామ్మా ......

వంట గదిలోనుండి కంగారుపడుతూ వచ్చిన బామ్మ ముసిముసినవ్వులతో మారుమాట్లాడకుండా వెళ్లిపోయారు .
బామ్మా బామ్మా ..... కాంచనగారికి .....
వాగ్దేవి : ఏమీకాలేదు మూసుకో , నీ ఓవర్ యాక్టింగ్ ఆపు .
ష్ ష్ ష్ .....
కాంచనగారు సిగ్గుపడుతూ వంటగదిలోకి వెళ్లిపోయారు .
వాగ్దేవి : క్యూ లో చాలామందే ఉన్నారు త్వరగా కానివ్వరా .....
క్యూ ఏంటే ? , నవ్వుని ఆపుకుంటున్నాను .
వాగ్దేవి : ముచ్చికపై గిల్లేసారు .
కెవ్వుమన్నాను , నేనూ గిళ్లబోయి sorry sorry అంటూ ఆగిపోయాను .
కీర్తి : ప్చ్ ప్చ్ .....
ఇద్దరం ఆశ్చర్యపోయాము .
వాగ్దేవి : లవ్ యు కీర్తీ , నువ్వే మా అందరి ధైర్యం .
కీర్తి : అభయం ఇచ్చినట్లు ముద్దు , అక్కయ్యా .... ముందుగా మీకు థాంక్స్ అంటూ వంట గదివైపు చూసి సంతోషిస్తోంది .
వాగ్దేవి : అర్థమైంది అర్థమయ్యిందిలే అంటూ ముద్దు , మనం మనం బరంపురం ....
నాకూ నవ్వొచ్చేసింది .

వాగ్దేవి : ఇంతకూ ఏ డ్రెస్ ? , Ok ok నీదేవీ కాంచన సలహా అన్నమాట .
కాంచనగారా .... ? , కవర్ అందుకుని తీసి చూసాను , తెల్లని పట్టు పంచె - తెల్లని సిల్క్ కుర్తా & భుజంపై సిల్క్ టవల్ .... పౌరుషం , అచ్చతెలుగు సంప్రదాయబద్ధమైన సనాతనం .... , సూపర్ దేవీ కాంచన - దేవీ పూజిత , హిందుత్వం ఉట్టిపడేలా వెళ్లబోతున్నారన్నమాట .
చర్చ్ లోకి సనాతనం .... , థాంక్యూ కాంచనగారూ - లవ్ యు పూజీ .....
వాగ్దేవి : వేసుకో వేసుకో త్వరగా వేసుకో ఇక్కడే వేసుకోరా ..... చూడాలని ఆశగా ఉంది అంటూ టవల్ లాగేస్తోంది .
కీర్తి నవ్వులు .....
సిగ్గులేదే నీకు అంటూ మొట్టికాయవేసి సోఫాలోకి తోసేసాను , లేచేలోపు గదిలోకివెళ్లి డోర్ లాక్ చేసేసుకున్నాను .
( రేయ్ రేయ్ రేయ్ ..... )
పోవే .... , వెళ్లి బామ్మ - కాంచన గారికి హెల్ప్ చేసి వంట నేర్చుకోవచ్చుగా .....
( పోరా ..... , Ok ok నీకు వండిపెట్టడం కోసమైనా నేర్చుకుంటాను , లవ్ యు )
సంతోషంగా నవ్వుకున్నాను , కవర్ లోపల ఉన్న వైట్ షార్ట్ వేసుకున్నాను , పంచె ఊడిపోయినా కనిపించకుండా , థాంక్యూ పూజీ .....

వాగ్దేవి వాగ్దేవి ..... పంచె కట్టుకోవడం ఎలా ? .
వాగ్దేవి : ఈజీరా చీర కుచ్చిళ్ళలా మడిచి లోపలికి దూర్చుకోవడమే .
అయితే కట్టు అంటూ డోర్ తెరిచాను .
సిల్క్ పంచెను నడుముకు చుట్టేసుకుని రెండుచేతులతో పట్టుకుని ఉండటం చూసి నవ్వుకుంది , ఫస్ట్ టైం కదా ..... , రెండు చివరలన పట్టుకుని తెగ ప్రయత్నాలు చేసేస్తోంది .
వాగ్దేవి .... అసలు చీర కట్టుకోవడం నీకొచ్చా ? , టైం అవుతోంది వెళ్ళాలి .
వాగ్దేవి : ప్చ్ ..... దీనంగా చూస్తోంది .
కాస్త గట్టిగానే మొట్టికాయవేశాను , బామ్మా బామ్మా ......

ఏమైంది మహేష్ అంటూ కాంచనగారు వచ్చారు , చూసి నవ్వుకున్నారు .
వాగ్దేవి : కీర్తమ్మా హెల్ప్ చేయొచ్చుగా .....
కాంచనగారు : నేనా ? .
వాగ్దేవి : మీరే , రండి రండి అంటూ లాగి రెండు చివరలనూ కాంచన గారి చేతుల్లో ఉంచారు .
చేతులు వణుకుతున్నాయి - నావైపు కిందకు నావైపు కిందకు చూస్తూ సిగ్గుపడుతున్నారు .
వాగ్దేవి : కీర్తమ్మా .... టైం లేదు త్వరగా , మీరు .... మీ దేవుడికి పంచె కట్టడం నేర్పిస్తే - వాడు .... నాకు చీరకట్టుకోవడం నేర్పిస్తాడు అంటూ మెలికలు .....
కాంచన గారు : దేవుడిలా ఆరాధనతో చూస్తున్నారు .
కీర్తి : దేవుడా .... ? , ఎలా .... ? .
వాగ్దేవి : నిన్ను కాపాడాకా మీ అమ్మకు దేవుడు కాక ఇంకేంటి ? , అయ్యో కీర్తమ్మా .... త్వరగా కానివ్వండి , ( కాస్త చిలిపిదననం .... చెవిలో గుసగుసలాడింది ) .
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 26-07-2026, 03:32 PM



Users browsing this thread: Hydguy, 1 Guest(s)