12-07-2026, 09:58 AM
(12-07-2026, 07:05 AM)Mahesh12345 Wrote: కథ బాగుంది కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా బెటర్ రివెంజ్ ఉంటే బాగుండేది అంటే నా ఉద్దేశ్యం ఇంకా రివెంజ్ నీ ఎక్కువ రాస్తే బాగుండేది అని ఐతే చివరకి పల్లవి చచ్చిపోయింది అలానే శివ కూడా చచ్చిపోయాడా ఐతే
ఇక్కడ రివెంజ్ ఏముంది శివ కూడా చచ్చిపోతే
Thanks you for your suggestion..
శివ చనిపోలేదు.. అతను ఆమె జీవితంలో నుండి దూరంగా వెళిపోయాడు..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)