26-07-2026, 12:09 AM
(16-07-2026, 09:32 PM)Mahesh12345 Wrote:నువ్వు మాములోడివి కాదు రైటర్ వాహ్ వా వాహ్ వా
అసలు ఏమైనా రాసావా. చెప్పాను గా ఈ సైట్ లో నువ్వు ఒక ప్రత్యేక శైలి లో రాస్తావు నీ అన్ని కథలు దేనికి దానికే డిఫరెంట్ గా ఉంటాయి
ఇప్పుడు మరి రేణుక రాహుల్ పరిస్థితి ఏంటి అసలు రేణుక 1000 కోట్ల ఆస్తి ఎలా హౌ
అండ్ రమేష్ గాడికి తెలుసా రేణుక కి పిచ్చి లేదు అని
అబ్బా ఫుల్ సస్పెన్స్ లో ఆపేస్తావు బ్రో ప్రతిసారి నువ్వు
త్వరగా తర్వాత అప్డేట్ ఇవ్వు
Waiting
It's wonderful to see one writer appreciating another writer's work—that's a true literary spirit.
I completely agree with Mahesh garu. Your stories are truly unique, refreshing, and incredibly engaging. Every chapter builds excitement and leaves the reader eager for what comes next. I sincerely wish the entire story were already completed or available as a book, because it's the kind of work I'd love to read from beginning to end. Keep up the excellent writing!


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)