12-07-2026, 02:00 AM
ఇప్పుడే కథ మొదలు పెట్టట్లేదు. Just మాట్లాడుకుందాం.
Have you ever had any connections ?
ఎప్పుడైనా ఎవరితో అయినా కనెక్ట్ అయ్యారా ?
రంకులు కాదండి బాబోయ్
ఎలా చెప్పాలి మీకు..
హ్మ్..
మీ ఇంట్లోనే అనుకోండి. అమ్మా, తమ్ముడు, అన్నా లేదా అక్కా ఎవరైనా వాళ్ళ కళ్ళలోకి మీరు చూసినప్పుడు తరువాత ఏమి మాట్లాడతారో మనకి తెలుస్తుంది. ఒక అంచనా వేస్తాం. అలానే బైట వ్యక్తులు లేదంటే ఎవరైనా strangers.
example చెప్తాను.
ఒక రోడ్ ఉంది. ఇద్దరు అబ్బాయిలు opposite లో బండ్ల మీద వస్తున్నారు. మధ్యలో ఒక అమ్మాయి స్కూటీని ఇష్టం వచ్చినట్టు నడుపుతుంది. అది చూసిన ఆ ఇద్దరు ఆమెని చూసాక అనుకోకుండా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. మహా అయితే 1 or 2 seconds. ఆ 2 seconds లోనే ఇద్దరు నవ్వుకుంటారు ఇదేమి డ్రైవింగ్ రా బాబు అని.. That is what im talking about.
ఇద్దరికీ పరిచయం లేదు. పరిచయం చేసుకునేంత సమయం లేదు. మాట్లాడుకునే అవకాశం లేదు. కానీ ఒక్క కంటి చూపులో రెండు నిమిషాలు ఆగి మాట్లాడే జోక్‌ని రెప్ప పాటులో అర్ధం అయ్యేలా చెప్పవచ్చు. ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు ఒకే తప్పుని గమనించినా, భయపడినా లేదంటే ఆశ్చర్యం కలిగినా ఇలాంటివి జరుగుతాయి. మీకు ఎప్పుడో అప్పుడు జరిగే ఉంటుంది.
దీన్ని ఏమంటారో నాకు తెలీదు.
String అంటున్నా నేను. ఇది నేను దీనికి పెట్టిన పేరు అనుకోండి. దీని చుట్టు కథ అల్లితే ఎలా ఉంటుంది అనిపించింది. కనపడని కనెక్షన్.
ఇదే నా కథ
కనెక్షన్.
~త్వరలో

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)