Thread Rating:
  • 36 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
సరిత్ భయ్యా నమస్కారం..

ఒక ఐడియా ఉంది నాకు.. మన xossipy తరపున ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటది అంటారు..

మీరే అడ్మిన్ గా ఉండండి.. కథల కోసం మల్లి సైట్ కె వద్దాం అందరం..

కాకపోతే సైట్ లో ముచ్చట్లు పెట్టుకోవటం కష్టం గా ఉంది.. అదే టెలిగ్రామ్ అనుకో రచయితలు, రీడర్స్ కళాపోషణ గురించి ముచ్చట్లు పెట్టుకోవచ్చు...

ఏమంటారు?

[Image: tenor.gif]
Like Reply


Messages In This Thread
RE: Admin గారికి చెప్పుకుందాం - by elon_musk - 11-07-2026, 10:10 PM
Writter needed - by sai1911 - 30-06-2026, 10:48 AM
RE: Writter needed - by LUCIFER0 - 01-07-2026, 09:34 AM



Users browsing this thread: 1 Guest(s)