Yesterday, 10:08 AM
(Yesterday, 09:39 AM)Veeeruoriginals Wrote: అంటే ఈ మధ్య నీకు నొప్పులు వస్తున్నాయి అని తెలిసింది...ఎంతైనా సాటి తోటి రచయిత వి కదా ఒకసారి పలకరించి పరామర్శ చేద్దాం అని
వేరే thread లో వేరే వాళ్ళని అడిగిన ప్రశ్నకి నువ్వొచ్చి నా thread లో ఈ గోల ఏంటి. నిన్నడగని దానికి నువు స్పందించకు వీరన్న. వాళ్ళు నిన్ను అడిగినా స్పందించకు. ఎవరిని ప్రశ్న అడగుతే వాళ్లే సమాధానం ఇవ్వాలి. ఎక్కడ అడిగామో అక్కడే. ఇక్కడ కాదు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)