12-07-2026, 04:30 PM
నిమిషమైనా ముద్దు ఆగలేదు .
వాగ్దేవి : Wooooow కంటిన్యూ కంటిన్యూ .....
కాంచన గారు : వాగ్దేవి వాగ్దేవి ష్ ష్ .....
వాగ్దేవి : Sorry sorry ఎక్సైట్ లో ..... , ప్చ్ విడిపోయారు , ఈ పాపం నాదే .
కాంచన గారు : అందమైన పాపం , స్వర్గంలో పెద్ద శిక్షనే తల్లీ .....
నవ్వులు వెళ్లువిరిశాయి .
దేవీపూజిత సిగ్గులోలికిపోతూ వెళ్లి కాంచనగారి గుండెల్లో దాక్కున్నారు .
వాగ్దేవి : Sorry హీరో .....
ముద్దుగా మొట్టికాయవేశాను .
వాగ్దేవి : నీ ప్రియమైన .... కాదు కాదు ఇకనుండీ నీ ముద్దుల దేవీపూజితతో ముద్దును డిస్టర్బ్ చేసినందుకు ప్రతిఫలంగా నాతో కంటిన్యూ చెయ్యి , నేనేమీ అనుకోను .....
కీర్తి : సూపర్ అక్కయ్యా ....
మళ్లీ మొట్టికాయవేశాను .
వాగ్దేవి : అవునులే ముద్దులేమో దేవతలకు - దెబ్బలమే నాకు .
మా అందమైన దేవకన్యవు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
వాగ్దేవి : యాహూ యాహూ .... ఈ ప్రియమైన పిలుపు చాలు అంటూ పట్టరాని సంతోషంతో కీర్తిని ఎత్తుకుని దేవతలిద్దరినీ చుట్టేసింది .
ఆ దృశ్యం చూడముచ్చటేసింది , దోసిళ్ళలో పూలు అందుకుని వారిపై కురిపించాను .
పరవశించిపోయారు .
వాగ్దేవి : ఏంటి దేవీపూజిత ..... నీ ముద్దుల భక్తుడిని కొరుక్కుని తినేస్తారా ? అంటూ గిలిగింతలు పెట్టారు .
కాంచనగారు : అవునవును , కన్నార్పడం లేదు అటువైపు ..... , కేక్ కట్ చేసేంతవరకైనా ఉండాలా లేక ఇప్పుడే వెళ్లిపోవాలా ? .
వాగ్దేవి : అంతవరకూ ఆగేలా లేరు వెళ్లిపోదాము , కీర్తీ పదా వెళదాము , చూశారా చూశారా మాటవరసకైనా ఆగండి అనడం లేదు .
దేవీపూజిత : లేదు లేదు లేదు .
వాగ్దేవి : లేదంట పదండి పదండి .
దేవీపూజిత : వాగ్దేవీ ..... sorry sorry , నిజమే ఎప్పుడెప్పుడు మీరెళ్లిపోతారా - ఎప్పుడెప్పుడు వాడి కౌగిలిలో కరిపోతానా ......
కాంచన గారు : ఇంకేంటి తోసేసేలోపు మనమే వెళితే గౌరవం .....
నవ్వులు .....
దేవీపూజిత : చెల్లీ .....
కాంచన గారు : పూజితక్కా .... నామనసే .... వదిలేయ్ వదిలేయ్ అంటూ నామీదనుండి చూపు తిప్పేసుకున్నారు , ( కీర్తి - వాగ్దేవి చిలిపితనం ) , గడిచే ప్రతీక్షణం యుగంలా అనిపిస్తుందని మాకు తెలుసు .
త్వరగా కేక్ కట్ చెయ్యండి పూజి ....
వాగ్దేవి : అబ్బో .... హీరో కూడా ఆగలేకున్నాడుగా .
ష్ ష్ ష్ ......
తన్మయత్వపు పిలుపు .... మళ్లీ సిక్స్ కొట్టేశావు అంటూ అందరూ ఆనందిస్తున్నారు .
దేవీపూజిత : అంత క్యూట్ గా పిలవకురా , క్షణం కూడా ఆగలేను , ఆగలేదు ఆగలేదు నా మనసు అంటూ సిగ్గు .
అఅహ్హ్హ్హ్ .... గుండెల్లో తియ్యటి గాయాలు చేసేస్తున్నారుగా .
వీళ్ళ మధ్యలో పానకంలో పుడకల్లా మనమెందుకు , ఆ కేక్ ఏదో కట్ చేసి జారుకుందాము , లేకపోతే తోసేస్తారు .
కీర్తి : కేక్ రెడీ అంటూ పర్ఫెక్ట్ గా సెట్ చేసింది .
కాంచనగారు : మహేష్ ..... నీ దేవకన్య పూజిని ప్రేమతో తీసుకెళ్లు .
సర్ప్రైజ్ సర్ప్రైజ్ ....
దేవీపూజిత : అమ్మా - నాన్న .... ! , మీరు .... ఇక్కడ ..... దర్శనం ..... మొక్కు తీర్చుకుని .....
బామ్మ : అవునుకదా ....
పూజిత అమ్మానాన్నలు : మా బంగారుతల్లి పుట్టినరోజు సమయానికి మార్పు వస్తుందని నమ్మకం ఉంది కాబట్టే వచ్చేసాము , ఇలా సర్ప్రైజ్ చెయ్యాలంటే అలా అపద్దo చెప్పక తప్పలేదు , మా తల్లి పుట్టినరోజుకు దూరంగా ఎలా ఉండగలం , పరికిణీలో చూడముచ్చటగా ఉన్నావు తల్లీ .....
దేవీపూజిత పులకింత .
కీర్తి : అన్నయ్య గిఫ్ట్ .
దేవీపూజిత : అమ్మా నాన్నా .... Sorry sorry మిమ్మల్ని చాలా బాధపెట్టాను , పూర్తిగా మారిపోయాను , ఇకపై మీమాటే వింటాను అంటూ కౌగిలించుకోవడానికి అడుగులు .....
వారూ సంతోషంతో ముందుకువచ్చి తప్పుకోవే అంటూ దేవీపూజితను ప్రక్కకు తోసేసి వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నారు , ఎలా థాంక్స్ చెప్పుకోగలం మహేష్ - ఆజన్మాoతం ఋణపడిపోయాము , ఈరోజు నుండీ ఎక్కడో దూరంగా ఉన్న మా కొడుకుల కంటే మరియు పూజితకంటే నువ్వే ఎక్కువ ఇష్టం , ఇప్పుడు చెబుతున్నాము పూజిత వెళ్లిపోయినాకూడా మాకిక బాధ లేదు , వెళ్లిపో తల్లీ - నీగురించి ఆలోచించేదే లేదు , నీరాకతో - నువ్విచ్చిన హామీతో మొదలైన ఆశ చిగురించి చిగురించి అవధులులేని సంతోషంగా మారిపోయింది - నీమార్పు కోసం కన్నీళ్లతో వెళ్లినవాళ్ళం ఇప్పుడు ఇంత హ్యాపీగా తిరిగొచ్చాము అంటే కారణం మహేష్ , నిజం చెబుతున్నాము మాకళ్ళల్లో సంతోషం నింపడానికి నువ్వు పడుతున్న శ్రమకు పూజితను మరిచిపోయి అనుక్షణం నీ గురించే ధ్యాస , మా కడుపున పుట్టలేదని బాధ , ఇప్పుడు చెబుతున్నాము ఎక్కడికి వెళతావో అక్కడకు వెళ్లిపో పూజి .....
కీర్తి నవ్వడంతో బామ్మ ... బామ్మతోపాటు కాంచనగారు - వాగ్దేవి , నవ్వేస్తున్నారు .
అమ్మా అంటూ దేవీపూజిత పెదవులపై బుంగమూతి .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)