9 hours ago
(Yesterday, 05:31 PM)ram123m Wrote: E story rayandi bro naku chala istamina story
తప్పకుండా కంటిన్యూ చేస్తాను, కొన్ని భాగాలని ఒక క్రమంలో పెట్టడం కూడా జరిగింది అయితే ఈలోపు నా షెడ్యూల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇంతకుముందులా టైం దొరకడంలేదు. నాకు టైం దొరికినప్పుడల్లా కథని కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో మార్చి మీకు అందిస్తాను. అయితే ఎప్పుడనేది టైం మాత్రం చెప్పలేను. "లావణ్య" కథ ఇంకో 20 ఎపిసోడ్ ల వరకు వస్తుంది, ఆ తర్వాత దాని రెగ్యులర్ అప్డేట్ లు తగ్గుతాయి. అప్పుడు నేను ఈ కథని మళ్ళీ పోస్ట్ చెయ్యడం మొదలుపెడతాను. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టండి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)