20-07-2026, 09:56 PM
(17-02-2026, 06:26 PM)dom nic torrento Wrote:అప్డేట్ ఇక నుండి ప్రతి వారం వస్తాయికానీ ఒక షరతు తో
(ఈ కథ ఆపేసి చాలా రోజులు అయ్యింది కానీ నాకు నమ్మకం ఉంది మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ మీకు పోయిన మూడ్ తిరిగి వస్తుంది అని కాబట్టి దాని గురించి కాకుండా కింది విషయం గురించి చదవండి)
కొన్ని రోజుల ముందు ఒకడిని చూసా ట్విట్టర్ లో నా స్టోరీస్ అమ్ముతున్నాడు ఇప్పటికి 87 మెంబెర్స్ కొన్నారు అంట, 500 కు whole pdf send చేస్తాడు anta.
వేరే సైట్స్ లో చూసాను వాడు జబర్దస్త్ అనుకుంట వాడు కూడా పెయిడ్ ఏ. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయ్.
వాళ్ళు బాగానే డబ్బులు తీసుకుంటున్నారు
ఇక్కడ డబ్బులు కాదు ఇంపార్టెంట్ విషయం.
ఇక్కడ విషయం రైటర్ కు ఇచ్చే రెస్పెక్ట్.
అతనికి మనం ఎలాగో కామెంట్స్ లైక్స్ చేసి ఎంకరేజ్ చేయలేం (నాతో సహా) అతను టైమ్ వేస్ట్ చేసుకుని స్టోరీ రాసి పెడితే అతనికి వచ్చేది ఏం లేదు పైగా ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు
కాబట్టి డబ్బు గురించి కాదు కానీ రైటర్ కు రెస్పెక్ట్ కోసం ప్రతి అప్డేట్ కు కొంత డబ్బు చెల్లించాలి అని అనుకుంటున్నాను
నాకు ఆ మనీ పెద్ద విషయం కాదు, నేను ఆల్రెడీ యర్న్ చేస్తున్నా. కానీ ఎవడో ట్విట్టర్ లో లేదా వెబ్సైట్ లో డబ్బులకు అమ్మేస్తున్నారు అంటే బాధ అనిపిస్తుంది. నేను రాయకపోవడానికి కారణాల్లో అదే పెద్దది.
డబ్బు తీసుకుని రాయడం నాకు మామూలుగా ఇష్టం ఉండదు కానీ అలా రాయకపోతే వెనక్కి చూసుకున్నప్పుడు నేను పెద్ద విపి లా కనిపిస్తున్నా నాకు నేనే. ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు నా స్టోరీ నీ, నేను ఎందుకు చేసుకోకూడదు ?
కాబట్టి మీకు నచ్చితే ఇక స్టార్ట్ చేయండి స్పాన్సర్డ్ అప్డేట్s.
This is the big reason


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)