Thread Rating:
  • 34 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
జల్లులు చల్లదనానికి ఇద్దరమూ సుఖానుభూతుల నుండి తేరుకున్నాము .

పూజీ - మహేష్ .... అంటూ సంతోషంగా నవ్వుకున్నాము , ఏకమయ్యేలా పెనవేసుకుపోయాము .
" ప్రకృతి ఆశీర్వధిస్తోందిరా ..... "
ఎంతైనా దేవకన్య కదా .....
" నా కన్నెతనం కొల్లగొట్టేశావుగా ..... అంటూ బుగ్గపై కొరికేశారు "
స్స్స్ .... అయితే పరిపూర్ణమైన నా ముద్దుల అందమైన శృంగార దేవత అంటూ పెదవులపై ముద్దు .
" బుగ్గపై పంటిగాటు రా అంటూ ముద్దుచేస్తున్నారు "
ఒక్క స్వీట్ బైట్ కే ఇన్ని ముద్దులు అంటే నిన్నటివరకూ వందల్లో దెబ్బలు - తోసేయ్యడాలు - కోప్పడటాలూ ....
" Sorry sorry sorry మహేష్ , నా హీరో కదూ - నా ముద్దుల ఇడియట్ కదూ .... వడ్డీతోసహా ముద్దులతో తిరిగిచ్చేస్తానుగా ..... అంటూ పెదవులతో ముద్దులు "
నాకు ఈ పెదవులతో వద్దు .....
" మరి ..... , నిన్నూ .... అంటూ సిగ్గుపడుతూ ఛాతీపై దెబ్బలు కొట్టబోయి అల్లుకుపోయారు , నా తేనెలూరు పెదవులే నీసొంతం , నీఇష్టం , చక్రవడ్డీ అయినా ఇష్టమే , పగలూ చీకటి - ఉదయం రాత్రి .... ఎప్పుడంటే అప్పుడు సర్వదా నా హీరో సేవలో , ఇప్పుడంటే ఇప్పుడే .... "
ఏంటీ ఏంటీ ' ఉదయం రాత్రి - పగలూ చీకటి ' రెండూ ఒకటే కదా పూజీ .....
" మనమిద్దరం కాదు ఒక్కటేనని అర్థం అంటూ నాకళ్ళల్లోకే చూస్తూ హృదయంపై ఘాడమైన ముద్దు "
మ్మ్ అఅహ్హ్హ్ .... లవ్ యు సో మచ్ పూజీ అంటూ ఆకాశానికి వినిపించేలా సంతోషం .

ఆకాశం సైతం పులకించినట్లు తొలకరి జల్లులు కాస్త వర్షంలా కురుస్తోంది .
హమ్మో దేవతకు జలుబుచేస్తుందేమో అంటూ రెండుచేతులతో ఎత్తుకుని పైకిలేచి మెట్లవైపుకు పరిగులుతీసాను .

" స్టాప్ స్టాప్ మహేష్ .... , ఆగకపోవడంతో జుట్టుపట్టేశారు , ఆగరా నా ముద్దుల ఇడియట్ "
స్స్స్ .... Why పూజీ ? .
" వర్షపు చుక్కలతో తడిచిన పెదవులపై అందమైన చిరునవ్వు , లవ్ యు రా తప్పలేదు , పెదవులపై ముద్దుపెట్టి కిందకుదిగారు , వర్షంలో నగ్నంగా తడుస్తూనే నాచేతిని పట్టుకుని వెళ్లి సోఫాలోకి చేరారు , చేతినిమాత్రం వదలకుండా పట్టుకునే సోఫాలో వెనక్కువాలి కాళ్ళను విశాలంగా పంగ చాపినట్లు జరిపారు "

ఆ మహాద్భుతమైన శృంగారదృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడంలేదు , చూస్తుండగానే మదనమందిరం చుట్టూ ఇద్దరి అమృతరసాలతో కలిసి అట్టకట్టిన కన్నెత్వపు రక్తపు మరకలు వర్షపు చినుకులతోపాటు తుడిచిపెట్టుకుపోతుండటం .... , పూర్తిగా తడిచిపోయిన కారడవిలో అప్పుడే విచ్చుకున్న పూరేకుల కంటే సున్నితమైన పెదవులు కలిగిన తామరపువ్వులా కసెక్కిస్తుంటే కన్నార్పకుండా చూసి లొట్టలేస్తున్నాను - బుజ్జిగాడెప్పుడో గుణపంలా మారిపోయి దేవీ మందిరం వైపుకు ఎక్కుపెట్టేసాడు , అంతటి శృంగార సౌందర్యాన్ని చూశాక ఫ్లాట్ అవ్వని మగాడుంటాడా .... , బ్యూటిఫుల్ & సెక్సీ అంటూ చేతిని గుండెలమీదకు చేర్చి వెనక్కు .....

" నో నో నో .... నేనుండగానా ? , అందుకేకదా చేతిని వదలనిది , ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ చిలిపినవ్వు "
ఆ భంగిమకు కరిగిపోని మగాడు మగాడే కాదు , ఇలానే కదా కింగ్ లాంటి మగాడిని కూడా కొంగును కట్టేసుకుంటారు అంటూ శృంగారాన్ని ఓలకబోస్తున్న మదనమందిరం ముందు మోకాళ్లపై మొకరిల్లాను .
" అహ్హహ్హహ్హ .... , కింగ్ లాంటి మగాడిని కాదు మనసును గెలిచిన నీలాంటి వీరాధివీరుడికి మాత్రమే సలాం చేస్తాము - సర్వం సంతోషంగా సమర్పించేసుకుంటాము , వడ్డీ - చక్రవడ్డీ లెక్కలు కట్టావుగా .... నీ ముందు నువ్వు కోరుకున్న తేనెలూరు పూపెదవులను పరిచాను , నీఇష్టం అంటూ రెండుచేతులతో ఆహ్వానించి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టారు , నా పెదవులతో వారి పూపెదవులను తాపడం చేశారు "

ఉమ్మ్ ఆఅహ్హ్ .... విశ్వంలోకే అత్యంత మధురమైన - గమ్మత్తు పరిమళం అంటూ దీర్ఘమైన శ్వాస పీల్చి మత్తుగా తొడమీదకు వాలిపోయాను .
" హ హ హ శృంగారనవ్వు , మళ్ళీనా ..... ? "
దేవీ పువ్వు దర్శనభాగ్యం .... , మళ్లీ మళ్లీ మళ్లీ .... , మత్తుగా సమాధానమిచ్చాను .
" తథాస్తు అన్నట్లు పెదవులపై అమృతధార .... "
ప్చ్ ప్చ్ ప్చ్ .... వేళ్ళతో గుబురును విడదీసి వర్షపు చినుకులతోపాటు అమృతాన్ని ప్రసాదంలా స్వీకరిస్తున్నాను పూపెదవులను చప్పరిస్తూ ....
" పైగా ప్రకృతి చల్లదనం .... భయంకరంగా జలదరించిపోతున్నారు , తొడల్లో వైబ్రేషన్స్ "
ముద్దొచ్చి చెరొకచేతితో తొడలను పట్టేసుకుని పూపెదవులను చప్పరిస్తూ లాగి వదులుతున్నాను , అంతలో మరలా అమృతప్రవాహం .....
" సుఖంతో కంపించిపోతున్నారు , ను...వ్వే దా...ని స....ర్వస్వమైపో...యావు....రా , నీ ముద్దుకాదు - స్పర్శకాదు ..... నీ శ్వాస చాలు అమృతాభిషేఖమే , సుఖమైన మూలుగులు .... "
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 26-07-2026, 03:26 PM



Users browsing this thread: