13-07-2026, 01:40 AM
(This post was last modified: 13-07-2026, 01:54 AM by Sectorabcd. Edited 1 time in total. Edited 1 time in total.)
EP 51 నుదిటి రాత
అంతా నీళ్లకింద స్నానం చేస్తున్నారు……..మాటలతో కబుర్లతో… సయ్యాటలతో ……అంతా ముగించారు…..అక్కడే ఉన్న బట్టలు కట్టుకున్నారు……
పెద్ద పంచే శాలువా వేసుకున్నాడు….. ……..బొట్టు పెట్టుకున్నాడు…. పెద్దరికం వచ్చేసింది…… జలధార ముందు ఒక పెద్ద బండపై కూర్చున్నాడు కాలు మీద కాలు వేసుకొని…….ఏదో ఆలోచిస్తున్నాడు…….అప్పుడప్పుడు ప్రభాకర్ వైపు చూస్తున్నాడు…….
కాసేపటికి, పెద్ద, తరువు వైపు చూశాడు….ఆ చూపు లోని తీక్షణతకు తెలిసిపోయింది తరువుకు………అడవి వైపు కదిలింది మాట్లాడకుండా……..
పెద్ద ముగ్గురి వైపు చూశాడు……..ముగ్గురు ఏం చెబుతాడా అని చూస్తున్నారు…….పెద్ద చేతులెత్తి నమస్కారం చేసి……ఊరి దారి చూపించాడు మాట్లాడకుండా……. ముగ్గురు నమస్కారం చేసి, ఊరి వైపు దారి పట్టారు………….. ముగ్గురు కాస్త దూరం పోగానే……..వెనక నుంచి పెద్ద గొంతు వినపడింది “ అబ్బాయ్ ఇటురా “ అన్నాడు ప్రభాకర్ ని చూసి………
దమయంతి టిమ్ ముందుకు కదిలారు….
ప్రభాకర్ వెనక్కు వచ్చి పెద్ద ముందు నిలబడ్డాడు……..పెద్ద సూటిగా ప్రభాకర్ కళ్లల్లోకి చూస్తున్నాడు…… కనురెప్పలు కూడా వేయటం లేదు…... కాసేపు అర్థం కాక చూసిన ప్రభాకర్, తనకు తెలియకుండానే చేతులెత్తి దండం పెట్టాడు “చెప్పండి పెద్ద …ఏంటి ఆదేశం” అన్నాడు…
పెద్ద మాట్లాడటంలేదు….అలాగే ఆలోచిస్తూ చూస్తున్నాడు…..
ప్రభాకర్ “మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి “ అంటూ చేతులు జోడించాడు…. పెద్ద కళ్లల్లో ఉన్న ఆ ఆకర్షణకు ప్రభాకర్ తట్టుకోలేకపోతున్నాడు……
పెద్ద చిరునవ్వు నవ్వి చూస్తున్నాడు దయతో….
ప్రభాకర్ “తమరి దయ….మీరు ఏదైనా బిక్ష ఇస్తే స్వీకరిస్తా” అన్నాడు చేతులు ముందుకు చాచి…..
పెద్ద ముఖం నవ్వు నుంచి స్థిరంగా ప్రశాంతంగా మారింది, మాట్లాడటానికి ఉపక్రమించాడు…..
ప్రభాకర్ చేతులు జోడించాడు…..
“
ఇంత బతుకు బతికి , ఇంటి వెనకాల చచ్చినట్టు….
మహారాజులా బతికి మంగలి కత్తి కింద తలవంచినట్టు….
ఇంకా సులభ రీతిలో చెప్పాలంటే….
సముద్రం ఈది వచ్చి, ఇంటి ముందు మురికి కాలువలో చచ్చినట్టు…
కాబోతుంది నీ జీవితం……. సావధానం
“
అంటూ అడవిలోకి నిడివైన అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు పెద్ద.
ప్రభాకర్ ఏం జరగబోతుందో అని దిక్కుతోచని స్థితి లో , పెద్ద వెళ్లిన వైపు చూడసాగాడు ........దిగులుతో

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)