12-07-2026, 01:06 AM
నైస్ నాకు తెలిసి రాహుల్ బ్లడ్ ఇచ్చి ఉండడు కావాలనే కొత్త డ్రామా మొదలు పెట్టి ఉంటాడు ఈ దెబ్బ తో మళ్ళీ రాహుల్ పల్లవి నీ ట్రాప్ చేస్తాడు తెలిసిందే
మరి ఇప్పుడు శివ ఏం చేస్తాడో చూడాలి అంటే తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటాడో మరి
ఐన పల్లవి ఒకసారి నమ్మి మోసపోయింది కదా ఐన కూడా రెండో సారి మళ్ళీ రాహుల్ నీ నమ్మడం ఏంటి
నిజానికి ఇప్పుడు శివ పల్లవి మీద రాహుల్ మీద పగ తీర్చుకోవడం తప్పే కాదు
I am fully convinced

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)