Thread Rating:
  • 38 Vote(s) - 3.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️(రక్త కధనరంగం-1)❤️
చాలా బాగా రాస్తున్నారు. హ్యాట్సాఫ్ సన్నీ బ్రో!

కానీ వీలైనంత త్వరగా ఏదో ఒక స్టోరీని పూర్తి చేయండి సన్నీ గారు. ప్రస్తుతం మూడు స్టోరీలు ఒకేసారి సాగుతున్నాయి కాబట్టి అందులోని క్యారెక్టర్స్ అన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి కొంచెం గందరగోళంగా అనిపిస్తున్నాయి (అఫ్‌కోర్స్, స్టోరీ డిమాండ్ వల్లనే అని తెలుసు).

అందుకే వీలైనంత త్వరగా అందరినీ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చి కథను ముందుకు తీసుకెళ్తే, చదివే వాళ్లకు కూడా అంత క్లిష్టంగా అనిపించదు.

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
[+] 2 users Like capsicumfry's post
Like


Messages In This Thread
RE: ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️..రక్త కదనరంగం❤️ - by capsicumfry - 24-07-2026, 09:28 PM



Users browsing this thread: 1 Guest(s)