12-07-2026, 02:11 AM
(This post was last modified: 12-07-2026, 02:12 AM by nani222. Edited 1 time in total. Edited 1 time in total.)
రాహుల్… నువ్వు ఇక్కడా?!
రాహుల్ (మెల్లగా): శివ ప్రాణం కాపాడడానికి నా రక్తం ఇచ్చాను..
పల్లవి (కంగారుగా): నువ్వు? నువ్వు రక్తం ఇచ్చావా.?
అవును. నేను మారిపోయాను. ఇప్పుడు నీకు సహాయం చేసి నీ భర్త ప్రాణం కాపాడును.
పల్లవికి ఏమి మాట్లాడాలో అర్తం కాకా తన భర్త గదిలోకి వెళుతుంది..తన మనసులో ఎనో అలజడులు.. హాస్పిటల్లో రాహుల్ పల్లవితో మాట్లాడానికి చాలా ప్రయత్నాలు చేసాడు..కానీ పల్లవి అతడి మొహం కూడా చూడలేదు..
పల్లవి శివ పక్కన కూర్చుంది. శివ ఇంకా యాక్సిడెంట్‌కి తర్వాత బలహీనంగా ఉన్నాడు. తలుపు తట్టిన శబ్దం.
తలుపు తెరుస్తుంది. రాహుల్ లోపలికి వస్తాడు.
పల్లవి (కోపంతో): రాహుల్… నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
పల్లవి… నేను శివ ప్రాణం కాపాడాను. నా రక్తం ఇచ్చి అతన్ని బతికించాను..
పల్లవి (వేదనతో): నువ్వు సహాయం చేశావు, దానికి నేను ధన్యవాదాలు చెబుతాను. కానీ నా జీవితం నీది కాదు.
నాకు ఏమి అవసరం లేదు..కేవలం నీతో కొంచం మాట్లాడుతాను..అంతే.. అంతకు మించి నాకు ఏమి వద్దు....
పల్లవి ఏమి మాట్లాలేదు..
రాహుల్ తన గతం గురిఞ్చి పల్లవికి చెప్పడం ప్రారభంబించాడు...
రాహుల్ కాలేజ్ సర్టిఫికేట్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. అతని ముఖంలో కపటమైన చిరునవ్వు. కాలేజ్ పూర్తయింది. ఇప్పుడు నేను నా వ్యాపారం మొదలుపెట్టాలి. రాహుల్ తన నాన్న సహకారంతో ఒక కంపెనీ స్టార్ట్ చేసాడు..రాహుల్ ఎంటర్‌ప్రైజెస్....ఇది నా కొత్త ప్రయాణం. ఈ వ్యాపారం ద్వారా నేను తిరిగి శక్తివంతుడిగా మారుతాను...ఆలా రాహుల్ తన బిజినెస్ అభివ్రుది చేసుకుంటూ... ముందుకు వెళుతున్నాడు..
ఆలా ఒకరోజు ఒకమీటింగ్ ముగించుకొని వెళుతున్న అతని రోడ్ మీద కొంత మంది..గుమిగూడి ఉండటం చూసి తన కార్ ఆపి వెళ్లి చూస్తాడు..శివ రోడ్డుమీద రక్తం మడుగులో కనిపించాడు..అని చెపుతాడు...
తన అమ్మ చనిపోయంది..అని నీకు చేసిన మోసం వల్లే తనకు ఇలా జరిగింది అని..చేపి ఎవడటం మొదలుపెట్టాడు..
పల్లవి (షాక్‌తో): ఏమిటి? నీ తల్లి…?
అవును. ఆమె చివరి రోజుల్లో నన్ను ఒంటరిగా వదిలేసింది. నేను చాలా బాధలో ఉన్నాను. నువ్వు మాత్రమే నాకు ఓదార్పు ఇవ్వగలవు.
తన అమ్మ గురిఞ్చి తీయగానే పల్లవి ఒక్కసారిగా కదిలిపోయింది..ఆవిడ తనని ఎలా చూసుకుందో గుర్తు రాగానే తన మనసు ఒక్కసారిగా బరువు ఎక్కిపోయింది..
పల్లవి విషయం గమనించిన రాహుల్ ఇంకా తన నటనని స్టార్ట్ చేసాడు.. తనతో ఒక పది నిముషాలు మాట్లాడు చాలు అని..అంతే ఇంకా ఏమి వద్దు..అని అన్నాడు..నీతో ఆలా మాట్లాడితే మా అమ్మ ఆత్మ శాంతిన్స్తుంది..
పల్లవికి ఏమి అని చెప్పాలో అర్తం కాలేదు...రాహుల్ ఇంకా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు..
పల్లవి మెల్లగా పదినిమిషాలు మాత్రమే అంది..
ఇద్దరు కలిసి ఒక ప్లేసుకి వెళ్లరు..
పల్లవి ఏమి మాట్లాడలేదు..రాహుల్ మెల్లగా పల్లవి నన్ను క్షమించు..నేను తప్పు చేశాను..నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాలిసింది..నిన్ను వదిలేసాక నువ్వు ఏంటో నాకు తెలిసింది..
రాహుల్ (వేదనతో నటిస్తూ): పల్లవి… నువ్వు లేకుండా జీవించలేను. నేను చనిపోతాను
పల్లవి (షాక్‌తో): రాహుల్… ఏమంటున్నావు?!
కొన్ని క్షణాల తర్వాత రాహుల్ తాను తెచ్చుకున్న రివాల్వరుతో తన కడుపులో కాల్చుకొని, ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు.
పల్లవి వెంటనే రాహుల్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తుంది.
రాహుల్ ఆత్మహత్య ప్రయత్నం తర్వాత పడకపై ఉన్నాడు. పల్లవి అతన్ని చూసి కన్నీళ్లతో నిలుస్తుంది.
రాహుల్ (వేదనతో): పల్లవి… నువ్వు లేకుండా నేను జీవించలేను.
పల్లవి (మనసులో): అతని బాధ నిజమా? లేక మాయా? నేను శివతో ఉన్నాను… కానీ రాహుల్ పరిస్థితి నాకు సానుభూతి కలిగిస్తోంది.
కొన్ని రోజులు తర్వాత శివని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు..పల్లవి శివ పక్కన కూర్చుంది. కానీ ఆమె మనసులో రాహుల్ గురించి ఆలోచన.
పల్లవి (మనసులో): శివ నా జీవితం. కానీ రాహుల్ బాధను నేను నిర్లక్ష్యం చేయలేను. ఇది నా మనసులో సంఘర్షణ. (ఇక్కడే పల్లవి తన జీవితంలో సరిదిదుకోలేని తప్పు చేసింది..)
రాహుల్ తన గేమ్ స్టార్ట్ చేసాడు..మెల్లగా పల్లవిని తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు.. రాహుల్ మెల్లగా కోలుకుంటున్నాడు..పల్లవి అతడిని చుడానికి తరుచుగా వస్తుంది..శివకి అనుమానము రాకుండా తెలియకుండా..
ఒకరోజు రాహుల్ పల్లవికి ఫోన్ చేసి ఒకసారి కలువగలవా అని అడిగాడు..పల్లవి సరే అంది..
సాయంత్రం. వర్షం పడుతోంది. రహదారి పక్కన రాహుల్ నిలబడి ఉన్నాడు. పల్లవి నెమ్మదిగా దగ్గరికి వస్తుంది. పల్లవి కళ్లలో కోపం, బాధ.
రాహుల్: "పల్లవి... నువ్వు వెళ్లిపోయిన రోజు నా జీవితం చీకటిగా మారింది.
పల్లవి: "రాహుల్... నేను వెళ్లిపోవడానికి కారణం నీకు తెలియదా. నువ్వు నన్ను వాడుకొని నన్ను వదిలేసావు..దూరం అయ్యింది నేను కాదు... నీ అహంకారం. ప్రేమలో అహంకారం ఉంటే అది ప్రేమ కాదు రాహుల్!"
రాహుల్ కళ్లలో కన్నీళ్లు (నటిస్తూ). పల్లవి కూడా తడబడుతుంది. కానీ మాటల్లో ఇంకా కోపం.
రాహుల్: కానీ నేను నిన్ను కోల్పోవడం భయంతోనే అలా ప్రవర్తించాను. నువ్వు నా ప్రపంచం పల్లవి!
పల్లవి: ప్రపంచం అని చెబుతున్నావు... కానీ నా మనసు గాయపరిచావు. ప్రేమ అంటే కాపాటం, గౌరవించడం. నువ్వు అది చేయలేకపోయావు.
రాహుల్: (కన్నీళ్లతో నటిస్తూ) ఒక్కసారిగా పల్లవిని హాగ్ చేసుకున్నాడు.. పల్లవి ఒక్కక్షణం స్తంభిపించి పోతుంది.. ఇదే అదునుగా రాహుల్ మరింత గట్టిగా తనవైపుకి లాకుంటాడు..
పల్లవి మెల్లగా రాహుల్ మాయలో పడుతుంది ఎందుకు అంటే రాహుల్ తన ఫస్ట్ లవ్ తనతో మొదటిసారి సెక్స్ చేసిన వాడు...ఇదే రాహుల్ తనని అనుకూలంగా మార్చుకున్నాడు.. ..పల్లవి శివకి ఇవి ఏవి తెలియకుండా జగత్ర పడుతుంది.. ఆలా వాళ్ళు ఇద్దరు దగర అవుతూ మళ్లీ తమ పాత బంధాన్ని కొనసాగిస్తారు..
ఒకరోజు రాత్రి..
సమయం 8:30 pm..ఎప్పటిలాగే నాభార్య ఫోన్ చేసింది..ఏమండి తిన్నారా.. ఇంకా ఎన్నిరోజులు అండి..ఆఫీసులోనే ఉంటారు..ఇపుడు వస్తారు ఇంటికి..
“రాత్రి పది గంటలు. శివ ఇంటి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుండి వినిపించిన నవ్వులు అతని హృదయాన్ని గుచ్చాయి...తన భార్య పల్లవి… ఆమెతో ఉన్న వ్యక్తి…

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)