Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా ప్రయాణం
#32
తెల్లారింది . డోర్ బెల్ రింగ్ ఐంది 9 కి నేను లేవలేదు రాత్రి ఫోన్ కాల్ లేట్ అవ్వటం వల్ల . డోర్ ఓపెన్ చేసేసరికి నాన్న అమ్మ రఘు బావ అత్తయ్య . నేను షాక్ అయ్యా ఏంటి అందరు ఒకే సారి వచ్చారు అని .కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాయి . నేను ఫ్రెష్ అయ్యి అందరికి టిఫిన్ చేసి పెట్ట . నాన్న నాతో మాట్లాడారు . ఇప్పుడు ఉన్న పోసిషన్ కి నువ్వు బావ ని పెళ్లి చేసుకోవటం మంచిది  అనిపిస్తుంది . అయన భార్య పోయింది . పిల్లోన్ని అతను చూసుకుంటాడు . నువ్వు కష్ట పడల్సిన అవసరం లేదు . మొన్న లేట్ ఐతే బాబు ఏడ్చాడు నేను చూసుకున్న అని బావ చెప్పాడు . ఆయనకి టైల్స్ బిజినెస్ ఉంది . కనీసం 50 కోట్లు ఆస్తి ఉంది . నువ్వు సేఫ్ . అంతలా పని చేయాలి అని ఉంటే అయన ఫ్యాక్టరీ కి వెళ్ళు . ఎందుకు ఈ కష్టం అంతా అని అన్నారు . నాకు ఎం అర్థం కాలేదు . అన్ని నచ్చుతున్నాయి కానీ నా మనసు మహర్షి సర్ దగ్గర ఉంది . బావ ని చేసుకుంటే అన్ని ఓకే అయిపోతాయి కానీ మహర్షి సర్ దగ్గర దొరికే ఫ్రీడమ్ సేఫ్టీ బావ దగ్గర దొరకదు . నేను ఒక చోట ఉండిపోతే నా లైఫ్ ఇంకా ఇంతేనా అన్నట్టు అయిపోతుంది . అందుకే నేను నాన్నకి గట్టిగ చెప్పా . నా వల్ల కాదు అని . నాన్న నన్ను మరి ఇంకా ఎం చేస్తావ్ . నీ సంపాదనతో అన్ని అయిపోవు కదా . నేను ఎన్నాళ్ళు అని కష్టపడగలను . ఎదో ఒకటి ముందుకు వెళ్ళాలి కదా అని అన్నారు . నాకేం పాలుపోలేదు . అందరు రౌండ్ చేసి ప్రెషర్ పెట్టారు . నేను ఇంకా ఎం చెప్పలేక సరే నాకు టైం ఐంది అని బాబు ని ప్లే కాలేజ్ లో దింపి ఆఫీస్ కి వెళ్ళాను . వెళ్లేసరికి సర్ ఒకరే ఉన్నారు మా కోలిగ్ రావు గారు సెలువు అడిగారు అంట . సర్ ఒక్కరే ఉన్నారు . వెళ్ళ ఆయన్ను చూసి నవ్వ . అప్పటిదాకా చాలా ప్రెషర్ లో ఉన్న నాకు ఒక్క సారిగా పీస్ వచ్చింది . నేను సర్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పా . అయన విని నాకు నువ్వు పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అనిపిస్తుంది . నేను స్వార్ధం గా  నాతో ఉండిపో నేను చూస్కుంటా అని చెప్పొచ్చు . కానీ నేను ఎంతవరకు . అయన కి ఆల్రెడీ కోట్ల ఆస్తి ఉంది . రేపు పెళ్లి అయితే నీ కొడుకే వారసుడు . ఇంకేంటి అని అన్నారు . నాకు అర్థం కాలేదు . ఆయనతో మొన్నే కదా అన్నారు లైఫ్ లాంగ్ ఉంటా అని మళ్ళీ ఇది ఏంటి అని . ఇప్పుడు కూడా చెప్తున్నా ఉంటా లైఫ్ లాంగ్ కానీ నేను  నీతో ఉండటానికి నీ లైఫ్ కి మంచి జరుగుతున్నప్పుడు నేను అడ్డు పడకూడదు . అందుకే చెప్తున్నా . నీకు ఓకే అయితే పెళ్లి కరెక్ట్ . నేను ఎం మాట్లాడను ఇంకా . వెళ్లి పెళ్లి చేస్కో అన్నారు .
నాకు ఎం చెప్పాలో తెలీలేదు . 2 డేస్ క్రితం లైఫ్ కి ఒక హోప్ వచ్చింది అని అనుకున్న . ఇంతలోనే ఇలా . నాకు ఎం చెప్పాలో తెలియలేదు . సైలెంట్ అయిపోయా . సర్ దగ్గరికి వచ్చి చూడు సంధ్య పెళ్లి బలవంతం మీద జరక్కూడదు అలాగని నీ బిడ్డకి నీకు ఏది మంచిదో కూడా ఇంపార్టెంట్ . ఫస్ట్ అసలు మీ బావ సంగతి పూర్తిగా తెలుసుకో . ఎం చేస్తారు ఏంటి అయన అలవాట్లు అయన హాబీస్ ఆయన విషయాలు అన్ని తెలుసుకో . నాకు అయన పేరు డీటెయిల్స్ చెప్పు . తెలిసిన లాయర్ ఉన్నారు ఎంక్వయిరీ చెయ్పిస్తా . నీకు అవసరం అనుకుంటే. నాకు కూడా ఇది బాధగానే ఉంది . కానీ ఎంతవరకు ఇది . నీకు బెటర్ లైఫ్ కనిపిస్తుంటే నేను స్వార్ధం గా ఉండలేను . ఇంకా నిన్న లేట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ . నాకు నిద్ర వస్తుంది అని బైటకి వెళ్లిన మనిషి మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను హగ్ చేసుకొని వెళ్లిపోయారు . నేను కూడా మధ్యాహ్నం దాక ఉండి వెళ్ళిపోయా . ఇంటికి వెళ్లేసరికి అందరు రెడీ గా ఉన్నారు . బావ ని పక్కకి పిలిచి అడిగా . ఎందుకు బావ అంత ఇబ్బంది పెడుతున్నారు . టైం అడిగా కదా అని అన్న . బావ ఏమో కాదు సంధ్య ఏంటి నీ ప్రాబ్లెమ్ ఏజ్ ఆ నేను ఆక్టివ్ గానే ఉన్న కదా . అండ్ ఆ రోజు చిన్నప్పుడు నిన్ను న్యూడ్ గా చూసా . అది ఎప్పటికి మర్చిపోలేను . అప్పట్నుంచే నాకు నీ పై ఫీలింగ్స్ ఉన్నాయ్ . కానీ నాకు భార్య ఉంది నువ్వు చిన్న పిల్లవి సో నేను ఎం చెప్పలేదు ఎప్పుడు . ఇప్పుడు పరిస్థితి లో ఇది కరెక్ట్ . నిన్ను మీ అమ్మ నాన్న బాబు ఫామిలీ మొత్తం లైఫ్ మార్చేస్తా . ఆలోచించుకో . రేపు నుండి నువ్వు జాబ్ కి వెళ్ళకు . అందరు దీనికోసం డిసైడ్ అయిపోయారు . ఇంక వాదించి పెద్ద వాళ్ళని బాధ పెట్టకు . తరవాత అమ్మ వచ్చింది . చూడు అమ్మ మీ నాన్న చాల ఇబ్బంది పడుతున్నారు . అందరి జీవితాలు బాగుంటాయి . ఇంట్లో అందరి దొబ్బుడు సర్ కూడా అదే చెప్పటం సచినట్టు ఒప్పుకున్న . ఇంట్లో అందరు హ్యాపీ . పెళ్లి లోపు జాబ్ చేస్కో అన్నారు . నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళ . సర్ కి విషయం చెప్పా . ఇంకో 1 వీక్ లో పెళ్లి సర్ . సారీ సర్ మీలో ఆశలు రేపి ఇంతలోనే ఇలా అయింది. ఇంట్లో ప్రెషర్ నా వల్ల ఎం కాలేదు . మీరు కూడా అదే సలహా ఇచ్చారు . నేను ఆ ప్రెషర్ లో ఒప్పేసుకున్నాను .
మహర్షి : మంచి పని చేసావ్ . అసలు ఈ కొన్ని మంత్స్ బ్యాక్ నన్ను కలవకపోయిన లేదా జాబ్ డిస్కషన్ లేపోయిన ఇది ఇలా అయ్యేది కాదు . నాకు ఐన ఇటువంటివి అన్ని మాములే . సారీ నేను నీతో ఫిసికల్ అయ్యా .  సంధ్య
సంధ్య :నేను కూడా అయ్యా కదా సర్ . థాంక్ గాడ్ మధ్యలో ఆగిపోయింది .
మహర్షి :  సరే ఇంకా ఈ వన్ వీక్ కూడా రాకు . ఇద్దరం ఆ సడ్ ఫేసులు వెస్కొని ఎందుకు . బెస్ట్ అఫ్ లక్ . దయచేసి మీ హస్బెండ్ తో రాకు ఐ కాంట్ సీ . బాయ్
సంధ్య : సారీ సర్ వెళ్తున్న అంటూ బాధ గా ఇంటికి వెళ్ళ
ఆ వారం అంతా ఎదో బాధ లైఫ్ లో ఎదో పోతుంది అని ఫీలింగ్ . ఎం చేయాలి తేలేదు . ఎలా ఆపాలి తెలీదు . నా జీవితం ఇంతే గా ఎప్పుడు ట్రాక్ లోకి వచ్చింది అనుకుంటామో ఎదో ఒకటి అవుతుంది . వారం ఐంది . పెళ్లి ఐంది . రఘు బావ ఆనందం కనిపిస్తుంది అయన ఫేస్ లో . పెళ్లి ఓవర్ . ఇంకా ఫస్ట్ నైట్. పాల గ్లాస్ తీస్కొని వెళ్ళ . బావ కి ఇచ్చా . అయన నా వంక అదోలా చూసాడు . నాకు అర్థం ఐంది . వేంటనే 2 స్టెప్స్ వెనక్కి జరిగి బావ నేను దీనికి రెడి గా లేను . పెళ్లి అన్నావ్ ఒప్పుకున్నా . బట్ నాకు టైం కావాలి ప్లీజ్ అన్న . అయన ఒప్పుకున్నారు . హమ్మయ్య అని పడుకున్న . ఒక 3 4 డేస్ గడిచాయి .బావ లేచి ఆఫీస్ కి వెళ్లేవారు నేను ఆలా బెడ్ మీద డొల్లుతూ మధ్య మధ్య లో సర్ ని తలుచుకుంటూ ఆలా . అమ్మ నాన్న ఊరు వెళ్లిపోయారు . ఇక నా బాధ్యత అయిపోయింది . నేను కూడా ఊరిలో ఉంటా నీకు ఒక అడ దిక్కు ని చూసా ఇంకా నేను మన ఊరిలో ప్రశాంతంగా ఉంటా అని అత్తయ్య కూడా బావకి చెప్పి ఊరు వెళ్ళిపోయింది . ఏంటో జీవిత0 రోలరు కోస్టర్ నుంచి రిక్ష కి పడిపోయింది అన్న ఫీలింగ్ . ఎదో జరుగుతున్నాయి రోజులు . బావ కూడా ఓర్పు గా వెయిట్ చేస్తున్నారు . అప్పుడే మా ముగ్గురి జీవితాలు మార్చే ఒక ఫోన్ కాల్ వచ్చింది . స్క్రీన్ మీద మహర్షి సర్ అని చూడ గానే నాకు హార్ట్ బీట్ రైజ్ ఐంది . అప్పుడే బాబు ని కాలేజ్ లో దింపి ఇంటిలోకి వచ్చా . లిఫ్ట్ చేశా . సర్ ఎలా ఉన్నారు అని అడిగా . సర్ బాగున్నా సంధ్య . నీకు పెళ్లి అయిపోయిందా అని అడిగారు . హా అయిపోయింది అని చెప్పా . అయన ఓహ్ షిట్ అని మళ్ళి ఓకే ఓకే బెస్ట్ అఫ్ లక్ జస్ట్ చెక్ చేద్దాం అని చేశా . బాయ్ అని ఫోన్ కట్ చేసారు . అయన వాయిస్ లో ఎదో కంగారు ఆత్రుత నాకు ఎం అర్థం కాలేదు . వెంటనే వెళ్దాం అనుకున్న . మళ్ళీ బావ వస్తే ప్రాబ్లెమ్ అని ఆగి ఆగి ఇంకా ఉండబట్టలేక నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళ . సర్ ఒక్కరే ఉన్నారు . సర్ బాగున్నారా .
మహర్షి : బాగున్నా సంధ్య . నువ్వెలా ఉన్నావ్ . హస్బెండ్ ర్ల ఉన్నారు .
సంధ్య : ఫైన్ సర్ . ఏంటి ఒక్కరే ఉన్నారు . ఇంకో సర్ ఎక్కడ.
మహర్షి :  అయన మానేశారు . నువ్వు అయన ఒకే మొంత్ వర్క్ స్ట్రెస్ ఉంది . మే బీ  ఈ టైం లో బిజీ ఉంటే మంచిదేలే అని అన్ని పనులు నేనే చేస్కుంటున్నా .
సంధ్య : మొన్న ఫోన్ చేసారు . ఎదో చెప్పబోతు ఆపేసారు అనిపించింది . ఏమిటి అది
మహర్షి : ఎం లేదు జస్ట్ చెక్ చేద్దాం అని . అంతే
సంధ్య : కాదు ఎదో ఉంది నిజం చెప్పండి . మీరు అబద్దం చెప్తున్నారు
మహర్షి : ఇప్పుడు ఆ విషయం అంత ఇంపార్టెంట్ కాదు
సంధ్య : మీరు చెప్తే నే ఇంటికి వెళ్తా
మహర్షి : వద్దు సంధ్య నన్ను ఫోర్స్ చేయకు
సంధ్య : సరే నేను వెళ్ళాను ఎం చేసుకుంటారో చేస్కోండి
మహర్షి : సరే చెప్తా కానీ నువ్వు కంగారు పడొద్దు . టెన్షన్ పడొద్దు . ఎం కాదు . అన్ని సర్దుకుంటాయి అని ఫోన్ తీస్కువచ్చి ఒక ఫోటో చూపించారు.
అది చూడగానే నా గుండె జారిపోయింది
ఈ కథ లో కీలక మలుపు తో నెక్స్ట్ పోస్ట్ లో కలుద్దాం
[+] 1 user Likes srs_happylife's post
Like Reply


Messages In This Thread
నా ప్రయాణం - by srs_happylife - 11-07-2026, 12:54 PM
RE: నా ప్రయాణం - by nag956 - 12-07-2026, 05:33 AM
RE: నా ప్రయాణం - by Sasuke22 - 12-07-2026, 07:22 AM
RE: నా ప్రయాణం - by VijayPK - 13-07-2026, 12:57 AM
RE: నా ప్రయాణం - by nag956 - 12-07-2026, 04:08 PM
RE: నా ప్రయాణం - by Hrlucky - 12-07-2026, 04:22 PM
RE: నా ప్రయాణం - by VijayPK - 13-07-2026, 12:59 AM
RE: నా ప్రయాణం - by VijayPK - 13-07-2026, 03:43 PM
RE: నా ప్రయాణం - by Hrlucky - 13-07-2026, 04:23 PM
RE: నా ప్రయాణం - by VijayPK - 18-07-2026, 12:06 AM
RE: నా ప్రయాణం - by srs_happylife - 25-07-2026, 01:21 AM
RE: నా ప్రయాణం - by Hrlucky - 29-07-2026, 02:32 AM



Users browsing this thread: 1 Guest(s)