Thread Rating:
  • 26 Vote(s) - 2.46 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica అక్కలతో గ్రూప్ చాట్
(12-07-2026, 03:25 PM)Mr Perfect Wrote: ఎన్నో బాలారిష్టాలని దాటి మన సైట్ కొన్నేళ్ల క్రితం Xossip నుంచి xossipy అయింది.  
సరిత్ అన్న చొరవ,  చాలా మంది రచయితల/రచయిత్రుల పద విన్యాసాలతో కొత్త ఒరవడి సృష్టించింది.  
కానీ గత కొంత కాలంగా ఈ సైట్ ఎటు పోతుందో అర్ధం అవ్వడం లేదు...
రచయితలకి తగ్గట్టు పాఠకులు లేరు... పాఠకులకు తగ్గట్టు రచయితలు లేరు...
లాభాపేక్ష ప్రయోజనాలు లేకుండా ఎంతో విలువైన సమయాన్ని వెచ్చిస్తున్న writers ఔదార్యానికి మెచ్చుకోవాలో, వారి కష్టానికి తగిన స్పందన కొరవడిందని బాధ పడాలో!!! లేక వీరు అన్న పరిచయం చేసిన ఇటువంటి కొత్త ప్రయోగాలని అందరం accept చేయాలేమో?  పేరు ఉదహరించను కానీ కొంత మంది గొప్ప రైటర్స్ కూడా ఈ మధ్య విసుగుతో update ఇవ్వడం మానేశారు. వారి వైపు కూడా నిజం ఉంది. కానీ శృంగార కథలకి అలవాటు పడ్డ సగటు పాఠకుడి పరిస్థితి ఏంటి? శృంగార కవిత్వం కొద్దో గొప్పో ఉంది అంటే మన xossipy లాంటి వేదికల వలనే.  అందరు ఆలోచించండి.

బాగా చెప్పారు
Like Reply


Messages In This Thread
RE: అక్కలతో గ్రూప్ చాట్ - by ceexey86 - 15-07-2026, 04:25 PM



Users browsing this thread: 1 Guest(s)