Thread Rating:
  • 14 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) కనెక్షన్
#41
చిన్న ఊరు నాది. దానికి సర్పంచ్ మా నాన్న. పుట్టుకతోనే నేను వింతగా ప్రవర్తించడం వల్ల వాళ్లకి నేను భారం అయ్యాను. నాకేవేవో వినిపించేవి. నువ్వు ఏడిస్తే అది నాకు వినిపించేది. నువ్వు అరిస్తే.. అది నాకు వినిపించేది. నా ఏడుపు నీ ఏడుపు కలవడం. ఒకే బుర్రలో రెండు ప్రపంచాలు ఉండటం వల్ల తల నొప్పికి కళ్ళు తిరిగి పడిపోయాను. నేను మెంటల్లి ఇల్ పర్సన్ అని అప్పుడే నా మీద ముద్ర పడిపోయింది. 


రేణుకని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మెడ మీద ముద్దులు పెడుతూ రేణుక చెప్పేది వింటున్నాడు రాహుల్. రైలు చాలా వేగంగా వెళుతుంది. కదిలించే వాళ్లెవరు లేరు.

ఎవరో కనిపించరు. మాటలు మాత్రం వినిపిస్తాయి. నరకం కనపడేది. నీకు పూర్తిగా మాటలు వచ్చాకే నాకు కళ్ళు తిరగడం తగ్గింది. తల నొప్పి మాత్రం అలానే ఉండేది. నెలలు గడుస్తున్న కొద్ది నీ మాటలు గోలలా కాకుండా ఇంకో ప్రపంచంలా అనిపించాయి. తల నొప్పి తగ్గింది. రోజూ నువ్వు లేచే టైంకే నేను లేచేదాన్ని. నువ్వు పళ్ళు తోముకునేప్పుడే నేనూ తోమెదాన్ని. అలా నీ అలవాట్లే నా అలవాట్లుగా మార్చుకుంటూ కొంత వరకు తల నొప్పిని గంధరగోళాన్ని తగ్గించాను. 

నీకు మా అమ్మా నాన్నా ఎవరో తెలిసే అవకాశం ఉందా ? ఆత్రుతగా అడిగాడు రాహుల్.

లేదు.. నాకు నీ మాటలు, నువ్వు వినేది మాత్రమే వినిపిస్తాయి. ఏది కనిపించదు. నాకు ఊహ తెలిసినప్పటికే నువ్వు అనాధ ఆశ్రమంలో ఉన్నావు. 

నాకు నీ మాటలు వినిపిస్తున్నాయి అని ఎంతో మందికి చెప్పి చూశాను. ఎవరు నన్ను నమ్మలేదు. అమ్మ నన్ను వదిలేసింది. అమ్మమ్మ నన్ను గుళ్ళకి, హాస్పిటల్స్‌కి తిప్పింది. అందరూ నన్ను పిచ్చిదాన్ని అనే అన్నారు. కంఫర్మ్ చేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.

ఎవరికీ చెప్పినా నాకు లాభం లేదనిపించింది. పిచ్చిదాన్ని అనే ముద్ర పడటం వల్ల నాకున్న లాభాలు.. నన్నెవరూ కదిలించే వాళ్ళు కాదు. నేనేం చేసినా పిచ్చిది అనుకునేవారు. ఇక నష్టాలు.. నాకు ఫ్రెండ్స్ లేరు. నాతో మాట్లాడే మనిషి ఒక్కళ్ళు కూడా నా పక్కన లేరు. నాకున్నదల్లా నువ్వు ఒక్కడివే అని చాలా రోజులకి అర్ధం చేసుకున్నాను. మెల్లగా నీ మీద కోపం తగ్గింది. నిన్ను నీ కష్టాలు వింటూనే నేనూ పెరిగాను. 

మేజర్ ప్లస్ ఏంటంటే నేను చదవాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వు చదివేవన్నీ నేను వింటూ గుర్తుపెట్టుకునేదాన్ని. అలానే పరీక్షలు కూడా రాసాను. నీకంటే నాకే మార్కులు ఎక్కువ. కానీ పది అయిపోయాక నీ గురించి ఇంకాస్త అర్ధమయ్యి మన ఇద్దరినీ నేను బాలన్స్ చెయ్యడం మొదలుపెట్టాను. 

పగలంతా నీది. అంటే నీ మాటలు వినిపించకుండా నేను పడుకునేదాన్ని. నువ్వు పడుకున్న తరువాత రాత్రంతా నాది. తల నొప్పి వచ్చినప్పుడల్లా నెలకి నాలుగు రోజులు ఇలా బాలన్స్ చేసి తలనొప్పి తగ్గించేదాన్ని. అలా నీకు మొదట పరిచయం అయిన అమ్మాయిని నువ్వు కిస్ చేస్తుంటే నీ మీద అరిచాను. పిచ్చి దాన్ని అనుకుని వదిలేసారు నన్ను. నువ్వు ఒక అమ్మాయితో పడుకుని సెక్స్ చేస్తుంటే నేను ఏడ్చాను. అందరికి నాలో నేనే అరుచుకున్నట్టు ఏడ్చుకున్నట్టు కనిపిస్తుంది. నిజానికి నేను ఏడ్చినా అరిచినా అంతా నీకోసమే.. నీ వల్లే.. నీ మీదే..

నువ్వు చేయబోయే తప్పుల్ని ఆపుదామని చాలా సార్లు నీకు వినపడేలా అరవాలని కేకలు పెట్టేదాన్ని. కానీ నీకేం వినిపించేది కాదు. 

అప్పటికే నేను నీతో డీప్ లవ్‌లో పడిపోయాను. రేడియోలా నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్నీ వింటూ ఉండేదాన్ని. నువ్వు చేసే చిలిపి పనులు. నీ చేష్టలు. నీ మంచితనం అన్నీ నాకు తెగ నచ్చేసేవి. నువ్వు తప్ప నాకు వేరే లోకం లేదు రాహుల్. నీకెప్పుడైనా జ్వరం వస్తే ఏడ్చేసేదాన్ని. ఆ జ్వరం నాకివ్వమని దేవుడి ముందు ఏడ్చేదాన్ని. నువ్వు చూసే సెక్స్ వీడియోస్ నుంచి అన్నీ.. అన్నీ.. నీతో పాటే నేనూ కళ్ళు మూసుకుని అనుభవం చెందేదాన్ని.

నువ్వు కొట్టుకున్న ప్రతీసారి నీ ములుగులు నీ మాటలు వింటూ నేను పూకు గెలుక్కుంటూ తృప్తి పడేదాన్ని. ఇద్దరం ఒకేసారి కార్చాలని తెగ ప్రయత్నించేదాన్ని. నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే నేనూ అదే వేసుకునే దాన్ని. పుట్టినప్పటి నుంచి ఇప్పటికి పాతికేళ్ళు.. నువ్వు తప్ప నాకు వేరే లోకం లేదు రాహుల్.


మరి పెళ్లి ? అడిగాడు రాహుల్.

అమ్మమ్మ చనిపోయాక నా బాధ్యత తీసుకోవడం అందరికి కష్టం అయిపోయింది. నేనూ నీకోసం చాలా సార్లు పారిపోవడానికి ప్రయత్నించాను. ముందు నువ్వు పెద్ద అయ్యేదాకా ఆగాలని అనుకున్నాను. తరువాత నీ కష్టాలు నన్ను నీ దగ్గరికి రాకుండా చేసాయి. తరువాత సమయం వచ్చింది కానీ నన్ను ఇంట్లో గదిలో తాళం వేసి బంధించేశారు. హాస్పిటల్ జైల్లో వేశారు. నీకోసం ఏడ్చేదాన్ని. ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడ్చేదాన్ని. ఎలా తప్పించుకోవాలో, ఎలా నిన్ను చేరుకోవాలో నాకు తెలీలేదు. కాలం గడిచే కొద్ది నేను నేర్చుకున్నది సంయమనం మరియు సహనం. 

ఓపిక పట్టాను. నాకు పిచ్చి లేదు అన్నట్టు, మాములుగా ఉన్నట్టు ప్రవర్తించేదాన్ని. నీ మాటలు వినకుండా పడుకునేదాన్ని. నువ్వు పడుకున్నాక లేచి నా పనులు నేను చేసుకునేదాన్ని. నా తమ్ముడిని మెల్లగా మాటల్లో పెట్టి బుక్స్ తెప్పించుకుని చదివేదాన్ని. రెండేళ్ల తరువాత నన్ను నమ్మడం మొదలుపెట్టారు. ఇంట్లో తిరిగే స్వేచ్ఛనిచ్చారు   ఓ రోజు నాన్న బుద్ధిగా ఉంటే పెళ్లి చేస్తానని అన్నాడు. వీళ్లందరి నుంచి తప్పించుకోవాలంటే ఇదే దారిలా కనిపించింది. 

నీకు తెలిసిన వాళ్ళు, నీ శ్రేయోభిలాషులు నీ పెళ్లి ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. నువ్వు నాకు దక్కవేమో అన్న భయం నాలో మొదలయింది. ముందు నిన్ను చూడాలి. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదు. నిన్ను కలవాలి. నీతో మాట్లాడాలి. ఇవన్నీ చెప్పాలి. నిన్ను నమ్మించాలి. అన్నీ చెప్పి నిన్ను నమ్మించాక నువ్వు నన్ను ఒప్పుకుంటావో లేదో తెలీదు. నా తల పగిలిపోయేది. 

పెళ్లి కొడుకు హైదరాబాదులో జాబ్ అన్నారు. నువ్వుండేది అక్కడే.. ఒప్పుకున్నాను. పెళ్లి అయిపోయింది. మొదట మూడు నెలలు అత్తారింట్లోనే ఉంచాడు. హైదరాబాద్ తీసుకుపోమ్మని నటించాను. వాడు ఇంకోలా అర్ధం చేసుకుని నన్ను తాకాలని చూసేవాడు. నా మీద చెయ్యి వేసినప్పుడల్లా పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని. ముట్టుకోనివ్వలేదు. నీకోసం వెతికాను.. ఎటు పడితే అటు వెళ్తున్నానని నాకు కాపలాగా మనిషిని పెట్టాడు. ఎటు కదిలేలా లేదు. అప్పుడే నువ్వు వైజాగ్ వెళ్తున్నావని ఫోన్ మాట్లాడటం విన్నాను. రోజు రోజుకి నా భయం ఆందోళనగా మారుతుంది. ఓపిక నశించింది. ఎలాగైనా నిన్ను కలవాలని ప్లాన్ వేశాను. నాన్నని చూడాలని తీసుకెళ్ళకపోతే  చచ్చిపోతానని బెదిరించాను. లొంగాడు. కాకపోతే వేరే ట్రైన్ బుక్ చేశాడు. నేను కావాలనే డిలే చేశాను. చివరికి ఇంకో ట్రైన్.. అది నువ్వున్నది.

సాయంత్రం లేట్ అయ్యింది. అప్పటికే రైలు కదిలింది. అతను ఎక్కేసాడు. నాకేం చెయ్యాలో తెలీలేదు. ఇంత నిరీక్షణ తరువాత నిన్ను గనక కలవలేకపోతే బతికి వ్యర్థం అనుకున్నాను. చావో రేవో అన్నట్టు పరిగెత్తాను. నా అదృష్టం. నువ్వే వచ్చి నాకు చెయ్యిచ్చావ్. చెయ్యి ఇస్తూ పట్టుకోండి అన్నావ్. నీ గొంతు వినగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. 

ఆ క్షణంలో నేను పట్టుకోబోయే చెయ్యి ఒట్టి రైలు ఎక్కడానికి కాదు. నా జీవితం. నా బతుకు. నా గమనం. అన్నీ నడిపించే నా రాహుల్ చెయ్యి. 

పట్టుకున్నాను. 
గట్టిగా..
చచ్చినా వదలను అనుకునే పట్టుకున్నాను.

రాహుల్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. అంతే గట్టిగా రాహుల్ కూడా రేణుక చేతిని నొక్కాడు. రేణుక గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకుని కళ్ళు తుడిచాడు. 

మరి అతని సంగతి ?

అతను నన్ను కేవలం కట్నం కోసం మాత్రమే చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతనికి వేరే సంబంధం కూడా చూస్తున్నారు. దానికి మా నాన్న కూడా ఒప్పుకున్నారు.

ఇప్పుడేం చేద్దాం.. అడిగాడు రాహుల్.

రేణుక తననే చూస్తుంటే చూశాడు. తన కళ్ళలో కామం కనిపిస్తుంది. ఆమె ఒళ్ళు వేడెక్కిపోతున్నట్టు మత్తుగా చూస్తుంటే కింద రాహుల్ మొడ్డ లేచింది. కసిగా చూస్తూ మడిచిన కాలు చిన్నగా ఎత్తి రాహుల్ ప్యాంటు జిప్ మీద పెట్టి కాలి బొటన వేలుతో నొక్కింది.

★★

జనాల్లో నిలబడలేక తలుపు దగ్గరే కూర్చుని కళ్ళు మూసుకున్నాడు రమేష్. గత ఎనిమిదేళ్ళుగా జరిగినవన్నీ గుర్తుకువస్తున్నాయి.

షర్ట్ రెండు గుండీలు తీసేసి ఉన్నాయి. కొంచెం పొట్ట కూడా ఉంది. చూస్తే ఒక కంపెనీ నడిపే వాడిలా అస్సలు కనిపించడు రమేష్.. కానీ అది చూపించే రేణుకని పెళ్లి చేసుకోవడానికి డెబ్భై ఐదు లక్షలు కట్నం తీసుకున్నాడు. 

విపరీతమైన పని వల్ల ఒళ్ళు తెలీకుండా నిద్రపోతున్న రమేష్‌ని స్టేషన్ వచ్చింది దిగాలంటూ లేపేశారు. అప్పటికే రైలు స్టేషన్‌లో ఆగి ఉంది. రమేష్ లేచి కిందకి దిగి వాటర్ బాటిల్ కొని, తాగి, మొహం కడుకున్నాడు. బాటిల్ పారేసి రైలు ఎక్కి రేణుక కోసం చూశాడు. ఇంతకముందు సీట్లో కూర్చున్న రేణుక ఇప్పుడు కనిపించలేదు. చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఆ చివర నుంచి ఈ చివర వరకు వెతికాడు. లాభం లేకపోయింది. మెల్లగా రమేష్ మెడ కింద చెమటలు పట్టడం మొదలయ్యాయి. అందరినీ అడిగి చూశాడు. ఒకామే గంట క్రితమే వేరే స్టేషన్‌లో దిగేసిందని చెప్పింది. రమేష్ మొహంలో టెన్షన్ మొదలయింది. వెంటనే ఫోన్ చేశాడు. 

హలో — జనార్ధన్ / పేరు మోసిన రౌడీ / 19 హత్యలు/ రెండు రేప్ కేసులు ఉన్నాయి. 

జనార్ధన్.. నీకో ఫోటో పంపిస్తున్నాను. వెతికి పెట్టాలి అని ఫోటో పంపించాడు ఫోనులో 

ఎవరు.. పిట్ట బాగుంది.

పేరు రేణుక. పిచ్చిది. బైల్దేరు.. మిగతా డీటెయిల్స్ తరువాత పంపిస్తాను.

పిచ్చి దాన్ని వెతకడమేంటి రమేష్.. ఇంకేదో చెపుతున్నాడు జనార్దన్. 

పిచ్చిది కాదు.. గట్టిగా అరిచాడు రమేష్. 
పిచ్చిది కాదు.
అది వెయ్యి కోట్ల లాటరీ టికెట్ 
అది గనక దొరకకపోతే నువ్వు నేను ఎవ్వరం ఉండం. అందరం పైకి పోతాం.

అప్పటి వరకు కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతున్న జనార్ధన్ లేచి నిలబడ్డాడు. 

లెవెల్ 1 వేట మొదలయింది.
మరీ ఈ వేట ఎన్ని లెవెల్స్‌కి వెళుతుందో ఎవ్వరికీ తెలీదు.

121 కిమీ వేగంతో దూసుకుపోతున్న రైలు చైన్ పట్టుకుని లాగేసాడు రమేష్. 


Level - 1
జనార్ధన్
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
(4) కనెక్షన్ - by Raagaa - 11-07-2026, 02:07 PM
RE: (4) కనెక్షన్ - by Raagaa - 12-07-2026, 02:00 AM
RE: (4) కనెక్షన్ - by TringDan - 12-07-2026, 08:43 AM
RE: (4) కనెక్షన్ - by Paty@123 - 12-07-2026, 09:33 AM
RE: (4) కనెక్షన్ - by Sasuke22 - 12-07-2026, 10:03 AM
RE: (4) కనెక్షన్ - by Nani666 - 12-07-2026, 11:05 AM
RE: (4) కనెక్షన్ - by Varunreddie - 12-07-2026, 11:55 AM
RE: (4) కనెక్షన్ - by Raagaa - 12-07-2026, 03:13 PM
RE: (4) కనెక్షన్ - by styleraja - 12-07-2026, 05:18 PM
RE: (4) కనెక్షన్ - by Mr Perfect - 12-07-2026, 03:41 PM
RE: (4) కనెక్షన్ - by Mahesh12345 - 12-07-2026, 04:18 PM
RE: (4) కనెక్షన్ - by Cant - 12-07-2026, 04:47 PM
RE: (4) కనెక్షన్ - by Gangstar - 12-07-2026, 05:12 PM
RE: (4) కనెక్షన్ - by Donkrish011 - 12-07-2026, 06:31 PM
RE: (4) కనెక్షన్ - by Sasilucky16 - 12-07-2026, 07:21 PM
RE: (4) కనెక్షన్ - by SNVAID - 12-07-2026, 07:33 PM
RE: (4) కనెక్షన్ - by VijayPK - 13-07-2026, 01:11 AM
RE: (4) కనెక్షన్ - by Sasuke22 - 13-07-2026, 05:35 AM
RE: (4) కనెక్షన్ - by TringDan - 13-07-2026, 08:32 AM
RE: (4) కనెక్షన్ - by Introvertt - 13-07-2026, 12:04 PM
RE: (4) కనెక్షన్ - by Babu143 - 14-07-2026, 03:13 PM
RE: (4) కనెక్షన్ - by Hrlucky - 14-07-2026, 04:40 PM
RE: (4) కనెక్షన్ - by Raagaa - 14-07-2026, 11:48 PM
RE: (4) కనెక్షన్ - by styleraja - 15-07-2026, 03:00 PM
RE: (4) కనెక్షన్ - by puku pichi - 15-07-2026, 12:01 AM
RE: (4) కనెక్షన్ - by SNVAID - 15-07-2026, 12:25 AM
RE: (4) కనెక్షన్ - by Mahesh12345 - 15-07-2026, 07:03 AM
RE: (4) కనెక్షన్ - by Introvertt - 15-07-2026, 07:23 AM
RE: (4) కనెక్షన్ - by TringDan - 15-07-2026, 08:59 AM
RE: (4) కనెక్షన్ - by Babu143 - 15-07-2026, 11:15 AM
RE: (4) కనెక్షన్ - by hemu4u - 15-07-2026, 04:58 PM
RE: (4) కనెక్షన్ - by Uday - 15-07-2026, 06:13 PM
RE: (4) కనెక్షన్ - by Sunny73 - 16-07-2026, 07:05 PM
RE: (4) కనెక్షన్ - by Raagaa - 16-07-2026, 08:52 PM
RE: (4) కనెక్షన్ - by Raagaa - 16-07-2026, 08:53 PM
RE: (4) కనెక్షన్ - by Raagaa - 16-07-2026, 08:54 PM
RE: (4) కనెక్షన్ - by Raagaa - 16-07-2026, 08:56 PM
RE: (4) కనెక్షన్ - by Mahesh12345 - 16-07-2026, 09:32 PM
RE: (4) కనెక్షన్ - by prs_fmb - 26-07-2026, 12:09 AM
RE: (4) కనెక్షన్ - by Sasilucky16 - 17-07-2026, 01:04 AM
RE: (4) కనెక్షన్ - by Hrlucky - 17-07-2026, 02:24 AM
RE: (4) కనెక్షన్ - by TringDan - 17-07-2026, 05:18 AM
RE: (4) కనెక్షన్ - by hemu4u - 17-07-2026, 12:14 PM
RE: (4) కనెక్షన్ - by Megwa2001 - 17-07-2026, 12:52 PM
RE: (4) కనెక్షన్ - by Uday - 17-07-2026, 01:04 PM
RE: (4) కనెక్షన్ - by Babu143 - 17-07-2026, 01:16 PM
RE: (4) కనెక్షన్ - by Gangstar - 18-07-2026, 12:24 AM
RE: (4) కనెక్షన్ - by Gangstar - 18-07-2026, 12:25 AM
RE: (4) కనెక్షన్ - by Mr Perfect - 18-07-2026, 02:21 AM
RE: (4) కనెక్షన్ - by Raagaa - 18-07-2026, 10:22 AM
RE: (4) కనెక్షన్ - by Sanjay72458 - 28-07-2026, 10:16 PM
RE: (4) కనెక్షన్ - by Sanjay72458 - 28-07-2026, 10:18 PM
RE: (4) కనెక్షన్ - by Sanjay72458 - 04-08-2026, 11:18 PM
RE: (4) కనెక్షన్ - by Babu143 - 18-07-2026, 12:51 PM
RE: (4) కనెక్షన్ - by Tom bruce - 18-07-2026, 01:24 PM
RE: (4) కనెక్షన్ - by Uday - 18-07-2026, 02:13 PM
RE: (4) కనెక్షన్ - by hemu4u - 18-07-2026, 02:19 PM
RE: (4) కనెక్షన్ - by VijayPK - 18-07-2026, 03:18 PM
RE: (4) కనెక్షన్ - by junior 1972 - 18-07-2026, 04:43 PM
RE: (4) కనెక్షన్ - by TringDan - 18-07-2026, 05:42 PM
RE: (4) కనెక్షన్ - by Gangstar - 18-07-2026, 07:49 PM
RE: (4) కనెక్షన్ - by prs_fmb - 26-07-2026, 12:01 AM
RE: (4) కనెక్షన్ - by bongaram - 05-08-2026, 12:56 AM
RE: (4) కనెక్షన్ - by TringDan - 11-08-2026, 04:05 AM
RE: (4) కనెక్షన్ - by prs_fmb - 19-08-2026, 03:37 PM



Users browsing this thread: 1 Guest(s)