21-07-2026, 12:00 AM
[14]
కార్ తోలుతున్న కానీ ఎందుకో తెలియని అలజడి, ఒక మనిషిని మనసారా ప్రేమించి వాళ్ళు మనకి దక్కారు అని తెలిసిన ఇంత కష్టంగా ఉంటుందా అనిపించింది, నావిగేషన్ లో ఇంకో పదినిమిషాలు చూపిస్తుంది......శ్రావణి నుంచి ఇంకో మెసేజ్ .....తాను చేరిపోయాను అని ......ప్రైవేట్ cottage నెంబర్.....పార్కింగ్ లో తన కార్ కనిపించింది, ఎందుకైనా మంచిది అని కొంచెం దూరంగా పార్క్ చేసి ......రిసెప్షన్ లో ఎంక్వయిరీ చేస్తే ఒక బగ్గి ఇచ్చి cottage దగ్గర దిగబెట్టాడు బెల్ బాయ్ .......తాను ఎలా ఉందొ గడిచిన పది రోజులు ఏమి జరిగిందో, అసలు ఇంకెక్కడైనా కలవకుండా ఇలా రిసార్ట్ కి ఎందుకు పిలిపించింది .......వాళ్ళ హస్బెండ్ కి తెలిసిపోయిందా ?.....ఒకవేళ తనకి డివోర్స్ ఇస్తా అన్నాడా?.....ఇలా పరిపరి విధాల ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది .......తనని ఫేస్ చేయాలంటే గిల్టీ ఫీలింగ్ .........
డోర్ దగ్గరకి వెళ్లి కాలింగ్ బెల్ కోటల్లా వద్దా అని సంశయిస్తున్నపుడు ....తానే డోర్ తెరిచింది .....నెర్వస్ గా ఉన్న నన్ను చూసి నవ్వుతు పలకరించింది .......తనని ఆలా చూస్తుంటే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగొచ్చిందా ...అని ఆనందం కలిగింది ......లోపలికి వెళ్ళాక తనతో ఏమి మాట్లాడాలో అర్ధం కావట్లేదు .......తాను అటు వైపు తిరిగి వార్డ్రోబ్ లో బట్టలు సర్దుతుంది .....
నేను shoes విప్పి పక్కన పెట్టి తాను ఏమైనా మాట్లాడుతుందేమో అని వెయిట్ చేస్తున్న .....కానీ తాను ఏమి మాట్లాడకుండా తన పని చేసుకుంటుంది . వెనకనుంచి వెళ్లి కౌగిలించుకున్న....తన నుంచి ఎటువంటి స్పందన లేదు ......తనని నా వైపు తిప్పుకొని నా రెండు చేతులతో తన ముఖాన్ని పొదివి పట్టుకొని ....తన కళ్ళలోకి చూసా .........కళ్ళు బాగా ఏడ్చినట్టు కనపడుతున్నాయి .....ముఖం ఎప్పటిలా కాకుండా కొంచెం ఎరుపెకింది ......తను గత పదిరోజులుగా ఎంతో బాధని అనుభవించింది అనడానికి ఇవి సంకేతాలు ......
"ఏమి జరిగింది ......"
"!!!!" (తను ఏమి మాట్లాడకుండా నన్నే చూస్తుంది ...)
"మన గురించి ఏమైనా తెలిసిందా ......." తను ఒకమాట కూడా మాట్లాడకుండా నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది .....నా ఛాతిపై తన కనీళ్ళ తడి తెలుస్తుంది ......ఆలా కాసేపు తనని హాగ్ చేసుకొని తన ముఖాన్ని నా వైపు తిప్పి తన పెదాలపై ఒక చిన్న ముద్దు .......తన కన్నీళ్లు తుడిచి ఈ సరి కొంచెం గట్టిగ ముద్దు పెట్టుకున్న .......తరువాత తన ముఖంలో చిన్న చిరునవ్వు....నా మనసు కొంచెం కుదుటపడింది ...తనని బెడ్ మీద కుర్చోబెట్టుకొని .....గత పది రోజులుగా ఎమి జరిగిందో కనుకుందాం అనుకున్న నేను ఎన్ని ప్రశ్నలు వేసిన తాను సమాధానం చెప్పకుండా .....చివరికి......
"గత పదిరోజులుగా ఏమి జరిగిందో నీకు నేను చేపలనుకోవట్లేదు .....నా మీద నీకు ప్రేమ ఉంటె నువ్వు నన్ను అడగకూడదు ....ఈ రెండు రోజులు నేను ఏది చెప్తే అది చేయాలి .....నీకు సమాధానాలు ముందు ముందు తెలుస్తాయి ....."
తన సమాధానం నాకు ఏమి అర్థంకాలేదు .......
"సరే నువ్వు ఏది చెప్తే అది చేస్తా కానీ నువ్వు బాగున్నావని చెప్పు ..చాలు "
.....ఇద్దరం బెడ్ మీద వాలిపోయాం ......నా ఎడమ భుజం మీద తలపెట్టుకొని నా వైపే చూస్తుంది ......కొంచెం సేపు అయ్యాక తాను లేచి బాగ్ లో ఎదో వెతుకుతుంది .....ఎదో టాబ్లెట్ షీట్ తీస్కొని నా చేతిలో పెటింది ......అది చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది .........
----------------------------------------------------------------------------------------------------------------
చిన్న updates ఇస్తాను వీకెండ్స్ లో పెద్ద అప్డేట్ ఇవ్వడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను .....పాఠకులు చదివి likes మరియు తమ opinion షేర్ చేయగలరు ........

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)