Thread Rating:
  • 36 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
(12-07-2026, 12:07 AM)Akash7281 Wrote: Musk బ్రో, నీ ఆలోచన బాగుంది కానీ ఇది ఆచరణలో పెట్టడం కష్టం ఎందుకంటే మన సైట్లో చాలా మంది users ఉన్నారు దాంట్లో చాలా మంది కథ చదువుతారు కానీ కొంతమంది మాత్రమే ఒక లైక్, కామెంట్ పెడతారు దాదాపూ తొంబై శాతం మంది లైక్ చెయ్యరు కామెంట్ పెట్టరు, చూద్దాం అడ్మిన్ బ్రో ఆమోదం తెలుపుతాడో లేదో 

మన సైట్ లో కథలకి లక్షల్లో వ్యూస్ ఉన్నాయ్ బ్రో.. అందులో వంద మంది చాట్ చేసుకున్న చాలు.. 


ఒక కొత్త రచయిత వచ్చి గైడెన్స్ కోసం పెద్ద రచయిత తో ముచ్చట పెట్టాలనుకుంటే, టెలిగ్రామ్ లో అయితే ఈజీ కదా 

అంతే కాదు, గ్రూప్ చాట్ లో వైబ్ చాలా బాగుంటది.. ఒక 500 మంది ఒక గ్రూప్ చాట్ కథల గురించి మాత్రమే ముచ్చట పెడితే బాగుంటది.. 
Like Reply


Messages In This Thread
RE: Admin గారికి చెప్పుకుందాం - by elon_musk - 12-07-2026, 12:59 AM
Writter needed - by sai1911 - 30-06-2026, 10:48 AM
RE: Writter needed - by LUCIFER0 - 01-07-2026, 09:34 AM



Users browsing this thread: 1 Guest(s)