16-07-2026, 08:52 PM
(12-07-2026, 03:41 PM)Mr Perfect Wrote: ఎలా? ???
మీరే చెప్పాలి సుమా! !!
మీ (మన) కథనాయకుని characterisation ఎప్పటిలానే మంచి భావుకతతో కూడుకున్నట్లు ఉంది.
సరికొత్త అంశాన్ని ఎంచుకున్నారు! !
All the best.. And thanks. .
(12-07-2026, 04:18 PM)Mahesh12345 Wrote: వాహ్ ఎం రాసారండి మళ్ళీ కొత్త కాన్సెప్ట్
మీ కాన్సెప్ట్ తో పాటు మీ స్టోరీ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది
(12-07-2026, 04:47 PM)Cant Wrote: రాగా గారు, చాలాబాగా ప్రారంభించేరు. ఆ ఇద్దరిమధ్యలో టెలిపతి ఎస్టాబ్లిష్ అయిందేమో. చాలాబాగుంది. కొనసాగించండి ఎదురు చూస్తుంటాం.
(12-07-2026, 05:18 PM)styleraja Wrote: Excellent starting bro. Mee migatha stories laane idi kuda oka unique thought tho superga vundi. Keep rocking .
(12-07-2026, 06:31 PM)Donkrish011 Wrote: Excellent update keep it up...telepathi emo...
(12-07-2026, 07:33 PM)SNVAID Wrote: No words.. Simply superb beginning
(12-07-2026, 10:27 PM)the_kamma232 Wrote: రాగాగారూ, వెరైటీ topic ఎవరు రాయని స్టోరీ లైన్ బాగుందండి.
Continue చేయండి .
(13-07-2026, 12:04 PM)Introvertt Wrote: Niceeeee update...
Chala bagundhii story line
Thankyou all
చాలా మందికి నచ్చలేదనుకుంటా
ఎక్కువ likes / views లేవు
మరేం పరవాలేదు. నచ్చిన వాళ్ళతో కధని ముందుకు తీసుకువెళదాం
ధన్యవాదములు


.![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)