Thread Rating:
  • 154 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
Sakhee గారు సంవత్సరం గ్యాప్ తీసుకుని మళ్ళీ జనవరిలో మొదలుపెట్టాక నెలకు ఒక అప్డేట్ మాత్రమే ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారేమో. 6 నెలల్లో 6 అప్డేట్స్ ఇచ్చారు. ఈ నెలలో ఇంకోటి ఇస్తే 7 నెలలకి 7 అప్డేట్స్ ఇచ్చినట్టు. 2nd ఇన్నింగ్స్ లో బాగా టైం తీసుకుని అప్డేట్స్ ఇస్తున్నారు

ఎప్పుడు ఇచ్చినా సరే మీ అప్డేట్స్ కోసం మాత్రం మేము వెయిట్ చేస్తూనే ఉంటాం సఖీ గారు. ఇంకోసారి ఎపిసోడ్ కోసం వెయిటింగ్. కాస్త తొందరగా రండి
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by Kumar4400 - 21-07-2026, 08:50 PM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: 1 Guest(s)