Thread Rating:
  • 6 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా పేరు పింకీ .... నా జీవితం లోకి అనుకోని అతిథి
#1
నా పేరు పింకీ నా వయసు ఇపుడు 27 సంవత్సరలు నాకు పెళ్లి అయింది ,ఒక్క పాప కుండా ఉంది. నా జీవితం ఎలా  మలుపులు తిరిగింది,ఎవరు వచ్చారు ,వచ్చాక నేను ఎలా మరినాను అని తెలుసుకోవాలి అని ఉంది కదా మీకు,అది తెలుసుకోవాలి అంటే మీరు కొని సంవత్సరలు వెనకకి వెళ్ళాలి.....

అది డిసెంబర్ నెల 5వ తేదీ 2024 అనుకోని అతిథి గా మా పెద్దమ్మ తాన కూతురు నీ తీసుకొని మా ఇంటికి వచ్చింది. మా పెద్దమ్మ ఏజ్ జస్ట్ నాకంటే 3 సంవత్సరలు పెద్దది కాని మా అమ్మ ఇంకా ఇంకో పెద్దమ్మ  కంటే కూడా చిన్నది, మా పెద్దమ్మ మా అమ్మ కు కూతురు వయసు ఉంటది కాని కొని కారణాలు వాలన మా ఇంటికి పెద్ద కోడలు అయింది.తన వయసు 30 కాని మా ఇంటికి పెద్ద కోడలు,ఎంటి కన్ఫ్యషియన్ అవుతున్నారా ,అవును మా ఆనంద పెదనాన్న గారి భార్య లాస్య పెద్దమ్మ ,వాళ్ల పెళ్లి చేసుకున్న తరువాత ఇంటికి మొదటి సారి వచ్చారు ,3రోజులు ఉన్నారు , తిరిగి మళ్లీ వాళ్ళు బెంగళూరు వెళ్లి పోయారు, ఆహ్ తరువాత ఇపుడే మళ్లీ వచ్చింది, కాని అపటికే మా పెదనాన్న చనిపోయారు కరోనా తో, ఆహ్ తరువాత మా లాస్య పెద్దమ్మ తన కూతురు తో మొదటి సారి వచ్చింది.తాను ఎందుకు వచ్చింది, వచ్చాక ఏమి జరిగింది ముందు ముందు తెలుసుకుందాం.
[+] 7 users Like a8688215126's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
నా పేరు పింకీ .... నా జీవితం లోకి అనుకోని అతిథి - by a8688215126 - 25-07-2026, 03:02 PM



Users browsing this thread: 1 Guest(s)