12-07-2026, 04:32 PM
పూజిత అమ్మ : పోవే పో ..... , ఈవయసులో మాకు కావాల్సింది సంతోషం , ఇదిగో మా సంతోషం - మా ప్రాణం అంటూ నన్ను చూయిస్తున్నారు , మెమొచ్చినది నీకోసం కానేకాదు , మా బిడ్డ మహేష్ కోసం .
చాలా చాలా సంతోషానికి లోనయ్యాను , పూజీ అలకకు నవ్వొచ్చేసింది .
దేవీపూజిత మురిసిపోయి నవ్వేశారు , థాంక్యూ - లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ .
అఅహ్హ్హ్ .... గుండెలపైకి తీసుకున్నాను ముద్దు .
పూజిత నాన్న : ఇక నుండీ నువ్వే మా బిడ్డవు , మాఇద్దరికీ తలకొరివి కూడా నువ్వే పెట్టాలి , మా చివరికోరిక తీరుస్తావా మహేష్ ? అంటూ పాదాలు స్పృశించబోయారు .
అమ్మా - నాన్న .... అంటూ ఆపి వారి పాదాలచెంతకు చేరాను ( పూజీ కళ్ళల్లో ఆనందబాస్పాలు ) , మీరు తల్లిదండ్రులుగా ఆశీర్వదించాలి కానీ ..... , మీలాంటివారి సంతోషం కోసం ఏమైనా చేస్తాను , పూజీ మార్పుకు ప్రధాన కారణం బామ్మ , మీ స్నేహితురాలికే కృతజ్ఞత తెలపండి , నాకు మాత్రం జస్ట్ ఆశీర్వదించండి చాలు , అమ్మానాన్నల ఆశీర్వాదానికి మించినది మరొకటి ఏముంటుంది ? .
పూజి అమ్మ : అమ్మ అని పిలిచాడు - ఒసేయ్ నన్ను అమ్మ అని పిలిచాడు అంటూ సంతోషానుభూతికి లోనౌతున్నారు , మాకు అమ్మాయి పుట్టాలని అన్ని పూజలూ చేసాము - తల్లి పూజిత పుట్టినప్పుడు మరియు తల్లి కాంచనను బిడ్డగా కలిసినప్పుడు కలిగిన సంతోషానుభూతిని నీవల్ల మళ్లీ ఫీల్ అయ్యేలా చేసావు అంటూ లేపి హత్తుకున్నారు .
కీర్తి - వాగ్దేవి చప్పట్లు .....
అమ్మా - బామ్మా - కాంచన గారూ ..... పూజీతో కేక్ కట్ చేయించి birthday సెలెబ్రేషన్స్ చేసుకుందామా ? .
పూజి అమ్మ : పూజీ అనిఎంత ముద్దుగా పిలుస్తున్నావో .....
కీర్తి : మీరు పిలిచినట్లుగా పిలిచాడని అన్నయ్యకు బిగ్ బిగ్ బిగ్ కిస్ ఇచ్చింది పూజితమ్మ .
పూజీ అమ్మ : ముద్దొక్కటేనా .... ? , ప్రక్కన లేవు కానీ మొట్టికాయలుపడేవి .
పూజీతోపాటు అందరూ సిగ్గుపడుతున్నారు , అంటే అర్థం ....
పూజీ అమ్మ : అదే ..... , మోహమాటమేమీ లేదు , అభాగ్యురాలైన పూజి .... నా బిడ్డ మహేష్ ఆడిగినది ఏదీ కాదనకూడదు .
పూజీ : అభాగ్యురాలిని అయిపోయానా అమ్మా ? .
పూజీ అమ్మ : మరి ఇప్పుడు నాబిడ్డ కేవలం మహేష్ మాత్రమే , నీకూ - మాకూ సంబంధం లేదు , మమ్మల్ని ఇంత హ్యాపీగా ఎప్పుడైనా చూశావా ? .
పూజి : లేదమ్మా , Sorry sorry ..... అంటూ మాదగ్గరికివచ్చారు , మాఇద్దరినీ విడదీసి ఛాతీపై కొడుతున్నారు , రేయ్ .... ఇన్నాళ్లూ ఎక్కడ ఉండిపోయావురా - ముందే రావచ్చుగా , తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం ఇంత కిక్ ఇస్తుందని ఇప్పుడే తెలిసింది , ఎందుకు ఆలస్యం చేసావు ఎందుకు ఆలస్యం చేసావు .... అని కొడుతూనే కౌగిలిలోకి చేరిపోయారు .
సంతోషంతో చప్పట్లు - విజిల్స్ .... ఆపై పూలవర్షం .......
పూజీ : అమ్మ అని నేను పిలిచినప్పటికంటే నీ పిలుపుకు ఎక్కువ ఆనందిస్తున్నారు .
మీరెప్పుడూ అమ్మకు బంగారమే .
పూజీ : నాకు తెలుసులే మాట్లాడకు , తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం తపించిన నీకళ్ళు చూస్తేనే నేను చేసిన తప్పేమిటో కళ్ళ ముందు మెదిలింది , ఆ ఆశీర్వాదం లేకనే ఇన్నిరోజులూ మూర్ఖంగా ప్రవర్తించాను .
పూజీ .....
పూజి : నన్ను మాట్లాడనివ్వు , అమ్మ - నాన్న .... క్షమించండి , ఇకపై నాకంటే మహేష్ ప్రాణం అన్నారుగా నాకు సమ్మతమే .
పూజీ అమ్మ : నీ బోడి సమ్మతం ఎవరికి కావాలి .
పూజీ అందమైన బుంగమూతి .
అందరితోపాటు నాకూ నవ్వొచ్చేసింది .
దెబ్బలు .....
పూజీ పూజీ ..... ఎవరికైనా నవ్వొచ్చేస్తుంది మరి అంటూ దెబ్బదెబ్బకూ నుదుటిపై ముద్దు .
కరిగిపోయి గుండెలమీదకు చేరిపోయారు పూజీ ....
పూజీ అమ్మ : లక్కీ అభాగ్యురాలు .....
పూజీ కూడా నవ్వేశారు .
పూజీ ..... లెట్స్ సెలెబ్రేట్ .
పూజీ అమ్మ : పూజీ సెలెబ్రేషన్స్ ప్రతీ ఏటా చేసేదేగా , ఈసారి మాత్రం ఈ తల్లీ - బిడ్డ కలయిక సెలెబ్రేషన్ చూసుకుందాము , దానికిష్టం లేకపోయినా పర్లేదు , కీర్తీ ఏమంటావు ? అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు .
యే యే యే ..... సంతోషపు కేకలు .
పూజీ : నాకిష్టమే అమ్మా , లవ్ యు మై లవ్ అంటూ పెదవులపై చిరుముద్దు .
పూజీ తల్లిదండ్రులు చిరునవ్వులు చిందిస్తూ బామ్మతోపాటు కేక్ వైపునడిచారు .
ఆఅహ్హ్హ్ ..... , గుండెలపై పూజీతోపాటు వెనక్కు పూలపై పడిపోతున్నవాడిని దేవీకాంచన - వాగ్దేవి పట్టుకున్నారు .
పూజీ : చెల్లీ - వాగ్దేవి .....
కాంచన గారు : అర్థమైంది అర్థమైంది , కేక్ కట్ చెయ్యడమే ఆలస్యం అంటూ ముసిముసినవ్వులు , రండి మరి ......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)